Tuesday, May 18, 2021
Home News

News

జగన్‌కు కోట దాటక తప్పదనే తత్వం బోధపడిరదా

పదేళ్లపాటు ప్రజలతో మమేకమై ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు వై.యస్‌. జగన్‌మోహన్‌రెడ్డి. అనంతరం 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అద్వితీయమైన విజయాన్ని సాధించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి అడపా దడపా తప్ప తాడేపల్లిలోని...

కేంద్ర వెసులుబాటుతో నిమ్మగడ్డకు ప్రభుత్వం చెక్‌ పెడుతుందా?

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌ నడుస్తోంది. గతంలో పాలక, ప్రతిపక్ష పార్టీ లు ఒకరినొకరు తిట్టి పోసుకోవడం, ఒకరిని ఒకరు ఓడిరచుకోవడానికి వివిధ రకాల ఎత్తులు, పైఎత్తులు వేయడం...

అందుకే రాజకీయ ‘వెనకడుగు’ను ధైర్యంగా ఒప్పుకున్నారు

రజనీకాంత్‌... భారతీయ చిత్ర పరిశ్రమలో ఓ బ్రాండ్‌. మన దేశంలోనే కాదు, విదేశీయుల మనసు కూడా దోచుకున్న అరుదైన నటుడు. హై ఫై లైఫ్‌కు కేరాఫ్‌ అయిన సినీ ఫీల్డ్‌లో దశాబ్దాల తరబడి...

పిల్లలకు నైతిక విలువలు చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా సారూ

వ్యక్తి జీవనం అతను పెరిగిన వాతావరణం, విద్యా బుద్దులు చెప్పిన గురువు లపై ఆధారపడి ఉంటుంది అంటారు. అంటే గురువుకు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ‘మాతృదేవోభవ, పిత్రు దేవోభవ,...

పెద్దారెడ్డి వైసీపీ కొంప ముంచేలా ఉన్నాడే

ఫ్యాక్షన్‌ రాజకీయాలకు నెలవు రాయసీమ. ఒక్క రాయసీమలోనే రాజకీయ కక్షలు, హత్యలు, దాడులు ఉంటాయనుకుంటే పొరపాటే. ఇవి అన్ని ప్రాంతాల్లోనూ ఉంటాయి. అయితే బి. గోపాల్‌ పుణ్యమా అని రాయసీమలోని ఫ్యాక్షన్‌ జనాలకు...

రజనీ కాంత్ వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరు? అంత భయమా?

తలైవా అరజనీ కాంత్ సంచలన ప్రకటన చేసారు. రాజకీయ పార్టీ పెట్టడం లేదని ట్విట్ చేయడంతో అభిమానులు తో సహా దేశ వ్యాప్తంగా ప్రజలు అందరూ షాక్ కి గురైయ్యారు. ఆ ట్విట్...

నువ్వు వకీల్ సాబ్ కాదు.. షకీలా సాబ్

సినీనటుడు పవన్ కళ్యాణ్ గుడివాడ నియోజక వర్గంలో మంత్రి కొడాలి నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. శతకోటి లింగాల్లో ఓ లింగం అని నాని పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే...

శతకోటి లొంగాల్లో ఓ బోడి లింగం

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కొన్నాళ్ళు షూటింగ్ లో పాల్గొని మళ్ళీ రాజకీయాలవైపు మళ్లుతున్నారు. ఈ మధ్య కొత్తగా మరో సినిమా మొదలు పెట్టిన పవన్.. ఈ...

Stay Connected

21,963FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles