పశు పక్షాదుల కంటే తెలివైన వాడు మనిషి. రాతి కాలం నుంచి పరిణామం చెందుతూ వస్తున్నాడు. మనిషి మాటలు నేర్వకముందు కొన్ని సైగలతో జీవనం సాగించేవాడు. ఒక్కో సైన్ కు ఒక్కో అర్థం ఉండేది.. రాను రాను మాటలు నేర్చినా.. కొన్ని సైన్ లు (చిహ్నాలను) అలాగే కొనసాగిస్తున్నాడు. అందులో ఒకటి టాయిలెట్ అడగడం..
చిటికెన...
తీరిక లేని ఒత్తిడితో కూడుకున్న జీవన విధానం, తగినంత వ్యాయామం లేకపోవడం, పోషకాహారానికి కూడా దూరమవడం వంటివి గుండె జబ్బులకు దారి తీస్తుంది. వంట వండుకునే తీరిక లేకపోవడంతో ప్రస్తుతం చాలా మంది ఫాస్ట్ ఫుట్, జంక్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. పీజ్జాలు, బర్గర్లు తింటూ కాలం నెట్టుకస్తున్నారు. దీంతో చాలా రోగాలు...
తీరిక లేని ఒత్తిడితో కూడుకున్న జీవన విధానం, తగినంత వ్యాయామం లేకపోవడం, పోషకాహారానికి కూడా దూరమవడం వంటివి గుండె జబ్బులకు దారి తీస్తుంది. వంట వండుకునే తీరిక లేకపోవడంతో ప్రస్తుతం చాలా మంది ఫాస్ట్ ఫుట్, జంక్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. పీజ్జాలు, బర్గర్లు తింటూ కాలం నెట్టుకస్తున్నారు.
దీంతో చాలా రోగాలు పొంచి...
కొంత వయస్సు మీరపడ్డ తర్వాత జుట్టు తెల్లబడడం సాధారణమే. కానీ ఇప్పుడున్న వారిలో కొందరికి చిన్న తనంలో జుట్టు తెల్లబడుతుంది. దీంతో యువకులు కూడా వృద్ధులుగా కనిపిస్తున్నారు.
చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా వెళ్లాలంటే జంకుతున్నారు. ఇరవయ్యో పడిలో 60 సంవత్సరాలుగా కనిపిస్తున్నారు. దీనికి ప్రధాన మైన కారణం వారి ఆహార అలవాట్లే అంటూ ఆరోగ్య...
ఇంటి నుంచి మొదలు కొని రెస్టారెంట్ల వరకూ స్పైసీ ఫుడ్ కు ఎక్కువగా అలవాటు పడుతున్నారు భోజన ప్రియులు. ఇది చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏదైనా మితం వరకూ వినియోగిస్తే ఆరోగ్యమే కానీ మితి మీరితే మాత్రం చేటని హెచ్చరిస్తున్నారు. కూరల్లో టేస్టీ కోసం ఒకప్పుడు ఎక్కువగా మిరియాలు వాడేవారు. కానీ వాటి...
మనిషి ఆయుష్షును పెంచేందుకు ఆయుర్వేదంలో అనేక రెమిడీస్ ఉన్నాయి. శరీరంలోని ఏ భాగానికైతే సమస్యలు వస్తాయో ఆ భాగంపై మాత్రమే ప్రభావం చూపుతూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆరోగ్యంగా ఉంచడంలో ఆయుర్వేదం ఎంతో ఉపయోగపడుతుంది.
ప్రకృతి అందజేసే చెట్ల పండ్లు, మూలికలతో అనేక మందులను తయారు చేసి అల్లోపతికి కూడా లొంగని వ్యాధులను కూడా...
జుట్టు సమస్యలతో చాలా మంది సతమతం అవుతుంటారు. యవ్వన దశలోనే తెల్లగా మారడంతో ముసలి వాళ్లలా కనిపిస్తున్నామంటూ ఆవేదన చెందుతారు.
అయితే ప్రస్తుతం తీసుకుంటున్న ఫుడ్ ఒక కారణమైనా కాలుష్యం కూడా మరో కారణం కావచ్చు. ఇంకొందరిలో కుటుంబ వారసత్వంగా కూడా తెల్లజుట్టు సంక్రమిస్తుంది.
ఇలాంటి సమస్యలు రావడంతో చాలా మంది జుట్టు నల్లగా మార్చుకునేందుకు మార్కెట్లో...
ప్రస్తుతం ఉన్న కాంక్రిట్ జంగిల్ లో అనారోగ్య సమస్యలు వచ్చేందుకు వయసులో బేధం కనిపించడం లేదు. మన తాత, ముత్తాతల్లో కొందరికి ఇప్పటికీ మెనాళ్ల నొప్పుల గురించి తెలియదంటే అతిశయోక్తి కాదు.
కానీ ఇప్పుడు చిన్న వారి నుంచి పెద్దవారి వరకూ అందరూ మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, కాలుష్యం, తాగే నీరు...
మధుమేహం(షుగర్) వ్యాధి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి. ఒక్కసారి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తే.. ఇక దాన్ని మన శరీరంలోంచి తరిమేయడం అంత తేలికైన పని కాదు.
ఈ వ్యాధిపట్ల అవగాహన ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకుని షుగర్ లెవల్‌ను జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుంటారు. అవగాహన లేనివారు అనేక సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధ పడుతూ ఉంటారు.
కనీసం నెలలో ఒకసారైనా...
బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈ మాట వింటేనే చాలా మంది బెంబేలెత్తిపోతారు. అవును మరి గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్స్ ఇవే ముఖ్యకారణమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి ఎక్కువ మందిలో కనిపిస్తుంది.
గతంలో మన తాతల సమయంలో ఎక్కువగా శ్రమను నమ్ముకుని జీవించే వారు. ఉదయం నుంచి రాత్రి పడుకునే సమయం వరకూ...