ysrcp

సార్వత్రిక ఎన్నికలపై అప్‌డేట్‌ వచ్చేసింది

దేశంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న 2024 సార్వత్రిక ఎన్నికలు ఏప్రియల్‌ మొదటి వారం లేదా రెండో వారంలో ఉండవచ్చని తెలుస్తోంది. ఎన్నికల తేదీ ఏప్రియల్‌ 16గా భావించి ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఢల్లీి ఎన్నికల ప్రధాన అధికారి. ఎన్నికల సంసిద్ధత కోసం ఆ తేదీ ఇచ్చినట్టు ఆయన తెలియజేశారు. ఢల్లీి సీఈఓ ఇచ్చిన...

వైసీపీ కార్యకర్తలతో పోటీ పడుతున్న సాక్షి

పెద్దలు అంటూ ఉంటారు ప్రాప్తం ఉన్నంత వరకూ ఏదైనా మనది.. ఒక్కసారి గానీ అది కాలధర్మలో కొట్టుకుపోతే ఇక మన గతి అధోగతే.. కర్రే పామై కరుస్తుంది.. పిల్లి కూడా పులిలా గాండ్రిస్తూ మీదికి దూకుతుంది. చేసిన కర్మ వాయువేగంతో మన నాశనం దిశగా దూసుకొస్తుంది. ఇందుకు వ్యక్తులు, వ్యవస్థలు ఏవీ మినహాయింపు కాదు. ప్రస్తుతం...

పార్టీ మారాను అన్న ఫీలింగ్‌ నాకేమీ లేదు

మొత్తానికి అనుకున్నంత అయ్యింది. నిన్న మనం చెప్పుకున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్‌ ఈరోజు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో కాకినాడలో జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌ గారితో యువరాజ్యంలో కలిసి పనిచేసినందువల్ల ఇప్పుడు పార్టీ మారాను అన్న ఫీలింగ్‌ నాకేమీ లేదు అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... నిన్న భర్త.. నేడు...

ఆఖరికి దగ్గుబాటి కూడా ఛీ అన్నాడు…

అటునేనే... ఇటు నేనే... అంతటా నేనే... సర్వాంశభూతుణ్ణి నేనే అన్నట్టు ఉంటుంది వై.యస్‌. జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహారం. గతంలో ఒకసారి నందమూరి తారకరామారావు గారు నా చెప్పును నిలబెట్టినా గెలుస్తుంది అన్నారని విన్నాం. డైరెక్ట్‌ ఈ డైలాగ్‌ వాడకపోయినా జగన్‌ ప్రవర్తన అలాగే ఉంటుంది. 2019లో అధికారంలోకి రావటానికి ముందు తన కోసం, తనపార్టీని అధికారంలోకి తీసుకురావటానికి...

వైసీపీలో గందరగోళం రేపిన పీకే…

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ నిన్న చంద్రబాబును కలవడంతో సంచలనంగా మారింది. ఈ కలయిక వైసీపీ శ్రేణుల్లో తీవ్రమైన గందరగోళానికి దారితీసిందని చెప్పవచ్చు. ప్రశాంత్‌ కిషోర్‌ తెలుగుదేశం పార్టీలోకి టచ్‌లోకి వెళ్లినట్లు వైసీపీ అధిష్టానానికి ముందే ఉప్పందింది. 10 రోజుల క్రితమే లోకేష్‌ను ఢల్లీిలో పీకే కలిసినట్లు జగన్‌ Ê కోకు సమాచారం ఉంది. అయినప్పటికీ...

రాజకీయ సన్యాసం తీసుకోబోతున్న బాలినేని!

అధికార వైసీపీ పార్టీ లో అత్యంత కీలకమైన ముఖ్య నాయకుడు బాలినేని శ్రీనివాస రెడ్డి. వరుసకు ఈయన ముక్యమంత్రి జగన్ కి మామ అవుతాడు. అధికారం లోకి రాగానే బాలినేని కి మంత్రి పదవి కూడా ఇచ్చాడు జగన్. అయితే ఈమధ్య బాలినేని ముఖ్యమంత్రి పని తీరుపై, వైసీపీ పార్టీ పై చురకలు అంటించడం...

వైసీపీ గ్రాఫ్‌ పెంచుతున్న ‘సంక్షేమ రథాల’ లాంగ్‌ మార్చ్‌

అధికారంలోకి రావడానికి పార్టీలు ఎన్ని తిప్పలు పడతాయో.. అలాగే అందిన అధికారాన్ని నిబెట్టుకుంటానికి అంతకంటే ఎక్కువగానే ఆలోచనలు చేస్తుంటాయి. తమ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు చేరవేయడానికి సహజంగా మీడియాను నమ్ముకుంటాయి ప్రభుత్వాలు వీటి ద్వారా తమ పథకాలను ప్రసారం చేస్తూ ప్రజల దగ్గర మార్కు కొట్టేయడానికి చూస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img