ap political news

పవన్ కళ్యాణ్ పై విమర్శలు: అసలు కారణం పై క్లారిటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుండి ఆయన సినిమా షూటింగ్స్‌కి సరిగ్గా హాజరు. దర్శక, నిర్మాతలు పవన్ కోసం ఎదురుచూస్తూ విసిగిపోతున్నారనే వార్తలు మీడియాలో చాలా సార్లు హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా ‘ఓజీ’ మరియు ‘హరి హర వీర మలు’ వంటి సినిమాల షూటింగ్‌లో జాప్యానికి కారణం పవన్ కళ్యాణ్...

పవన్‌, లోకేష్‌లు ఎక్కడ?

ఓవైపు సార్వత్రిక ఎన్నికలు, సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. తాజాగా వినిపిస్తున్న వార్తలను బట్టి ఏప్రిల్‌ నెలలో ఏపీలో లోక్‌సభకు, అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి చివరిలో గానీ, మార్చి తొలి వారంలో గానీ ఎన్నికల కోడ్‌ వచ్చే అవకాశం ఉంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఏప్రియల్‌లో తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు...

డొక్కాను ఫుట్‌బాల్‌ ఆడుకున్న జగన్‌…

కాలం కలిసిరాకపోతే కర్రే పామై కాటేస్తుందనేది పాత సామెత.. స్వంత పార్టీ నాయకులే ఫుట్‌బాల్‌లు అవుతారనేది కొత్త సామెత. పాపం సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ గుంటూరుజిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ పరిస్థితి ఇలాగే మారింది. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన ఆయన మంత్రి పదవిని కూడా చేపట్టారు. ఆ...

ఇది మంచి పద్ధతికాదు వెళ్లి జగన్‌కు చెప్పండి…

మొత్తానికి తండ్రిపై ఉన్న అభిమానంతో ఆంధ్రప్రజానీకం జగన్‌కు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేతులారా కాలరాసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు కూల్చివేతలే ప్రధాన అజెండాగా పనిచేయడం మొదలు పెట్టిన జగన్‌ అతి తక్కువ సమయంలోనే తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకుని మిగిలిన విషయాలను గాలికొదిలేశాడు. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనిపించకుండా పోయిందనే విమర్శలు...

ఆయన్నెందుకు లోపలకు పంపారు.. జగన్‌ అసహనం

అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు... అనే సామెత మనందరికీ తెలిసిందే.. ఈ సామెత రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తుంది. కానీ కండీషన్స్‌ అప్లై అన్నమాట. ఆ కండీషన్‌ ఏంటంటే.. తాము అధికారంలో లేకపోతే అందకపోతే కాళ్లు అనేది వర్తిస్తుంది. కొందరు నాయకుల వ్యవహారం అధికారంలో ఉంటే మాత్రం అందినా జుట్టే.. అందకున్నా జుట్టే అన్నట్టు ఉంటుంది....

జరుగుతున్న నష్టం అర్ధమవుతోందా జగన్‌మోహన్‌రెడ్డి గారూ

ప్రజల్లో మతపరమైన భావోద్వేగాలు పెల్లుబికితే జరిగే నష్టం భారీగా ఉంటుంది. రాజకీయంగా అధికార పార్టీకి జరిగే నష్టం కన్నా పరిస్థితులు అదుపుతప్పితే అల్లర్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో ఆచి తూచి అడుగు వేయాలి. పైగా రాష్ట్ర నాయకుడి మతం కాని మతంపై వివాదాలు రేగితే మరింత జాగ్రత్తగా వ్యవహరించి పరిస్థితులను...

లోకేష్‌ను జగన్‌ బాట పట్టించిన చంద్రబాబు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ ఇప్పటి వరకూ కనీసం వార్డు మెంబర్‌గా కూడా పోటీచేసి గెలవకుండా తండ్రి అధికార అండతో ఏకంగా మంత్రి పదవిని చేపట్టారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చక్రం తిప్పారు. అయితే ప్రజలతో ప్రత్యక్ష సంబంధా లు ఏర్పరచుకోక పోవడం వల్ల గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూశారు....
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img