రాత్రికి రాత్రే మోకాళ్ల నొప్పులు మాయం.. వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్న రెమిడీ ఎంటో తెలుసా..??

0
207
Do you know what is the remedy for knee pains night after night that even doctors are surprised by

ప్రస్తుతం ఉన్న కాంక్రిట్ జంగిల్ లో అనారోగ్య సమస్యలు వచ్చేందుకు వయసులో బేధం కనిపించడం లేదు. మన తాత, ముత్తాతల్లో కొందరికి ఇప్పటికీ మెనాళ్ల నొప్పుల గురించి తెలియదంటే అతిశయోక్తి కాదు.

కానీ ఇప్పుడు చిన్న వారి నుంచి పెద్దవారి వరకూ అందరూ మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, కాలుష్యం, తాగే నీరు ఇలా చాలా కారణాలే ఉన్నాయి మోకాళ్ల నొప్పులు వచ్చేందుకు.

ఇప్పుడు ఈ సమస్య 30 సంవత్సరాలు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మోకాళ్లు, కీళ్ల నొప్పులతో కొంచెం దూరం నడవడంతోనే చతికిల పడుతుంది నేటితరం యువత.

కొందరిలో జాయింట్ పెయిన్స్ కామనే. కానీ ఈ సమస్యలు ఇప్పుడు చాలా మందికి పాకాయి. కొన్ని మెట్లు కూడా ఎక్కలేకుండా తయారైంది నేటి తరం యువత.

30 ఏళ్ల వయసులోనే ఇలాంటి నొప్పులతో వేధన అనుభవిస్తున్నారు. మోకాళ్ల నొప్పులతో మీ ఇంట్లోగానీ, మీరు గానీ సమస్యలు అనుభవిస్తుంటే ఈ రెమిడీ మీ కోసమే.

దీన్ని తయారు చేసుకొని దీర్ఘ కాలికంగా వినియోగించుకోవచ్చు. ఇది వాడిన తర్వాత సమస్యలు చాలా వరకూ తగ్గుతాయి. ప్రకృతి సంబంధమైనది కాబట్టి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

ఇవన్నీ వంటింట్లోనే మనుకు లభిస్తాయి. కాబట్టి ఖర్చు కూడా అంతగా ఉండదు.

మోకాళ్ల నొప్పులు వచ్చేందుకు లైఫ్ స్టయిల్ కూడా దోహదం చేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాకింగ్ ను పూర్తిగా విడిచిపెట్టడం.

no need to poke a needle for sugar

చిన్న చిన్న పనులకు కూడా లేవకపోవడం, దీంతో పాటు అన్నీ ఆర్డర్ల రూపంలో ఇంటికే రావడం వంటి కారణాలు కూడా లేకపోలేదు. ఎంత పని ఉన్నా రోజూ కొంత సమయం వాకింగ్ కు వెళ్లాలని సూచిస్తున్నారు.

ఒక వేళ వాకింగ్ వెళ్లడం కుదరకుంటే రోజు వారి పనులను కాలినడకతో మొదలుపెట్టాలని చెప్తున్నారు. కూర్చీపై కూర్చున్న సమయంలో కాళ్లను ఆడిస్తే కూడా ఫలితం ఉంటుందని చెప్తున్నారు.

కావాల్సిన పదార్థాలు

పసుపు, తినే సున్నం, చెక్కర..

తయారు చేసే విధానం:

ముందుగా ఒక గిన్నెలో పసుపు తీసుకోవాలి, దానికి చెక్కర పొడిని యాడ్ చేయాలి, ఈ మిశ్రమానికి తినే సున్నం (పాన్ లో వాడేది) కూడా కలుపుకోవాలి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోండి.

కొద్దిగా నీటిని కూడా యాడ్ చేయండి. మంచి పేస్టులా తయారయ్యే వరకూ కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతుండగా ఈ మిశ్రమం ఎరుపు రంగులోకి మారుతుంది.

దీన్ని ఒక గిన్నెలో తీసుకొని మోకాళ్ల నొప్పులు ఉన్న ప్రాంతంలో రాయండి. ఎప్పటికప్పుడు మిశ్రమం తయారు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక రెండు, మూడు రోజుల వ్యవధిలోనే మీ మోకాళ్ల నొప్పులు మాయం అవుతాయి.

గమనిక: ఈ ఆర్టికల్ కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఆరోగ్య సమస్యలకు వైద్యులను సంప్రదించమే ఉత్తమం..