ram charan

భారీ డిజాస్టర్ నుండి జస్ట్ మిస్ అయిన గేమ్ చేంజర్

టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు కొన్ని ఘనవిజయాలు సాధిస్తుంటే, మరికొన్ని ఆర్థికంగా తీవ్ర నష్టాలను మిగులుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ నటించిన "గేమ్ ఛేంజర్" సినిమా కూడా భారీ నష్టాల జాబితాలో చేరింది. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై, బాక్సాఫీస్ దగ్గర అనుకున్న...

సంక్రాంతి రేస్ లో వీక్ అయిపోయిన గేమ్ ఛేంజర్

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న విడుదలైంది. విడుదలకు ముందు ట్రైలర్‌తో మంచి పాజిటివ్ హైప్ క్రియేట్ చేసినప్పటికీ, సినిమా విడుదలైన తర్వాత మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయడం, భారీ బడ్జెట్‌తో రూపొందించడం సినిమాపై...

గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ పై రామ్ గోపాల్ వర్మ సెటైర్

రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను ఎదుర్కొంది. తొలిరోజు కలెక్షన్లపై వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున రూ.186...

గేమ్ ఛేంజర్.. కలెక్షన్ లెక్కల్లో తేడా.. కోలుకునే ఛాన్స్ ఉందా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలను రేకెత్తించింది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఒకే సమయంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దేశీయంగా మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్లోనూ మంచి వసూళ్లు రాబట్టాలని...

మరో సారి సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ వార్ షురూ

ఇటీవల అల్లు అర్జున్ మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటించిన "మార్కో" సినిమాను ప్రశంసించడంపై సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య చర్చ మళ్లీ మొదలైంది. మార్కో సినిమా యూనిట్ అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడంతో ఈ వివాదం మరింత పెద్దదైంది. అల్లు అర్జున్ సినిమా చూసి...

గేమ్ ఛేంజర్ కు పెద్ద చిక్కుగా మారిన పైరసీ సమస్య

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన ఈ సినిమా అభిమానుల్లో పెద్ద ఎత్తున అంచనాలు పెంచింది. అయితే విడుదలైన తర్వాత సినిమా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్షకుల అంచనాలకు సినిమా...

భర్తకు మద్దతుగా నిలిచిన మెగా కోడలు..‘గేమ్ ఛేంజర్’ పై ఎమోషనల్ ట్వీట్

టాలీవుడ్‌లోని అందమైన జంటలలో రామ్ చరణ్, ఉపాసన ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. రామ్ చరణ్ ఏ నిర్ణయం తీసుకున్నా ఉపాసన ఆయనకు మద్దతుగా నిలబడతారు. తాజాగా రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలైంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా, ప్రొమోషన్స్ విషయంలో రామ్ చరణ్‌తో పాటు మొత్తం మెగా...

గేమ్ ఛేంజర్ మూవీ పై వెల్లువెత్తుతున్న ప్రశంసలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన “గేమ్ ఛేంజర్” సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేశాడు. చరణ్ సన్నివేశాల్లో ముఖ్యంగా "అప్పన్న" పాత్రలో అద్భుతంగా నటించాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత...

రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ రివ్యూ

నటీనటులు: రామ్ చరణ్,కియారా అద్వానీ,అంజలి, ఎస్.జె.సూర్య,జయరాం,శ్రీకాంత్,సునీల్,సముద్రఖని,నవీన్ చంద్ర,వెన్నెల కిషోర్ తదితరులు సంగీతం: తమన్ ఛాయాగ్రహణం: తిరు కథ: కార్తీక్ సుబ్బరాజ్ మాటలు: సాయిమాధవ్ బుర్రా నిర్మాత: దిల్ రాజు స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శంకర్ స్టోరీ: రామ్ నందన్ (రామ్ చరణ్) విశాఖపట్నానికి కొత్త కలెక్టరుగా వచ్చిన యువ అధికారి. తన విధుల్లో నిజాయితీ, క్రమశిక్షణతో ఆక్రమాలను అరికడతాడు. కాలేజీ రోజుల్లో ప్రేమించిన దీపిక (కియారా అద్వానీ)తో...

నేను రిగ్రెట్ అయ్యే సినిమా అదే అన్‌స్టాపబుల్ లో అసలు విషయం బయటపెట్టిన రామ్ చరణ్

సాధారణంగా ప్రతీ హీరో, హీరోయిన్ తాము చేయబోయే సినిమా హిట్ అవుతుందని ఆశిస్తారు. అదే ఆశను ఫ్యాన్స్ కూడా పంచుకుంటారు. కానీ ఒకవేళ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోతే, ఆ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరు. చాలా హీరోలు తమ కెరీర్‌లో తప్పుగా చేసిన నిర్ణయాలపై విచారం వ్యక్తం చేస్తుంటారు. రామ్ చరణ్ కెరీర్‌లో కూడా...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img