ఒక్క ఏడాది లో 10 వేల కండోమ్స్ ని వాడిన ఢిల్లీ కి చెందిన వ్యక్తి!

0
634
A person from Delhi who used 10 thousand condoms in one year

ఢిల్లీ లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది..ఇది విన్న తర్వాత ఎవరికైనా వీడు మనిషా లేకపోతే గుర్రమా అని అనిపించక తప్పదు.

వినేందుకు కాస్త పచ్చిగా మీకు అనిపించినా కొన్ని విచిత్రమైన సంఘటనల గురించి తెలుసుకోవాలి. అసలు విషయం లోకి వెళ్తే మరి కొద్ది గంటల్లో 2023 వ సంవత్సరం ముగుస్తుంది. ఈ సంవత్సరానికి సంబంధించిన ఆన్లైన్ సేల్స్ గురించి ఫ్లిప్ కార్ట్,

అమెజాన్, స్విగ్గీ మరియు జొమాటో వంటి యాప్స్ కి సంబంధించిన వివరాలు సోషల్ మీడియా లో బయటపడ్డాయి. ఏ ప్రాంతం నుండి సేల్స్ ఎక్కువగా వచ్చాయి, ఏ ఐటెం ఎక్కువగా అమ్ముడుపోయింది?, వంటి వివరాలని అందులో ఉన్నాయి.

వాటిలో ఢిల్లీ దక్షిణ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి రోజుకి 27 కండోమ్స్ క్రమం తప్పకుండా ఏడాది పాటు ప్రతీ రోజు ఆర్డర్ చేస్తూ ఉండడాన్ని గమనించారు. రోజుకి 27 కండోమ్స్ అంటే ఏడాదికి 9940 కండోమ్స్ అన్నమాట.

అంటే దాదాపుగా 10 వేల కండోమ్స్ ని ఇతగాడు ఒక్క సంవత్సరం లో ఉపయోగించాడు అట. ఇది తెలుసుకున్న నెటిజెన్స్ ఒరేయ్ నువ్వు అసలు మనిషివా, గుర్రానివా అని కామెంట్స్ చేస్తున్నారు.

రోజుకి 27 కండోమ్స్ తో ఇతను ఏమి చేస్తున్నాడు?, ఒక మనిషిలో అంత సత్తా ఉంటుందా?..ఈ కండోమ్స్ అన్నీ కేవలం వాడొక్కడే వాడుకున్నాడా?, లేకపోతే వాడి స్నేహితుల కోసం కూడా తీసుకున్నాడా?.

vande bharat fell to the lover of quails

అసలు ఈ కామాంధుడి ఉద్దేశ్యం ఏమిటి అని నెటిజెన్స్ ఆరాలు తీస్తున్నారు. ఒకవేళ అతగాడు ఈ కండోమ్స్ తో వ్యాపారం చేస్తున్నాడేమో? అనే కోణం లో కూడా ఆలోచిస్తున్నారు.

ఇవి రెండు కాకుండా అతగాడు వ్యభిచార గృహాలను కూడా మైంటైన్ చేస్తూ ఉండొచ్చు. అందుకే ఇన్ని కండోమ్స్ కొంటున్నాడేమో అని అనుకుంటున్నారు.

విషయం ఏమిటో తెలియదు కానీ ఇతగాడు నిజంగా ఏడాది లో ఆ కండోమ్స్ అన్నీ తన కోసమే వాడుకొని ఉండుంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కించొచ్చు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇతని గురించి మరికొన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.