rajamouli

ఇటు జక్కన్న.. అటు మిస్టర్ పర్ఫెక్ట్.. డ్రీమ్ ప్రాజెక్ట్ ఎవరి సొంతమవుతుందో?

తెలుగు సినిమా పవర్ ఏమిటో ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమాలను పాన్ ఇండియా రేంజ్కి బ్రాండ్స్ గా మార్చాడు జక్కన్న. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో అతను తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ సంచలనంగా మారారు. దీంతో జక్కన్న తదుపరి చిత్రాలపై...

రాజమౌళి మొదలుపెట్టిన ట్రెండ్ వల్ల దెబ్బతింటున్న సినిమాల ఎండింగ్..

తెలుగు సినిమాలకు మార్కెట్ విలువ పెంచుతూ పాన్ ఇండియా రేంజ్ లో వాటికి డిమాండ్ ఏర్పడేలా చేసింది రాజమౌళి అనడంలో సందేహం లేదు. బాహుబలి సినిమాతో ఒక్కసారి అందరి దృష్టి టాలీవుడ్ వైపు మల్లెల చేశాడు. దీంతో ఇప్పుడు చిన్న సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో వెళ్ళిపోవాలి అని ట్రై చేస్తోంది....

ఆ విషయంలో సుకుమార్ గురించి అప్పుడే హింట్ ఇచ్చిన రాజమౌళి..

టాలీవుడ్ ఎనీ ఇండస్ట్రీలో దర్శకతీరుడు రాజమౌళికి తిరుగులేని రికార్డు ఉంది. భారీ బడ్జెట్ చిత్రాలను టాలీవుడ్ కి పరిచయం చేయడంతో పాటు టాలీవుడ్ సత్తాని ప్రపంచానికి పరిచయం చేశాడు రాజమౌళి. అయితే అంతటి పెద్ద డైరెక్టర్ కి కూడా ఇద్దరు డైరెక్టర్లు అంటే మొదటి నుంచి దడ ఉండేది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి...

పుష్ప 2 లో ఆ సీన్ సూపర్.. బన్నీ ఇరగ తీశాడు అంటున్న జక్కన్న

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ సృష్టించుకున్న స్టార్ హీరోలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అలాంటి వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. పుష్ప 1 మూవీ తో అల్లు అర్జున్ సౌత్ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ ఇండస్ట్రీకి తన రేంజ్...

‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’

ఇప్పటి వరకు అపజయమెరుగని ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మరో అరుదైన గౌరవాన్ని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులుగా పేరొందిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం ఇండియాలో ఐదు చిత్రాలు పోటీపడ్డాయి. ఇందులో చివరకు జక్కన్న తీసిన ‘ఆర్ఆర్ఆర్’ రేసులో నిలిచింది. ఈ విషయాన్ని నిర్మాత డీవీవీ దానయ్య తన...

హాలీవుడ్ లోను మాన స్టార్ డైరెక్టర్

బాహుబలి సీక్వెల్ తో హాలీవుడ్ చూపును తన వైపునకు తిప్పుకున్న డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. రీసెంట్ గా త్రిపుల్ ఆర్ (RRR)తో హాలీవుడ్ కూడా రాజమౌళి ప్రతిభను ప్రశంసిస్తోంది. జక్కన్న ఆయన సినిమాలో యూజ్ చేసే టెక్నిక్ హాలివుడ్ ను ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ జక్కన్నగా గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి చూపు ఇప్పుడు హాలీవుడ్ పై...

మహేశ్ తో ప్రాజెక్టుపై రాజమౌళి క్లారిటీ.. ఆ ఇంగ్లీష్ ఫిల్మ్ లా ఉంటుంది

జక్కన్నగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ రాజమౌళి మహేశ్ బాబుతో తన తదుపరి చిత్రంపై క్లారిటీ ఇచ్చారు. వీరి కాంబోలో పాన్ ఇండియా రేంజ్ లో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందని గతంలోనే వార్తలు వచ్చాయి. దీనిపై రాజమౌళి మరిన్ని వివరాలు చెప్పాడు. ఈ ప్రాజెక్టుపై మహేశ్ బాబు ఫ్యాన్స్ కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు. మూవీ...

అది అంత ఈజీ కాదని రాజమౌళికి అర్ధమైంది

భారీ అంచనాల మధ్య ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను అయితే కిందా మీదా పడి పూర్తి చేశాడు రాజమౌళి. వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీ అంటూ బాహుబలి క్రేజ్‌ను అడ్డుపెట్టుకుని బిజినెస్‌ గేమ్‌ ఆడాడు రాజమౌళి. యన్టీఆర్‌`రామ్‌చరణ్‌ వంటి తెలుగు స్టార్‌ హీరోలను పెట్టి తెలుగు వారికి మాత్రమే తెలిసిన అల్లూరి సీతారామరాజు,...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img