ram charan
Cinema
ట్రైలర్ తో ఫిదా చేసిన రామ్ చరణ్..ఇక ‘గేమ్ ఛేంజర్’ క్రేజ్ షురూ
రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ విడుదలై టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ట్రైలర్ విడుదలతో ఈ సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా, ట్రైలర్‌ను టాలీవుడ్ జక్కన్న రాజమౌళి విడుదల చేయడం సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. విడుదలైన కొద్దిసేపట్లోనే ట్రైలర్ రికార్డు...
Cinema
”సంక్రాంతి రేసులో గేమ్ ఛేంజర్: థియేటర్ పోటీపై ఆందోళన”
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ''గేమ్ ఛేంజర్'' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో జనవరి 10న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించడం ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో మేకర్స్ బిజీగా ఉన్నారు. ప్రేక్షకుల్లో...
Cinema
గేమ్ ఛేంజర్ కోసం రేవంత్ రెడ్డి..ప్లానింగ్ మామూలుగా లేదుగా
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కెరీర్‌లో కీలకమైన చిత్రం గేమ్ ఛేంజర్ ,విడుదలకు సర్వం సిద్ధమైంది. బ్లాక్‌బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన...
Cinema
విదేశీ మార్కెట్‌లో వెనకబడిన గేమ్ ఛేంజర్.. ఆందోళనలో చేరి ఫ్యాన్స్
టాలీవుడ్ మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్...
Cinema
పుష్ప డైరక్టర్ తో రామ్ చరణ్ మూవీ ఎప్పుడో తెలుసా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం 'గేమ్ చేంజర్' ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'పుష్ప 2'తో భారీ విజయాన్ని సాధించిన సుకుమార్, రామ్ చరణ్‌తో తన తదుపరి ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారు....
Cinema
బాబాయ్ తో అబ్బాయి.. పూనకాలు లోడింగ్ అంటున్న మెగా ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్ కి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ మూవీ అంటే చాలు విడుదలకు ముందు నుంచే ఆ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అవుతుంది. ఇక ప్రస్తుతం పవన్ లైన్ అప్ లో ఉన్న హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్...
Cinema
విదాముయార్చి విడుదల వాయిదా.. ఇంక రామ్ చరణ్ కి లైన్ క్లియర్
ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్`. గత కొన్ని సంవత్సరాలుగా వరుస వాయిదా పడుతున్న ఈ చిత్రం ఎట్టకేలకు జనవరి 10న విడుదల కాబోతోంది. సంక్రాంతి కాంతిగా సందడి చేయబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని...
Cinema
‘ధూమ్ 4 ‘ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఫ్యాన్స్ కి దిమ్మతిరిగిపోయే అప్డేట్!
#RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం దేశం కానీ దేశాల్లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
జపాన్ దేశం లో అయితే ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో ఆడుతూనే ఉంది....
Cinema
చరణ్ కు అబ్బాయే పుట్టాలి.. ఫ్యామిలీ కామెంట్స్
రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. గతేడాది చివరలో చిరంజీవి ఈ న్యూస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన అభిమానులతో పంచుకున్నాడు. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. రామ్ చరణ్ కు 2012లో వివాహం జరగగా పిల్లలు కలుగలేదు. దీనికి కూడా కొన్ని...
Cinema
ఉపాసన ప్రెగ్నెన్సీపై కొత్త అనుమానాలు
రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడనే న్యూస్ తన తండ్రి చిరంజీవి ఇటీవల ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఆ ఆంజనేయ స్వామి కృపా కటాక్షం వల్ల తనకు మనుమడు రాబోతున్నాడంటూ చెప్పారు. ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ వార్త బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు బాలీవుడ్ పెద్దలు కూడా రామ్ చరణ్ కు విషెస్...
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


