ktr

బుద్ధిగా పనిచెయ్‌… కేటీఆర్‌కు సీతక్క వార్నింగ్‌

శీతాకాలంలో కూడా తెలంగాణ రాజకీయాలు హాట్‌ హాట్‌గానే సాగుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష పాత్రలో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ వాటిని తిప్పి కొడుతోంది. రాజకీయాల్లో ఇది సహజమే అయినప్పటికీ.. ఉద్యమ ఆకాంక్షతో ఏర్పడిన ఒక రాష్ట్రం ఇంతకు మించిన పరిపక్వతను ఆశిస్తుంది అనడంలో సందేహం...

బీఆర్‌ఎస్‌కు బొంద పెట్టండి… కేటీఆర్‌తో కేడర్‌

అనుకున్నామని జరగవు అన్నీ... అనుకోలేదని ఆగవు కొన్ని.. జరిగేవన్నీ మంచికని.. అనుకోవడమే పార్టీల పని.. పాడుకోవాల్సి వచ్చింది బీఆర్‌ఎస్‌ కేడర్‌ పరిస్థితి. తమ ప్రాంతాన్ని తామే పాలించుకుంటామని, మా నిధులు, నీళ్లు, నియామకాలు మేమే చేసుకుంటామని, చూసుకుంటామని ప్రత్యేక రాష్ట్ర కాంక్షతో 1960ల్లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం మెల్లి మెల్లిగా 1969లో తీవ్రస్థాయికి చేరుకుంది. అప్పటి...

ఎన్నికల వరకూ ప్రజలంతా మనతోనే ఉన్నారనుకున్నాం…

అధికారం మత్తులో ఉన్నంత వరకూ మన చాప కిందకు నీరు వచ్చినా ఎవరూ గ్రహించలేరు. తీరా గ్రహించే సరికి అప్పటికే తడవాల్సింది అంతా తడిసిపోతుంది. ఇక ఆ తర్వాత చేయగలిగింది ఏమీ ఉండదు కదా.. సరిగ్గా ఇప్పుడు ఆ తడిని చూసుకుని బాధపడుతున్నారు కేటీఆర్‌. ఎన్నికలకు ముందు వరకూ ప్రజలందరూ మనవైపే ఉన్నారు అనుకున్నాం అని,...

కేటీఆర్‌ ఇంకా ఆ భ్రమల్లోంచి బయటకు రావట్లేదు..

అంతన్నాడిరతన్నాడే లింగరాజు... గంపకింద ముంతన్నాడే లింగరాజు.. అన్నట్లుంది తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వ్యవహారం. 9 ఏళ్ల పాలనలో 60 వేల కోట్ల మిగుల బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను లక్షల కోట్ల అప్పులకు చేర్చింది కేసీఆర్‌ కుటుంబం అనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తూనే ఉన్నాయి. అయితే తాము మాత్రం తెలంగాణకు లక్షల కోట్ల...

కేసీఆర్‌ ఇప్పుడు వారి తలలు తీస్తారో? లేదా?

కల్వకుంట్ల శైలిమ.. కేటీఆర్‌ భార్యగా అందరికీ సుపరిచతురాలు. అందరికీ తెలిసి ఆమె ఓ గృహిణి. కానీ చాలామందికి తెలియని విషయం ఆమె కేసీఆర్‌ కుటుంబానికి చెందిన పత్రికలు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలకు సంబంధించిన డైరెక్టర్‌ కూడా. సరే గృహిణిగా ఉన్న ఓ మహిళ బిజినెస్‌ ఉమెన్‌గా ఎదిగితే అంతకంటే కావాల్సింది ఏముంది. సంతోషం......
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img