News

ఆడు (రేవంత్‌రెడ్డి) మగాడ్రా బుజ్జీ

భారతదేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కమల వికాసంతో ఆపసోపాలు పడుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌ అంటే భారతదేశం.. భారతదేశం అంటే కాంగ్రెస్‌ అన్నట్టుగా ఉండేది. రాను రాను పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా పెరగడంతో హంగ్‌ సంస్కృతి పెరిగింది. ఆనక నెమ్మదిగా బీజేపీ బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. కానీ...

వైసీపీ గ్రాఫ్‌ పెంచుతున్న ‘సంక్షేమ రథాల’ లాంగ్‌ మార్చ్‌

అధికారంలోకి రావడానికి పార్టీలు ఎన్ని తిప్పలు పడతాయో.. అలాగే అందిన అధికారాన్ని నిబెట్టుకుంటానికి అంతకంటే ఎక్కువగానే ఆలోచనలు చేస్తుంటాయి. తమ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు చేరవేయడానికి సహజంగా మీడియాను నమ్ముకుంటాయి ప్రభుత్వాలు వీటి ద్వారా తమ పథకాలను ప్రసారం చేస్తూ ప్రజల దగ్గర మార్కు కొట్టేయడానికి చూస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో...

బోడికొండ శ్రీరామ తీర్ధం ఎపిసోడ్‌లో ప్రభుత్వం కొత్త ట్విస్ట్‌

ఈరోజు ఉదయం నుంచీ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య విజయనగరం జిల్లా బోడికొండ రామతీర్ధం రామాలయం వద్ద చోటు చేసుకున్న ఎపిసోడ్‌కు సాయంత్రం ప్రభుత్వం కొత్త ట్విస్ట్‌ ఇచ్చింది. దీంతో ఉదయం నుంచీ హైడ్రామా నడపడం వెనుక ఉన్న కారణం బైట పడిరది. ఉదయం నుంచీ రామతీర్ధం ఆయ పరిసరాలు నినాదాల హోరుతో దద్దరిల్లాయి....

ఆనం ఆగట్టుకెళ్తారా?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. శాశ్వత శత్రువులు ఉండరు. ఇది సత్యం కూడా. రాజకీయ అవసరాల కోసం దశాబ్దాలుగా తాను నమ్ముకున్న పార్టీకి గుడ్‌బై చెప్పి మరో పార్టీ పంచన చేరిపోవడానికి ఏ మాత్రం అలోచించట్లేదు ప్రస్తుత రాజకీయ నాయకులు. సీనియారిటీ పెరిగే కొద్దీ నాయకుల కోర్కెలు, కోరుకున్న హోదాలు కట్టబెట్టాంటే తంటాలు పడాల్సిందే....

కొడుకును ఢల్లీి నుంచి రప్పించి.. పోలీసులకు పట్టించి

సమాజంలో ఏ అన్యాయం చోటు చేసుకున్నా.. ఏ అక్రమం వెలుగు చూసినా ముందుగా మనం ఆశ్రయించేది పోలీసులనే. దురదృష్ట వశాత్తూ ఆ శాఖలో కొందరు ఖాకీల లంచగొండితనం, పక్షపాతం వల్ల ప్రజలతో సెల్యూట్ కొట్టించుకోవాల్సిన పోలీసులు తిట్లతో త లదించుకుంటున్నారు. అయితే అందరూ అలా ఉండరు. ఈ డిపార్ట్‌మెంట్‌లో కూడా కొందరు నిజాయితీపరులు ఉంటారు....

జగన్‌కు కోట దాటక తప్పదనే తత్వం బోధపడిరదా

పదేళ్లపాటు ప్రజలతో మమేకమై ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు వై.యస్‌. జగన్‌మోహన్‌రెడ్డి. అనంతరం 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అద్వితీయమైన విజయాన్ని సాధించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి అడపా దడపా తప్ప తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసును వదిలి బయటకు రాలేదు. ఏ కార్యక్రమం అయినా.. ఏ ప్రారంభోత్సవం అయినా ఆన్‌లైన్‌ పద్ధతిలోనే నడిపించేస్తారు....

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...