తెలుగు ప్రేక్షకులకు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కామెడీ పండించడంలో దిట్టగా చెప్పవచ్చు. తెలుగులో బ్రహ్మానందం తరువాత ఆ స్థాయి కమెడియన్ అలీ. కాగా ఇప్పుడు అలీ కూతురికి పెళ్లి కుదిరింది. ఆయన పెద్ద కూతురు ఫాతిమా రెమీజు ఎంగేజ్‌మెంట్ జరిగింది. కాగా అలీకి కాబోయే అల్లుడు డాక్టర్ అని తెలుస్తుంది. అల్లుడి కుటుంబంలో అందరూ డాక్టర్ లేనట. అలీ కూతురు కూడా ఈమధ్య మెడిసన్ పూర్తి చేయగా.. ఆమె కూడా డాక్టర్ కానుంది.
మా అమ్మ నా వీడియో చూస్తుందేమో
బుల్లి తెరపై తేజస్వి ప్రకాశ్, కరణ్ కుంద్రా లు మరొకరి సంగతి పట్టించుకోకుండా రొమాన్స్ లో మునిగిపోతారు. ఈ మధ్య పక్కన ఫ్రెండ్స్ ఉన్నారని కూడా పట్టించుకోకుండా పెట్టేసుకున్నారు. తాజాగా వారి మరో సాయి పబ్లిక్ లో పెట్టుకున్నారు. దీనిపై మీడియా వాళ్ళని అడగ్గా.. నటి సిగ్గుతో తన ముఖాన్ని దాచుకుంది. కరణ్ కుంద్రా మాత్రం ఈ వీడియో తమ పేరెంట్స్ చూస్తే ఏమంటారో అని సరదాగా వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా వీళ్ళు ఇద్దరూ మాత్రం అభిమానులను అలరిస్తున్నారు.