ys jagan
Cinema
అఖిల్ అక్కినేని కాబోయే మామ ఎవరో మీకు తెలుసా?
ప్రస్తుతం ఎక్కడ చూసినా అక్కినేని ఇంట్లో జరగబోయే పెళ్లి ముచ్చట్లే వినిపిస్తున్నాయి. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య జీవితంలో ఏం జరుగుతుంది అన్న ఇంట్రెస్ట్ ఎంతోమందిలో కనిపించింది. అయితే తాజాగా అతను శోభితతో తన రిలేషన్షిప్ అనౌన్స్ చేయడంతో పాటు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఇక డిసెంబర్లో వాళ్ళ పెళ్లి కూడా జరగబోతోంది....
Political
ఎట్టకేలకు వైసిపికి ఊపు ఇచ్చిన జగన్
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమితో వైసిపి శ్రేణులు డీలా పడిన సంగతి తెలిసింది. వైసిపి కలలో కూడా ఊహించని ఫలితాలు రావడంతో వైసిపి శ్రేణులు గత కొన్నాళ్లుగా నిరాశ నిస్పృహలో కూరుకుపోయారు, పార్టీకి తగిలిన దెబ్బతో ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని భావించారు. అయితే డీలా పడిన నేతలు, కార్యకర్తలకి ఎట్టకేలకి జగన్...
Political
జగన్‌ను భయపెట్టిన కాంగ్రెస్.. ఇది నిజం
అధికారం తెచ్చిన ఆత్మవిశ్వాసం అతి విశ్వాసంగా మారితే అది చేసే చేటు అంతా.. ఇంతా కాదు. అది గ్రహించే లోపే మనకు తెలియకుండానే రోజు రోజుకీ రాజకీయంగా సన్నగిల్లుతుంటాము.
ఇలా 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ సీట్లతో అద్భుతమైన విజయం సాధించిన వైసీపీ అధినేత మంచి పాలనతో ప్రజల మనసులతో పాటు, ప్రతిపక్షాల అభిమానులు, సానుభూతిపరులు,...
News
జగన్ ఆ జడ్జికి 2 కోట్ల వాచీ గిఫ్ట్ ఇవ్వబోయారా?
దేశంలో మరే రాష్ట్రంలోనూ కనిపించని నిఖార్సయిన జర్నలిజం మనకు ఒక్క తెలుగులోనే కనిపిస్తుంది. నిఖార్సు అంటే ప్రజల కోసం కాదండోయ్.. తాము నమ్ముకున్న పార్టీ కోసం.. నాయకుడి కోసం నిఖార్సుగా పనిచేస్తాయి అన్నమాట.
ఈ జాఢ్యానికి ఆధ్యం పోసింది ఈనాడు దినపత్రిక అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే తాను నమ్ముకున్న పార్టీకి ఓ...
News
జగన్‌ను ట్రాప్‌లోకి లాగిన అంగన్ వాడీలు
మొత్తానికి గత 40 రోజులకు పైగా ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ టీచర్స్, వర్కర్స్, ఆయాలు తలపెట్టిన సమ్మె ఆగిపోయింది. మంగళవారం నుంచి అంగన్‌వాడీలు తమ తమ విధుల్లోకి చేరారు.
వేతన పెంపుతో పాటు మరో 11 సమస్యలపై వారు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి సమ్మెకు దిగారు. జీతాల పెంపు ఇందులో ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం...
News
కోడికత్తి కేసులో జగన్‌కు హైకోర్ట్ షాక్
2019 ఎన్నికలకు ముందు అత్యంత సంచలనం రేపిన ఘటన కోడికత్తి దాడి. అప్పటి ప్రతిపక్ష నాయకుడు వై.యస్. జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఈ హత్యాయత్నం వైసీపీకి రాజకీయంగా బాగా ఉపయోగపడిరది. అప్పట్లో ఈ దాడికి టీడీపీ వారే కారణమని వైసీపీ ఆరోపించింది.
ఇదే విషయాన్ని ఆ పార్టీ సోషల్ మీడియా విపరీతంగా ప్రచారంలో పెట్టింది....
Political
డొక్కాను ఫుట్‌బాల్ ఆడుకున్న జగన్…
కాలం కలిసిరాకపోతే కర్రే పామై కాటేస్తుందనేది పాత సామెత.. స్వంత పార్టీ నాయకులే ఫుట్‌బాల్‌లు అవుతారనేది కొత్త సామెత. పాపం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ గుంటూరుజిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ పరిస్థితి ఇలాగే మారింది.
సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన ఆయన మంత్రి పదవిని కూడా చేపట్టారు. ఆ...
Political
ఇది మంచి పద్ధతికాదు వెళ్లి జగన్‌కు చెప్పండి…
మొత్తానికి తండ్రిపై ఉన్న అభిమానంతో ఆంధ్రప్రజానీకం జగన్‌కు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేతులారా కాలరాసుకుంటున్నారు.
అధికారంలోకి వచ్చింది మొదలు కూల్చివేతలే ప్రధాన అజెండాగా పనిచేయడం మొదలు పెట్టిన జగన్ అతి తక్కువ సమయంలోనే తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు.
కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకుని మిగిలిన విషయాలను గాలికొదిలేశాడు. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనిపించకుండా పోయిందనే విమర్శలు...
Political
ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం
ఏ ముహూర్తాన రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వం, శాశ్వత శత్రుత్వం ఉండదని అన్నారో గానీ.. అది నిత్య సూత్రమూ విలసిల్లుతోంది. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ అవసరం పడుతుందో ఎప్పుడూ చెప్పలేం. అందుకే రాజకీయంగా అవతల పార్టీతో వైరం నటిస్తూనే లోపాయికారిగా స్నేహ హస్తం అందిస్తుంటారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సూత్రం రాజకీయ పార్టీల స్ట్రాటజిస్ట్‌లకు...
Political
సీఎం జగన్ అత్యవసర సమావేశం
ముఖ్యమంత్రి జగన్ కి రాబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో ఓటమి తప్పదనే విషయం అర్థం అయిపోయిందా?, అందుకే నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించి మంచి పేరు లేని ఎమ్యెల్యే లకు, గెలిచే అవకాశాలు లేని అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధం గా లేడా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతీ ప్రాంతం లోను కులాలు,...
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


