విజయ్ నువ్వు పెద్ద అహంకారివి

0
2114

లైగర్ సినిమా తాము చాలా నష్టపోయామని ముంబైలోని ఓ థియేటర్‌ యజమాని వాపోయాడు. దీనికి కారణం హీరో విజయ్ అని చెప్పాడు. ఈ సినిమాని బాయ్‌కాట్‌ చేసుకోండి అని విజయ్ అన్న వ్యాఖ్యలకు సినిమా చూడడానికి ఎవరూ రావడం లేదని చెప్పాడు. విజయ్ వ్యాఖ్యలు వలన సినిమా చూడ్డానికి ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. విజయ్ చాలా అహంకారి అని.. ఆయన వ్యాఖలకి ఎంత చేటు తెచ్చాయో చూసుకోవాలని దయ్యబట్టాడు.

లైగర్ సినిమాకి రమ్యకృష్ణ ఎంత తీసుకుందో తెలుసా?

విజయ దేవర కొండ హీరోగా తాజాగా విడుదల అయిన చిత్రం లైగర్. ఈ సినిమా విడుదల అయిన తొలి రోజు నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్ లపై తీవ్ర ప్రభావం పడింది. కాగా ఇప్పుడు ఈ సినిమాకి హీరో విజయ్ 35 కోట్లు తీసుకున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఈ చిత్రానికి హీరో తల్లి పాత్ర పోషించిన నటి రమ్య కృష కోటి రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక హీరోయిన్ గా నటించిన అనన్య పాండే కూడా బాగానే తీసుకుందట. అనన్య 3 కోట్లు తీసుకుందట.