brs

కేసీఆర్‌కు షాక్‌ ఇచ్చిన 4 ఎమ్మెల్యేలు

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. ఇది నిజమే. అవసరార్ధం పార్టీలు మార్చే నేతలు ఉన్నంతకాలం ఈ సామెతకు తప్పకుండా విలువ ఉంటుంది. కేవలం తమ అవసరాలే తప్ప ప్రజల అవసరాలు పట్టని నేతలకు ఈ సామెత అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. తాజాగా జరిగిన ఓ పరిణామం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది....

బీఆర్‌ఎస్‌కు బొంద పెట్టండి… కేటీఆర్‌తో కేడర్‌

అనుకున్నామని జరగవు అన్నీ... అనుకోలేదని ఆగవు కొన్ని.. జరిగేవన్నీ మంచికని.. అనుకోవడమే పార్టీల పని.. పాడుకోవాల్సి వచ్చింది బీఆర్‌ఎస్‌ కేడర్‌ పరిస్థితి. తమ ప్రాంతాన్ని తామే పాలించుకుంటామని, మా నిధులు, నీళ్లు, నియామకాలు మేమే చేసుకుంటామని, చూసుకుంటామని ప్రత్యేక రాష్ట్ర కాంక్షతో 1960ల్లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం మెల్లి మెల్లిగా 1969లో తీవ్రస్థాయికి చేరుకుంది. అప్పటి...

బీఆర్‌ఎస్‌ నెత్తిన పడిన మేడిగడ్డ పిడుగు?

మొత్తానికి అనుకున్నంతా అయ్యింది.. తానేది తలిస్తే దైవం కూడా అదే తలవాలి అన్నట్లు వ్యవహరించిన దొరల పాలనలో జరిగిన అవకవతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోయిన బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలు జారిపోతారేమోననే శంఖ ఓవైపు నుంచి తరుముతుండగా, మరోవైపు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తమ పాలనలో జరిగిన అవినీతిని వెలికితీయడానికి...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img