టాలీవుడ్ హీరోయిన్స్ మాల్దీవ్ వెకేషన్ లో ఎవరితో ఎంజాయ్ చేస్తారో తెలుసా..?

0
343

టాలీవుడ్ ఇండస్ర్టీలో హీరోయిన్లు ఎక్కువగా వెకేషన్ ఎంజాయే చేసేందుకు మాల్దీవులకు వెళ్తుంటారు. వీరు మాత్రమే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా అనేక మంది హీరోయిన్లు మల్దీవులకు వెకేషన్ ఎంజీయ్ చసేందుకు వెళ్తుంటారు. ఇది ఎంత వరకూ వెళ్లిందంటే షూటింగ్ మధ్యలో కొంత గ్యాప్ దొరికితే చాలు వీరంతా మాల్దీవుల్లో కనిపిస్తున్నారు. ఇక వీరు వెళ్తున్నది వారి సొంత డబ్బులతో కాదట. వీటికి కూడా నిర్మాతలను ముక్కుపిండి వసూలు చేస్తున్నారట. వారోమే షూటింగ్ ఆగిపోవద్దు. తర్వాత హీరోయిన్స్ వెకేషన్ అంటూ డబ్బలు ఖర్చు పెడతారు అంటూ దర్శకుడితో మొత్తుకుంటున్నారట.

నిర్మాతల జేబులకు చిల్లు

సాధారణంగా మహిళలు ఎక్కువగా డబ్బుల ఖర్చు చేయరు. హీరోయిన్స్ డబ్బలు లక్షలకు లక్షలకు బ్యాంకుల్లో మూలుగు తుంటాయట. అయినా వారు ట్రిప్పులనీ, వెకేషన్స్ అని, హీలీడే టూర్ అంటూ నిర్మాతలను తెగ విసిగిస్తుంటారట. ఇక షూటింగ్స్ పూర్తయితే నిర్మాత తప్పుకుంటే రిచ్ బాయ్ ఫ్రెండ్ ఉండనే ఉంటాడట. ఇంకేంటి వీరి ఎంజాయ్ కు ఏదీ అడ్డు లేదు. ఉన్న కొంచెం గ్యాప్ లో టూర్లు, షికార్లు అంటూ తిరగడమే.

సౌత్ టూ బాలీవుడ్ అదేబాట

ఇక సౌత్ విషయానికి వస్తే రష్మికా మందన, కీర్తి సురేశ్, పూజా హెగ్డే లాంటి భామలు, బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, సోనం కపూర్, దియా మీర్జా, భూమీ పడ్నేకర్, మానుషీ చిల్లార్, శ్రద్ధా కపూర్, కాజోల్, మాధురీ దీక్షిత్, మలైకా అరోరా ఇలా చాలా మంది హీరోయిన్లు మాల్దీవుల్లో సింగల్ లేదంటే డబుల్ (బాయ్ ఫ్రెండ్) లేదా ఫ్యామిలీతోనో ఎంజాయ్ చేస్తుంటారట. వీరందరిలో కీర్తి మాత్రమే మాల్దీవుల్లో పద్ధతిగా కనిపించింది. మిగిలిన భామలు మాత్రం బికినీలు, స్కర్టులు వేసుకొని కనిపిస్తుంటారు.

సోషల్ మీడియాలో అప్ లోడ్

మాల్దీవుల్లో వెకేషన్ లో ఉండడమే కాకుండా అక్కడ వారు ఉన్న తీరు, చేస్తున్న విన్యాసాలను కూడా సోషల్ మీడియా వేదికగా ట్విటర్, ఫేస్ బుక్ లో పెడతారు. దీంతో కుర్రకారు ఆ ఫొటోలను తెగవైరల్ చేస్తుంటారు. ఇందులో ప్రధానంగా పూజాహెగ్డే, రష్మికా మందన పిక్స్ తెర వైరల్ అయ్యాయి. ఎక్కువగా హీరోయిన్స్ మాల్దీవులకే ఎందుకు వెళ్తుంటారంటే మాల్దీవ్ టూరిజం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక్కడి ప్రభుత్వం టూరిజం ను ఎంకరేజ్ చేసేందుకు ఎన్నో డిస్కౌంట్లను కూడా ఇస్తుంది. దీంతో హీరోయిన్స్ వెకేషన్ స్పాట్ గా మాల్దీవులనే ఎంచుకుంటున్నారు.

ఇది సరికాదంటున్న నెటిజన్లు

ఏది ఏమైనా ఇటు నిర్మాతో లేక బాయ్ ఫ్రెండ్ చేత ఖర్చు పెట్టిస్తున్న హీరోయిన్స్ ఎంజాయ్ చేసుకోక ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి వాటిని తెగ వైరల్ చేస్తుండడంతో నెటిజన్లు డిఫరెంట్ గా కామెంట్లు చేస్తున్నారు. శారీరక ప్రదర్శన సినిమాల్లో అయితే ఒకే గానీ మరీ ఇలా కుర్రకారును చెడగొట్టేలా చేయడం సరికాదని చెప్పేవారు కూడా ఉన్నారు.