మౌనికా మొదటి పెళ్లిలో గెస్ట్ గా మంచు మనోజ్

0
2406

ఇటీవల మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డిలు కలసి పూజలో పాల్గొనడంతో చర్చకి దారి తీసింది. వీరు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు మీడియా కోడై కూస్తుంది. అందులో పెద్ద వింతేమీ లేదు కూడా. ఎందుకంటే.. వారి ఇద్దరికీ ముందే పెళ్లి జరిగి తమ మొదటి భాగస్వాములతో విడాకులు తీసుకున్నారు. అయితే 2015 లో మౌనిక పెళ్లి జరుగగా.. ఆ పెళ్ళికి మంచు మనోజ్ కూడా హాజరు అయ్యాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.

బెంజ్‌ కారులో వచ్చి రేషన్‌ తీసుకెళుతున్న పేదవాడు

ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పడానికి ఇంత కన్నా నిదర్శనం మరొకటి ఉండదు. ఓ వ్యక్తి బెంజ్‌ కారులో వచ్చి రేషన్‌ తీసుకొని వెళుతూ కెమెరాకి చిక్కాడు. ఈ ఘటన పంజాబ్‌ లో చోటు చేసుకుంది. పేదల కోసం పెట్టిన పథకాన్ని తీసుకోవడానికి ఓ వ్యక్తి బెంజ్‌ కారులో వచ్చాడు. నాలుగు బస్తాల గోధుమలు కారులో వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతడి వద్ద బీపీఎల్‌ కార్డు ఉండడంతోనే.. రేషన్‌ ఇచ్చామని రేషన్‌ డీలర్‌ చెప్పాడు.

బిగ్ బాస్ లో ఎవరు సేఫ్?

బిగ్ బాస్ సీజన్ మొదలు అయింది కూడా. తోలి వారంలోనే ఆసక్తి కరమైన పనిమానాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే ఈ సీజన్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ లో కొందరు సేఫ్ జోన్ ఉండగా.. మరి కొందరు డేంజర్ జోన్ లో పడ్డారు. ఇనయా ఎలిమినేట్ అవుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.