congress
Political
ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా గాడిద గుడ్లే…!
తెలంగాణలో ఇప్పటి దాకా కోడి గుడ్ల వ్యాపారం బాగా జరుగుతూ ఉండేది. అయితే ఒక్కసారిగా గాడిద గుడ్లు ప్రత్యక్షం అవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గాడిద గుడ్డు ఏంటని అనుకుంటున్నారా? అదే నండి. గాడిద గుడ్డు పోస్టర్లు. బడ్జెట్ సమావేశాలకు పక్కరాష్ట్రం అయిన ఆంధ్ర ప్రదేశ్ తో పోలిస్తే తమకు ఏమి ఇవ్వలేదని...
Political
జగన్‌ను భయపెట్టిన కాంగ్రెస్.. ఇది నిజం
అధికారం తెచ్చిన ఆత్మవిశ్వాసం అతి విశ్వాసంగా మారితే అది చేసే చేటు అంతా.. ఇంతా కాదు. అది గ్రహించే లోపే మనకు తెలియకుండానే రోజు రోజుకీ రాజకీయంగా సన్నగిల్లుతుంటాము.
ఇలా 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ సీట్లతో అద్భుతమైన విజయం సాధించిన వైసీపీ అధినేత మంచి పాలనతో ప్రజల మనసులతో పాటు, ప్రతిపక్షాల అభిమానులు, సానుభూతిపరులు,...
Political
జగన్ ఆ ఓటు బ్యాంకే కాంగ్రెస్ టార్గెట్
అధికారం అంటే వీజీ కాదు బాసూ అంటుంటారు. అవును మరి ఐదేళ్లు ప్రజల నెత్తిన కూర్చుని అనుభవించే రాజభోగానికి ఆ మాత్రం కష్టపడాలి మరి. అందుకే ప్రతి ఓటు, ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి ప్రాంతం.. ఇలా ప్రతి ప్రతిలూ కీలకమే. మన వెనుక ఏఏ వర్గాలు ఉన్నాయి అనేదానికన్నా.. మన రాజకీయ...
Political
పులివెందుల నుంచి షర్మిళ పోటీ…?
కాలం కలిసి రాకపోతే తాడేపామై కరుస్తుంది అంటారు. కాలం కలిసిరాకపోతే తాడే కాదు.. ఒకేతల్లి కడుపున పుట్టిన తోబుట్టువు కూడా శత్రువై ఎదురు నిలుస్తుంది. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డిది.
తండ్రి వై.యస్. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన రాజకీయ వారసుడిగా రంగంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో వచ్చిన విభేదాల కారణంగా జైలు...
News
వెతక్కుండానే తీగలు కాంగ్రెస్ కాలికి తగులుతున్నాయి
ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజాసేవ. ప్రస్తుతం అమ్ముడుబోవడాలు.. కొనుక్కోవడాలు ఇదే నయా ప్రజాస్వామ్యము నిజమైన అర్ధం. దీనికి వారని, వీరని, ఈ పార్టీ అని, ఆ పార్టీ అని తేడాలేం లేవు. ఎందుకంటే అన్నీ ఆ తాను (రాజకీయం రంగం) ముక్కలేగా. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం...
News
ఇదీ కాంగ్రెస్ దళితులకు ఇచ్చిన గొప్ప గౌరవం
నిమ్న వర్గాలకు అధికారం అనే విషయంలో దేశంలో అనేక చర్చోపచర్చలు జరుగుతూ ఉంటాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సుధీర్ఘకాలం దేశాన్ని పాలించింది. ఈ క్రమంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో అనేక వర్గాలు, జాతులకు చెందిన వ్యక్తులకు వీలైనంత వరకూ సముచిత స్థానం కల్పిస్తూ వచ్చింది.
కాలానుగునంగా వచ్చిన మార్పుల్లో...
News
ఇప్పు నిప్పులు ఏడికెల్లి జమైండ్రా బై…
మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో మంచి జోష్‌కు ఆధ్యం పోసింది ఛలో రాజ్‌భవన్ కార్యక్రమం. పార్టీలో ఎప్పుడూ ఉప్పూ`నిప్పుగా ఉండే వర్గాలు అన్నీ ఏకమై ఖైరతాబాద్ జంక్షన్‌ను అల్లల్లాడిరచారు. పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. ఓ దశలో రాజ్‌భవన్ ముట్టడి ఖాయమనే స్థాయికి నిరసనను తీసుకెళ్లారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన అధికారులు రాహుల్ గాంధీపై కేసు నమోదు...
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


