revanth reddy
News
కొత్త సిటీ నిర్మాణంకి నడుం బిగించిన రేవంత్ రెడ్డి
మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని నగరాలకంటే బాగా అభివృద్ధి చెందిన నగరం ఏదైనా ఉందా అంటే అది హైదరాబాద్ అనే చెప్పాలి. అన్నీ రంగాలలోను హైదరాబాద్ సిటీ అద్భుతంగా డెవలప్ అయ్యింది. ముఖ్యంగా ఐటీ రంగం లో అయితే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా హైదరాబాద్ కి రావాల్సిందే.
ఈ సిటీ లో డబ్బు...
Political
మంత్రులు కాని.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి
రాజకీయాల్లో ఒక్కోసారి అవకాశాలు ఎటు నుంచి మన తలుపుతడతాయో ఊహించడం కష్టం. మనం మాత్రం మన పని చేసుకుంటూ పోవడమే. అవకాశాలు వాటంతట అవే కలిసొస్తుంటాయి అంతే. ఆ వచ్చిన అవకాశాలు సామాన్యమైన కావొచ్చు... ఒక్కోసారి మన కెరీర్‌లోనే రికార్డ్‌లు సృష్టించే అవకాశాలు కూడా కావొచ్చు.
తాజాగా ఇలాంటి అరుదైన అవకాశాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,...
Political
స్పీకర్‌కు రేవంత్ వింత విజ్ఞప్తి.. ఆశ్చర్యపోయిన సభ!
రాజకీయ పార్టీల మధ్య వైరం ఒక్కోసారి భలే వింతా అనిపిస్తుంది. అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీ ఆటలాడుతూ ఉంటాయి. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఒకరిపై ఒకరు వేసుకునే పంచులు, జోకులు, ప్రతీకార వ్యాఖ్యలు శాసనసభ సమావేశాలను వీక్షించే వారికి మాంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను కలిగిస్తాయి.
సహజంగా...
News
నళిని పై రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో అడుగడుగునా తన మార్కుని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఆయన తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వెనుక ఎంతో ఆలోచన, పారదర్శకత ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంతే కాదు ఇతర ముఖ్యమంత్రులు లాగ రాజభోగాలు అనుభవించకుండా, ప్రభుత్వ ఖజానా కి సంబంధించిన డబ్బుని అనవసరమైన వాటికి వినియోగించకుండా, కేవలం ప్రజలకు...
News
దేశం లోనే పొదుపు సీఎం గా రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రేవంత్ రెడ్డి తనదైన మార్కు తో పాలన చేస్తూ ఇండియా లోనే బెస్ట్ సీఎం అనిపించుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రతీ రాష్ట్రం లోనూ దుబారా ఖర్చులు ఇష్టమొచ్చినట్టు చేస్తుంటారు ముఖ్యమంత్రులు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సాధ్యమైనంత వరకు దుబారా ఖర్చులకు పోకుండా, చాలా...
News
మెట్రో రైల్ విస్తరణకు రేవంత్ రెడ్డి బ్రేక్
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి దూకుడు మామూలు రేంజ్ లో లేదు. ప్రతీ విషయం లోను తన మార్కు పాలనతో అదరగొట్టేస్తున్నాడు. సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ డేరింగ్ & డ్యాషింగ్ అని నిరూపించుకుంటున్నాడు. రీసెంట్ గా ఆయన మెట్రో రైలు ప్రాజెక్ట్ గురించి తీసుకున్న ఒక సంచలన నిర్ణయం...
Political
కేసీఆర్‌ను కలవరపెడుతున్న రేవంత్ చర్యలు
‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ డైలాగ్ ఒకటుంది.. ‘‘ఇప్పటి దాక ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క’’ అని. ఇది రాజకీయాలకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. తాము అధికారంలో ఉంటే ఒక లెక్క.. అధికారంలో లేకపోతే ఒక లెక్క అన్నట్టు ఉంటుంది నాయకుల తీరు. అధికారం చేతిలో ఉంటే.. తాము చెప్పిందే మాట.. చేసిందే చేత...
Political
జగన్‌కు చేతకానిది రేవంత్ చేసి చూపించాడు
రాజకీయాల్లో ఎంతకాలం పరిపాలించాం అనేది కాదు.. ఎంతగా ప్రజల మనసుల్లోకి వెళ్లగలిగాం అనేదే ముఖ్యం. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన ప్రతి నాయకుడూ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించడటానికే ప్రయత్నిస్తుంటారు. అయితే అందులో కొందరికి మాత్రమే తాము ఆశించిన ఫలితం దక్కుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి శాశ్వత స్థానం పొందిన నాయకుల్లో నందమూరి తారకరామారావు,...
News
రేవంత్ రెడ్డి టీం లోకి ఆమ్రపాలి, స్మితా ఎంట్రీ
తెలంగాణ లో రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ ని ఏర్పాటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రమాణస్వీకారం కూడా పూర్తి అయ్యి వివిధ ముఖ్యమైన ఫైల్స్ పై కూడా సంతకాలు చేసారు. అలాగే సచివాలయం లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో ఉన్నటువంటి ఫైల్స్ చాలా వరకు మిస్ అయ్యాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం...
Political
జగన్ కి తలనొప్పిగా మారిన రేవంత్ రెడ్డి
అసలే జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ని ఎదురుకుంటున్న వైసీపీ పార్టీ కి ఇప్పుడు తెలంగాణ లో రేవంత్ రెడ్డి పెద్ద తలనొప్పిగా మారాడు. రేవంత్ ముఖ్యమంత్రి అవ్వడం వల్ల జగన్ కి వచ్చిన నష్టం ఏమిటి? అని మీలో అందరూ అనుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరంభం అయ్యినప్పటి నుండే దూకుడు గా...
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


