ఆ స్టార్ హీరోతో రోజంతా గడపన్నాడు.. ప్ర‌గ‌తి సంచలన వ్యాఖ్యలు

0
2856

సీనియర్ నటి ప్రగతి 50 ఏళ్ళు పైబడినా జిమ్ లో వ్యాయామాలు చేస్తూ తన బాడీ చూపిస్తూ మతి పోగొడుతూ ఉంటుంది. ఇంకా తాజాగా సినీ ఇండస్ట్రీలో తాను పడిన ఇబ్బందులను బయట పెట్టింది. దర్శక, నిర్మాతలతో మాత్రమే కాకుండా ఒక రోజంతా స్టార్ హీరోతో గడపాలని ఆఫర్ వచ్చిందని చెప్పింది. అలా చేస్తేనే సినిమాలలో ఆఫర్ ఇస్తామని చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేసింది. తనలా ఇంకా ఎంతో మంది ఈ విషయంలో బాధితులుగా ఉన్నారని చెపింది. అయితే వారి పేర్లు మాత్రం బయట పెట్టలేదు.

అల్లు అర్జున్ చేసిన పనికి బ‌లైపోయిన హీరోయిన్లు ఎవరో తెలుసా..?

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్ లను పరిచయం చేసినా ఈ స్టార్ తో పని చేస్తే ఒక సెంటిమెంట్ లా వెంటాడుతోందట. ఇతడితో కలసి పని చేసిన హీరోయిన్ లు ఎవరూ ఇండస్ట్రీ లో నిలబడలేక పోతున్నారట. వారిలో అదితి అగ‌ర్వాల్‌, గౌరీ ముంజ‌ల్, అనురాధ మెహతా, భాను శ్రీ మెహ్రా, దీక్షా సేథ్ లు పేర్లు చెప్పవచ్చు. ఈ భామలు ఎవరూ కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయారు. హీరోగా బన్నీ బాగా ఎదిగినా.. అతడు పరిచయం చేసిన హీరోయిన్ లకు మాత్రం ఆఫర్లు లేకపోవడం విశేషం.