రెండు రోజుల క్రితం బిగ్ బాస్ నటి, బిజెపి నేత సోనాలి ఫోగట్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఒంటిపై గాయాలు ఉండడంతో ఈ ఘటనపై పోలీసులు హత్యా కేసు నమోదు చేశారు. ఆమె మరిత దేహానికి పోస్ట్ మార్టం నిర్వహించడంతో ఈ నిజాలు వెలుగు లోకి వచ్చాయి. ఆమె బాడీపై మొద్దు బారిన గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.
మరణం వెనుక కుట్ర
ఆమెతో పని చేసే ఇద్దరు సహచరులపై అనుమానాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె ఆగష్టు 23 న హఠాన్మరణం చెందింది. ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆమెకి గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయినా ఆమె అప్పటికే ప్రాణాలు విచిందని తెలుస్తుంది. దేనితో ఆమె మరణం వెనుక కుట్ర దాగి ఉందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.
Related Articles:
జగన్కు కోట దాటక తప్పదనే తత్వం బోధపడిరదాMonday November 29, 2021
ఇదీ కాంగ్రెస్ దళితులకు ఇచ్చిన గొప్ప గౌరవంSaturday December 16, 2023
న్యూస్ ఛానళ్లలో ఆ సన్నివేశాలకు ప్రభుత్వం చెక్Tuesday January 10, 2023
వనదేవతల జాతరకు భారీ ఏర్పాట్లు...Tuesday December 26, 2023
గూగుల్ మ్యాప్స్ ద్వారా పెట్రోల్, డీజల్ ఆదాSaturday December 16, 2023
రికార్డు స్థాయిలో అమ్ముడుపోతున్న ఫ్యాన్సీ నంబర్లుWednesday December 20, 2023