ఎన్టీఆర్
Cinema
ఆర్ఆర్ఆర్’ క్రేజ్‌తో జపాన్‌లో ‘దేవర’ విజయం సాధించగలదా?
గత కొన్ని ఏళ్లుగా తెలుగు సినిమాలు దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతున్నాయి. మన హీరోలు ఒక్కొక్కరుగా పెద్ద మార్కెట్లలో తమ సత్తా చాటుతూ, ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు స్టార్ల చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. కొన్ని సినిమాలు ఊహించని కొత్త దేశాల్లో కూడా...
Cinema
అప్పుడు చెప్పాడు.. చేసి చూపించాడు..అదే తారక్ స్పెషాలిటీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ గురించి చెప్పాలి అంటే.. రెండు భాగాలుగా చెప్పొచ్చు. టెంపర్ సినిమా వరకు, టెంపర్ సినిమా తర్వాత. టెంపర్ సినిమా రావడానికి ముందు ఎన్టీఆర్ వరుసగా ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో జరిగిన తప్పిదాల వల్ల ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి.
కంత్రి,...
Cinema
ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 పై క్రేజీ అప్డేట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత ఏడాది విడుదలైన ‘దేవర’ మూవీతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం నిర్మాతలకు పెద్ద లాభాలు తెచ్చిపెట్టకపోయినా, పెట్టుబడిని సేఫ్ జోన్‌లో ఉంచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా, నార్త్ ఇండియాలో మాత్రం అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. అయినప్పటికీ, పెట్టుబడి దాటి...
Cinema
ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఫ్యాన్స్ విన్నపం
ఎన్టీఆర్ దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన 'దేవర' సినిమా .. అనిరుధ్ అందించిన సంగీతంతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ముఖ్యంగా ఆయుధ పూజ పాటతో పాటు మరికొన్ని పాటలు, అలాగే అద్భుతమైన నేపథ్య సంగీతం సినిమాను మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. దీనితో, ఎన్టీఆర్...
Cinema
సంక్రాంతి బరిలో చతికిలపడ్డ మన హీరోలు
సంక్రాంతి పండుగ సినీ ఇండస్ట్రీకి వసూళ్లను తెచ్చిపెడుతుంది. ఇది ఆది నుంచి కొనసాగుతూనే ఉంది. గతంలో కొంత మంది స్టార్లు ప్రతీ సంక్రాంతి ఒక సినిమా ఉండేలా ప్లాన్ చేసుకునే వారు. అంతలా వారికి ఈ పండుగ కలిసి వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ సంక్రాంతి బరిలో 30 సినిమాలను నిలిపి హిట్ల మీద...
Cinema
వారు అవమానించండం వల్లే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి
దిగ్గజ నటుడు, నటధీరుడు దివంగత నందమూరి తారకరామారావు గురించి పరిచయమే అవసరం లేదు. ఆయన నటనను అభిమానించని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. అన్ని తరాల ప్రేక్షకులను ఆయన చిత్రాలు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. ఆయన శారీరకంగా మన మధ్య లేకున్నా, చిత్రాలతో మాత్రం ఎన్నటికీ మనసుల్లో నిలిచిపోతారు.
జానపద, చారిత్రక, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో...
Cinema
యంగ్ టైగర్ కు అంతసీన్ లేదని కొట్టి పారేసిందట..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు వారసత్వం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా మొదట్లో ఆ బ్యాగ్రౌండ్ ఆయనకు ఏ మాత్రం కలిసి రాలేదు. ఇక తప్పదనుకున్న ఆయన స్వయంకృషితో ఎదగడం మొదలుపెట్టాడు. నందమూరి హరికృష్ణ కొడుకుగా తాత రాజసం, నటనా వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నారనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తాతకు తగ్గ...
Cinema
ఎన్టీఆర్ సినిమాకి ఆస్తులు అడిగిన శ్రీదేవి కూతురు..!
#RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ టాలీవుడ్ నుండి పాన్ ఇండియా లెవెల్ కి పాకింది. ఆయనతో సినిమా అంటే ఇప్పుడు వందల కోట్ల రూపాయిల వ్యవహారమే. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ తో చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెల్సిందే. ప్రకటన అయితే...
Cinema
ఎన్టీఆర్ విడిచిపెట్టిన మూవీలన్నీ బక్సాఫీస్ లే.. ఇక చెర్రీ వంతు
సానా బుచ్చిబాబు మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత తన తదుపరి సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అని ప్రకటించాడు. కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కానీ అంతలోనే ఎన్టీఆర్ కేజీఎఫ్ డైరెక్టర్‌తో సినిమా ప్రకటించాడు. సానా బుచ్చిబాబుతో సినిమా ట్రాక్ తప్పిందనే వార్తలు పుకార్లు వ్యాపించాయి.
తన...
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


