ys jagan
Political
తాగుబోతులను పక్కన పెడితే.. ప్రభుత్వానికి షాక్ గట్టిగానే కొట్టింది
అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అనే నానుడి ఏపీ ప్రభుత్వానికి అతికినట్టు సరిపోతుంది. తాము తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగబద్ధమైనవా కాదా అని సరి చూసుకోకుండా, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం.. ఆ తర్వాత కోర్టుతో మొట్టికాయలు తినటం అలావాటుగా మారింది. వాస్తవాలు, భవిష్యత్ పరిణామాలు ఊహించకుండా మాట ఇవ్వడం.. ఆ తర్వాత మడమ తిప్పటం.. ప్రజల్లో...
Political
బియ్యం పంపిణీ వాహనాల వెనుక వ్యూహం అదేనా
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో సంక్షేమ రాజ్యం నాలుగు పాదాల నడుస్తోందని వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో లెక్కకు మిక్కిలి అప్పులు చేస్తూ అలవికాని పథకాలను అమలు పరుస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం ప్రవేశం పెడుతున్న ప్రతి పథకం లబ్ధిదారులకు డైరెక్ట్‌గా మేలు...
Health
ఏపీ ప్రభుత్వానికి చినజీయర్ స్వీట్ వార్నింగ్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మత రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. ముఖ్యంగా హిందూ మతంపైన, ఆలయాలపైన దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విపక్షాలు నిరసనకు దిగుతున్నాయి. ఈ నిరసనను ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తూ.. ప్రతి విమర్శలు చేస్తోంది. తాజాగా విజయనగరం జిల్లాలోని బోడికొండపై ఉన్న రామతీర్థం దేవాయంలోని శ్రీరాముని తల నరికి సమీపంలోని కొలనులో...
News
జగన్‌కు కోట దాటక తప్పదనే తత్వం బోధపడిరదా
పదేళ్లపాటు ప్రజలతో మమేకమై ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు వై.యస్. జగన్‌మోహన్‌రెడ్డి. అనంతరం 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అద్వితీయమైన విజయాన్ని సాధించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి అడపా దడపా తప్ప తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసును వదిలి బయటకు రాలేదు. ఏ కార్యక్రమం అయినా.. ఏ ప్రారంభోత్సవం అయినా ఆన్‌లైన్ పద్ధతిలోనే నడిపించేస్తారు....
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


