రెండో పెళ్ళికి సిద్దమైన రేణు దేశాయ్

0
3253

పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ విడాకులు తీసుకొని చాలా ఏళ్ళు అయ్యాయి. అయినా సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది రేణు దేశాయ్. అయితే తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మీ సోల్ మేట్ ని వెతుక్కునే ముందు.. మీ గురించి మీరు బాగా తెలుసుకోండి అని పోస్ట్ పెట్టింది. దీనితో రేణు రెండో పెళ్లి చేసుకోవచ్చనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే తన కాబోయే భర్త గురించి ఆలీతో సరదాగా షో లో రేణు చెప్పింది. పూణేలో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడని ఒక మాట మాత్రమే చెప్పింది.

మహేష్ బాబు ఎత్తుకున్న చిన్నారి హీరోయిన్ అని తెలుసా?

సినిమా హీరోలు ఎన్నో ఏళ్ళు ఇండస్ట్రీ లో పాతుకు పోతుంటారు. కానీ హీరోయిన్ లు మాత్రం చాలా త్వరగా వెళ్లిపోతుంటారు. హీరోలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్ళు 10 నుండి 12 ఏళ్ల లోపే హీరోయిన్ గా వచ్చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ హీరోయిన్ పేరు బాటకి వచ్చింది. ఆమె పేరు శ్రీ దివ్య. ఈమె చిన్నపుడు మహేష్ బాబుతో కలసి నటించింది. ఆ తరువాత ఆమీ చదువులపై ద్రుష్టి పెట్టి 2010 లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అలాగే ఆమె తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాలలో నటించింది.

భార్యకి భర్త ఎప్పటికీ చెప్పకూడని విషయాలు

చాణ‌క్యుడి నీటి ప్రకారం భార్యకి భర్త కొన్ని విషయాలు అసలు చెప్పకూడదట. వాటిలో మొదటిది.. భర్త తనకి జరిగిన అవమానాల్ని భార్యకి చెప్పకూడదట. ఆలా చేస్తే భర్త చేతకానివాడిగా భార్య ముద్ర వేసుకుంటుందట. ఇక భర్త తాను చేసిన దానాలు గోప్హ్యంగా ఉంచాలట. అలా భర్త తన బలహీనతలు ఎప్పటికి షేర్ చేసుకోకూడదట. అలానే భర్త తన సంపాదన ఎంతనే విషయం కూడా భార్యకి చెప్పకూడదట. సంపాదన తెలిస్తే ఖర్చుల వివరాలు అడిగి.. భర్తని ఇబ్బంది పెడుతుందట.