tdp
News
ఎన్ని సీట్లు తీసుకోవాలో నాకు తెలుసన్న పవన్
ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఏపీలో వాటితో పాటు సాధారణ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇటీవల ఎన్నికల కమీషన్ స్టేట్‌మెంట్‌లతో ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. దీంతో ఏపీలో చంద్రబాబు అరెస్ట్‌తో రాజుకున్న ఎన్నికల వేడి మరింత సెగలు కక్కుతోంది.
అన్ని రాజకీయ పార్టీలు కురుక్షేత్ర సమరానికి సన్నద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ,...
Political
జనవరి నెలలో ఏకంగా 22 ఉమ్మడి బహిరంగ సభలను నిర్వహించబోతున్న టీడీపీ – జనసేన!
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సంబరం మొదలైంది. రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలతో జనాల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తున్నాయి.
ఈసారి ఎన్నికలలో సీఎం జగన్ ఎప్పటిలాగానే ఒంటరిగా పోటీ చేస్తుండగా, టీడీపీ మరియు జనసేన మాత్రం కలిసి పోటీ చేస్తున్నాయి. సీఎం జగన్ ని ఓడించడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు...
Political
జనసేన స్థానాలు క్లారిటీ వచ్చినట్టేనా
టీడీపీ మరియు జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవడం తో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి మనమంతా చూస్తూనే ఉన్నాం. జనసేన పార్టీ అభిమానులకు మాత్రం టీడీపీ తో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం మొదట్లో ఇష్టం ఉండేది కాదు.
కానీ ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితిలో పొత్తు పెట్టుకొని పోటీ చెయ్యడమే...
Political
బాబు పవన్‌ను కలవడంలో దాగున్న విషయాలు
చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డ్ నెలకొల్పారు. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సైతం తొలి ముఖ్యమంత్రిగా చేశారు. అర్ధశతాబ్ధపు రాజకీయ జీవితంలో ఎన్నో పదవులను చేపట్టారు. ఎంతో మంది నాయకులను దగ్గర నుంచి చూశారు. మరెంతోమంది నాయకులను తాను దగ్గరకు తీసుకుని పెద్దవారిని చేశారు.
75 సంవత్సరాల వయసులో...
Political
టీడీపీ, జనసేనలో మొదలైన భయం
ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల వాతావరణం మొదలైంది..రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం లో పాల్గొనేందుకు అన్నీ విధాలుగా సిద్ధం అవుతున్నాయి. టీడీపీ మరియు జనసేన పార్టీలు ఒక్క సరైన వ్యూహం తో ఎన్నికల రణరంగం లోకి దూకేందుకు పావులు కదుపుతుంది. అందుకోసం నియోజకవర్గాల వారీగా ఇంచార్జీలను నియమిస్తున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర...
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


