Cinema

మహేష్‌తో 3 చిత్రాలు చేసిన ఏకైక దర్శకుడు.. 4కు సిద్ధమౌతున్నాడా?

‘రాజకుమారుడు’ ఘన విజయంతో స్టార్‌ హీరోకు కావాల్సిన అన్ని లక్షణాలు తనకూ ఉన్నాయని, భవిష్యత్తులో తాను సూపర్‌స్టార్‌ అవుతానని చెప్పకనే చెప్పారు మహేష్‌బాబు. తొలి సినిమా ఘన విజయం సాధించినా.. ఆ తర్వాత చేసిన సినిమాలు నిరాశపరచినా... మురారితో నటుడిగా తానేంటో ప్రూవ్‌ చేసుకున్నారు మహేష్‌. అయితే మహేష్‌బాబు సినిమాకు సేబులిటీ తెచ్చింది మాత్రం...

ఆయన కోసం నువ్వంత త్యాగం చేయడమెందుకయ్యా

‘ప్రతిరోజూ పండుగే’ అంటూ గత సంక్రాంతికి సూపర్‌హిట్‌ కొట్టాడు మారుతి. దర్శకుడిగా మంచి ట్రాక్‌ ఉన్నా ఎందుకో మారుతికి స్టార్స్‌ అందుబాటులోకి రావడంలేదు. ఆ మధ్య వెంకీ హోం మినిస్టర్‌గా మంచి ఫన్నీ స్క్రిప్ట్‌తో వెంకీని మెప్పించాడు మారుతి. అయితే ఆ సినిమా కథ తనదే అంటూ ఓ వ్యక్తి రచ్చ చేయడంతో ఆ...

దర్శకుడు పరశురామ్‌కు మహేష్‌బాబు షాక్‌

సినిమా అంటేనే అంత.. ఒక్కోసారి అనుకున్న ప్రాజెక్టులు పట్టాలు ఎక్కవు.. ఎవరూ ఊహించని ప్రాజెక్ట్‌లు బుల్లెట్‌ రైళ్లలా దూసుకు పోతుంటాయి. వీటిలో ఎన్ని విజయం అనే గమ్యం చేరతాయి అనేది పక్కన పెడితే, తమ ప్రాజెక్ట్‌ను పట్టాల మీద పరుగులు తీయించడానికి మేకర్స్‌ నానా తంటాలు పడుతుంటారు. మధ్యలో వచ్చే అవాంతరాలను దాటుకుని ముందుకు...

చిరంజీవి ‘సిగరెట్‌ ప్యాకెట్‌’ కథేంటి

మనిషి మనుగడకు డబ్బు అవసరం ఎంతో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి చేతిలో రూపాయిలేక ఇబ్బందులు పడ్డ సందర్భాలు మనలో చాలా మందికి అనుభవమే. అందుకే అంటారు లక్ష్మి తనదాకా రావడం వేరు.. వచ్చిన ఆమెను కళ్లకద్దుకుని కాపాడుకోవటం వేరు అని. ఇలా లక్ష్మి దేవి విలువ తెలుసుకుని మసుకున్న వారు జీవితంలో హాయి స్థిరపడతారు....

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...