revanth reddy
Cinema
గేమ్ ఛేంజర్ కోసం రేవంత్ రెడ్డి..ప్లానింగ్ మామూలుగా లేదుగా
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కెరీర్‌లో కీలకమైన చిత్రం గేమ్ ఛేంజర్ ,విడుదలకు సర్వం సిద్ధమైంది. బ్లాక్‌బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన...
Cinema
రేవంత్ రెడ్డి తో ఫిలిం ఇండస్ట్రీ మీటింగ్ పై స్పందించిన తమ్మారెడ్డి
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు నిర్వహించిన సమావేశం గురించి దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ఈ సమావేశం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ్మారెడ్డి వ్యాఖ్యానించిన విధంగా, ఇది ఇండస్ట్రీ మీటింగ్ కాదు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు...
News
మీకు ఘోరీ కట్టే మేస్త్రిని నేనే..
దావోస్ పర్యటన అనంతరం తెలంగాణకు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత నాలుగు రోజులుగా పెండిరగ్ పనులతో బిజీ బిజీగా గడిపారు. ఈ కారణంగా ప్రజల మధ్యకు రాలేదు. తాజాగా గురువారం ఎల్.బి. స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముఖ్య అతిథిగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మీటింగ్‌కు హాజరయ్యారు.
ఈ...
Political
రేవంత్ రాజకీయం.. కేసీఆర్‌కు ఎంఐఎం జలక్
అనుకున్నది ఒక్కటే.. అయ్యింది కూడా ఒక్కటే అన్నట్టుంది తెలంగాణ రాజకీయాల్లో మజ్లిస్ వ్యవహారం. దశాబ్దాల కాలంగా పాతబస్తీ కేంద్రంగా ముస్లిం ఓటర్లకు ఏకైక దిక్కుగా మారిన మజ్లిస్ పార్టీ మరోసారి అలవాటు ప్రకారం తన వైఖరిని మార్చుకున్నట్లు కనపడుతోంది.
దీని వెనకాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయం నడిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పాతబస్తీకి సంబంధించినంత...
Political
ఆ పులిని మా వాళ్లు చెట్టుకు వేళాడతీస్తారు..
అందుకే అంటారు.. నోరుంది కదా అని దూలకొద్దీ ఏదీ మాట్లాడకూడదు అని. కానీ మన నాయకులకు నలుగురు కార్యకర్తలు ఒక మైక్ కనపడితే చాలు పూనకం వచ్చేస్తుంది. ఏది పడితే అది, ఎంతపడితే అంత మాట్లాడేస్తుంటారు.
వీరి మాటలకు మండిన అపొజిషన్ వాళ్లు ఊరుకుంటారా ఏంటి? వాళ్లు కూడా దానికి మించిన కౌంటర్ ఇస్తుంటారు. ఇలా...
Political
విద్యుత్తు శాఖపై జ్యుడిషియల్ విచారణకి రంగం సిద్ధం
గత రెండు రోజుల నుండి తెలంగాణ లో అసెంబ్లీ సమావేశాలు ఎంత వాడివేడి వాతావరణం మధ్య కొనసాగుతున్నాయి మనమంతా చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన శ్వేతపత్రం పై అసెంబ్లీ దద్దరిల్లిపోయే రేంజ్ లో చర్చలు జరిగాయి.
నిన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన రేవంత్ సర్కార్, నేడు విద్యుత్తు శాఖా...
News
పదిరోజుల పాలనలో రేవంత్‌రెడ్డి దూకుడు
నిజంగానే తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో సరికొత్త దూకుడును ఇప్పుడు చూస్తున్నాం. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 10 రోజుల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి తనదైన దూకుడును చూపిస్తున్నారు. ఎన్నికలకు ముందు తాము ఎదైతే ప్రజలకు చెప్పామో.. దాన్ని నిలబెట్టుకునే దిశలో పనిచేస్తున్నట్లు ప్రజలకు ఒక నమ్మకం కలిగించే ప్రయత్నం ఈ 10రోజుల్లో జరిగిందని చెప్పాలి.
ఇందుకు ఉదాహరణగా ప్రగతిభవన్...
Political
ఏపీ కాంగ్రెస్‌కు ఒక రేవంత్‌రెడ్డి కావాలి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్‌ది ఓ ప్రత్యేకమైన స్థానం. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన కాంగ్రెస్ 2009లో రాజశేఖరరెడ్డి మరణంతో తన పట్టును కోల్పోతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో ఒక్కసీటు గెలుచుకోలేక చతికిల పడిరది నాటి నుండి నేటి వరకూ పరిస్థితి దిగజారుతోందే తప్ప పుంజుకుంటున్నట్లు ఎక్కడా కనపడటం లేదు.
అయితే...
Political
ఎమ్మెల్యేలను తీసుకెళ్లి తేల్చడానికి అదేమైన టూరిస్ట్ స్పాటా
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాల వివరాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గత పాలనపై ప్రస్తుత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్షం ఒకరిపై ఒకరు వాగ్బాణాలు విసురుకుంటున్నారు.
ఇందులో భాగంగా శాసన మండలిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాగునీటి అంశాలపై ప్రసంగిస్తుండగా కల్వకుంట్ల కవిత కలుగజేసుకోవటం. దానికి సీఎం రేవంత్‌రెడ్డి బదులివ్వడం ఆసక్తికరంగా...
News
ఇంట్రెస్టింగ్ గా రేవంత్ రెడ్డి బయోపిక్..!
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తన మార్కు పాలనతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి, గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. ఈయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని గూగుల్ లో నెటిజెన్స్ తెగ వెతికేస్తున్నారు.
కొంతమంది అయితే ఆయన స్టోరీ ని తెలుసుకొని, చాలా సినిమాటిక్ గా ఉందే, ఎవరైనా...
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


