సోనాలి ఫోగట్‌ బాడీపై గాయాలు.. అనుమానాలు

0
2133

రెండు రోజుల క్రితం బిగ్ బాస్ నటి, బిజెపి నేత సోనాలి ఫోగట్‌ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఒంటిపై గాయాలు ఉండడంతో ఈ ఘటనపై పోలీసులు హత్యా కేసు నమోదు చేశారు. ఆమె మరిత దేహానికి పోస్ట్ మార్టం నిర్వహించడంతో ఈ నిజాలు వెలుగు లోకి వచ్చాయి. ఆమె బాడీపై మొద్దు బారిన గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.

మరణం వెనుక కుట్ర

ఆమెతో పని చేసే ఇద్దరు సహచరులపై అనుమానాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె ఆగష్టు 23 న హఠాన్మరణం చెందింది. ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆమెకి గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయినా ఆమె అప్పటికే ప్రాణాలు విచిందని తెలుస్తుంది. దేనితో ఆమె మరణం వెనుక కుట్ర దాగి ఉందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.