Game changer
Cinema
గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ పాత్ర పై జయప్రకాష్ నారాయణ్ వ్యాఖ్యలు వైరల్
టాలీవుడ్ లో రామ్ చరణ్ భారీ హిట్ అందుకున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గ్లోబల్ గా ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. రామ్ చరణ్ ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. పలు గౌరవ పురస్కారాలు, ఆహ్వానాలు అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో రూపొందిన...
Cinema
గేమ్ ఛేంజర్ లో తన పాత్ర పై బ్రహ్మానందం వైరల్ స్టేట్మెంట్
'గేమ్ ఛేంజర్' సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందింది. అయితే, పాతకాలం నేరేషన్, రొటీన్ సీన్స్ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డప్పటికీ, కథ, కథనంలో నూతనత...
Cinema
అనవసరమైన రిస్క్ తో నష్టాలు మూట కట్టుకుంటున్న దిల్ రాజ్
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా పేరుగాంచిన దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ద్వారా అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించారు. 2003లో నితిన్ హీరోగా, వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'దిల్' సినిమా ఘనవిజయం సాధించడంతో, ఆయన తన అసలు పేరును 'దిల్ రాజు'గా మార్చుకున్నారు. ఆ తరువాత, అల్లు అర్జున్...
Cinema
సినిమాకి బడ్జెట్ కంటే కంటెంట్ ముఖ్యం..ఈ స్టేట్మెంట్ దిల్ రాజ్ కోసమేనా?
దిల్ రాజు సినీ పరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరుపొందిన వ్యక్తి. ఆయన ఎక్కువగా లిమిటెడ్ బడ్జెట్‌లో కొత్త నటీనటులతో సినిమాలు చేయడమే కాదు, వాటిని బ్లాక్ బస్టర్లుగా మార్చిన అనుభవం కూడా ఉంది. అయితే, దిల్ రాజు ఎప్పుడైతే కాంబినేషన్లపై దృష్టి పెట్టి కథను పక్కన పెట్టాడో, అప్పటి నుంచే ఆయన కెరీర్‌లో డౌన్‌ఫాల్...
Cinema
గేమ్ చేంజర్ షాక్ తో పెద్ద సినిమాలు వద్దనుకుంటున్న దిల్ రాజు
టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు, గత రెండు దశాబ్దాల్లో ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించారు. అయితే, రాం చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన "గేమ్ చేంజర్" ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన...
Cinema
భారీ డిజాస్టర్ నుండి జస్ట్ మిస్ అయిన గేమ్ చేంజర్
టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు కొన్ని ఘనవిజయాలు సాధిస్తుంటే, మరికొన్ని ఆర్థికంగా తీవ్ర నష్టాలను మిగులుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ నటించిన "గేమ్ ఛేంజర్" సినిమా కూడా భారీ నష్టాల జాబితాలో చేరింది. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై, బాక్సాఫీస్ దగ్గర అనుకున్న...
Cinema
సంక్రాంతి రేస్ లో వీక్ అయిపోయిన గేమ్ ఛేంజర్
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న విడుదలైంది. విడుదలకు ముందు ట్రైలర్‌తో మంచి పాజిటివ్ హైప్ క్రియేట్ చేసినప్పటికీ, సినిమా విడుదలైన తర్వాత మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయడం, భారీ బడ్జెట్‌తో రూపొందించడం సినిమాపై...
Cinema
శంకర్ మూవీస్ లో మిస్ అవుతున్న మ్యాజిక్..అసలు కారణం అతడే
సౌత్ సినిమాలకు పాన్ ఇండియా స్థాయి తెచ్చిన దర్శకుడు శంకర్ గురించి ఇటీవల అనేక చర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు శంకర్ సినిమాలు సౌత్ తో పాటు నార్త్ లోనూ విపరీతమైన పేరు పొందాయి. కానీ ఇటీవల కాలంలో ఆయన తెరకెక్కించిన చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, ఆడియన్స్ లో నిరాశ వ్యాప్తి చెందింది. ముఖ్యంగా...
Cinema
గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ పై రామ్ గోపాల్ వర్మ సెటైర్
రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను ఎదుర్కొంది. తొలిరోజు కలెక్షన్లపై వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున రూ.186...
Cinema
గేమ్ ఛేంజర్.. కలెక్షన్ లెక్కల్లో తేడా.. కోలుకునే ఛాన్స్ ఉందా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలను రేకెత్తించింది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఒకే సమయంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దేశీయంగా మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్లోనూ మంచి వసూళ్లు రాబట్టాలని...
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


