telangana

బీఆర్‌ఎస్‌ నెత్తిన పడిన మేడిగడ్డ పిడుగు?

మొత్తానికి అనుకున్నంతా అయ్యింది.. తానేది తలిస్తే దైవం కూడా అదే తలవాలి అన్నట్లు వ్యవహరించిన దొరల పాలనలో జరిగిన అవకవతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోయిన బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలు జారిపోతారేమోననే శంఖ ఓవైపు నుంచి తరుముతుండగా, మరోవైపు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తమ పాలనలో జరిగిన అవినీతిని వెలికితీయడానికి...

కేసీఆర్‌ను చెప్పిమరీ దెబ్బకొట్టిన జర్నలిస్ట్‌లు

జర్నలిస్ట్‌లు, రాజకీయ నాయకులూ ఇద్దరూ సమాజహితం కోసం పనిచేస్తుంటారు. అయితే వీరిద్దరిదీ ఎప్పుడూ వ్యతిరేక దిశలుగానే కనిపిస్తాయి. ఈ ఇరువర్గాల్లోనూ కొంతమంది అవినీతిపరులు లేకపోలేదు అనుకోండి అది వేరే విషయం. కానీ జర్నలిస్ట్‌ల విషయంలో మాత్రం నాయకులు బహు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఏదైనా విషయం ఒక్కసారిగానీ వారి చెవిన పడిరదో ఇప్పుడు కాకపోతే...

దేశం లోనే పొదుపు సీఎం గా రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రేవంత్ రెడ్డి తనదైన మార్కు తో పాలన చేస్తూ ఇండియా లోనే బెస్ట్ సీఎం అనిపించుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రతీ రాష్ట్రం లోనూ దుబారా ఖర్చులు ఇష్టమొచ్చినట్టు చేస్తుంటారు ముఖ్యమంత్రులు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సాధ్యమైనంత వరకు దుబారా ఖర్చులకు పోకుండా, చాలా...

టాలీవుడ్‌కు ఇప్పటికీ కేసీఆరే సీఎం

అదేంటో గానీ తెలుగు చిత్ర పరిశ్రమదో వింత వైఖరి. ఎడ్డెం అంటే తెడ్డెం అంటుంది.. తెడ్డెం అంటే ఎడ్డెం అంటుంది. ఓ పట్టాన దాని వైఖరి ఏంటో ఎవరీ అర్ధం కాదు. ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు చేయదు.. తీరా చేసే సరికి చేతులు కాలిపోయి ఉంటాయి. ఏ విషయంలో అయినా ఇలాగే స్పందిస్తూ...

రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా!

ఎన్నికలలో గెలవడం మాత్రమే కాదు, ఆ తర్వాత ఎలా నిలుపుకున్నాం అనేది కూడా ఎంతో ముఖ్యమైన విషయం. రీసెంట్ గానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో ప్రభుత్వాన్ని స్థాపించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు. కేవలం 64 స్థానాలతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్కటంటే...

అర్ధాంతరంగా టీఆర్‌ఎస్‌ ప్రెస్‌మీట్‌ రద్దు వెనుక కారణమిదేనా

అటు కేంద్రంలో బీజేపీ.. ఇటు తెంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వాలు మంచి ఊపు మీద ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినా, 2019 ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపించింది. ఆ తర్వాత దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు చుక్కలు చూపించిందనే చెప్పాలి. అప్పటి నుంచీ బీజేపీ స్థాయికి మించిన దూకుడును ప్రదర్శిస్తూ ప్రతి...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img