telugu news
Cinema
అభిమాని కాళ్లు మొక్కిన ఆ స్టార్ హీరో.. వైరల్ అవుతున్న వీడియో
నటులకు, అభిమానులకు భావోద్వేకమైన సంబంధం ఉంటుంది. ఒకరు లేకుండా ఒకరు ఉండనేది అక్షర సత్యం. వారు చూపిన నటనకు అభిమానులు ఫిదా అయితే.. అభిమానుల కోసమే చాలా సినిమాలు వదులుకున్న వారు కూడా ఇండస్ర్టీలో ఉన్నారంటే అతిశయోక్తి లేదు. ఇటీవల ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను కలిసిన తన అభిమాని ఆమెను పట్టుకొని...
Featured
హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకున్న ముస్లిం అమ్మాయి.. సరిగ్గా నెల తరువాత
చిత్తూర్ జిల్లా దిగువ వాండ్ల పల్లె లో భర్త ఇంటి ఎదుట భార్య నిరసనకు దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మూడు రోజుల నుండి కనిపించడం లేదని.. అత్తింటి వారే అతడిని దాచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఆ యువతి. తెలంగాణ నల్గొండ జిల్లాకి చెందిన మహమ్మద్ సనా మదనపల్లి మండలం దిగువ...
Featured
నా భర్తకి ఈత రాదు.. నీళ్లలోకి తోసి చంపేయ్
పెళ్లి అయి ఇరవై ఏళ్ళు గడిచినా ఆ భార్యకు ఇంకా పాడు బుద్ది పోలేదు. క్షణికానందం కోసం భర్త ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. తన అన్న కుమారుడు తో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తని చంపి నాటకం వేసింది. ఆ వివరాలలోకి వెళితే నంద్యాల లోని మహానంది మండలం తమ్మడపల్లె కి చెందిన డక్కా...
Featured
కలియుగానికి ఇది క్లైమాక్స్ సీఎం జగన్ సంచలన వ్యాఖ్య
ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు దేవుడి చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఆలయాలపై దాడుల అంశం ఎక్కువగా ఫోకస్ అవుతోంది. దీని వెనకాల ముఖ్యమంత్రి మతస్థులు ఉన్నారన్నది ప్రతిపక్షాల ఆరోపణ కాగా, విపక్షాలే ఇలాంటి ఘటనకు పాల్పడి రాజకీయ లబ్ధి పొందాని చూస్తున్నాయని అధికార పార్టీ ఒకరిపై ఒకరు ఆరోపణ...
News
బోడికొండ శ్రీరామ తీర్ధం ఎపిసోడ్‌లో ప్రభుత్వం కొత్త ట్విస్ట్
ఈరోజు ఉదయం నుంచీ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య విజయనగరం జిల్లా బోడికొండ రామతీర్ధం రామాలయం వద్ద చోటు చేసుకున్న ఎపిసోడ్‌కు సాయంత్రం ప్రభుత్వం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఉదయం నుంచీ హైడ్రామా నడపడం వెనుక ఉన్న కారణం బైట పడిరది. ఉదయం నుంచీ రామతీర్ధం ఆయ పరిసరాలు నినాదాల హోరుతో దద్దరిల్లాయి....
News
ఆనం ఆగట్టుకెళ్తారా?
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. శాశ్వత శత్రువులు ఉండరు. ఇది సత్యం కూడా. రాజకీయ అవసరాల కోసం దశాబ్దాలుగా తాను నమ్ముకున్న పార్టీకి గుడ్‌బై చెప్పి మరో పార్టీ పంచన చేరిపోవడానికి ఏ మాత్రం అలోచించట్లేదు ప్రస్తుత రాజకీయ నాయకులు. సీనియారిటీ పెరిగే కొద్దీ నాయకుల కోర్కెలు, కోరుకున్న హోదాలు కట్టబెట్టాంటే తంటాలు పడాల్సిందే....
News
కొడుకును ఢల్లీి నుంచి రప్పించి.. పోలీసులకు పట్టించి
సమాజంలో ఏ అన్యాయం చోటు చేసుకున్నా.. ఏ అక్రమం వెలుగు చూసినా ముందుగా మనం ఆశ్రయించేది పోలీసులనే. దురదృష్ట వశాత్తూ ఆ శాఖలో కొందరు ఖాకీల లంచగొండితనం, పక్షపాతం వల్ల ప్రజలతో సెల్యూట్ కొట్టించుకోవాల్సిన పోలీసులు తిట్లతో త లదించుకుంటున్నారు. అయితే అందరూ అలా ఉండరు. ఈ డిపార్ట్‌మెంట్‌లో కూడా కొందరు నిజాయితీపరులు ఉంటారు....
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


