February 16, 2025

sakshi

పెద్దలు అంటూ ఉంటారు ప్రాప్తం ఉన్నంత వరకూ ఏదైనా మనది.. ఒక్కసారి గానీ అది కాలధర్మలో కొట్టుకుపోతే ఇక మన గతి అధోగతే.....
ఈనాడు అప్రతిహత యాత్రకు అడ్డు నిలిచిన ‘సాక్షి’ ప్రారంభంలో ప్రజల పక్షానే నిలిచింది. గెలిచింది. రాను రాను అది కూడా ఈనాడు బాట...