Daily Archives: Jan 3, 2024
Cinema
అమీర్ ఖాన్ కూతురు పెళ్లి హైలైట్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం!
ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అమీర్ ఖాన్ పేరు కచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.
గత దశాబ్ద కాలం లో అమీర్ మేనియా బాలీవుడ్ లో ఎలా ఉండేది అంటే, అతను క్రియేట్ చేసిన రికార్డ్స్ ని కేవలం అతను మాత్రమే...
Cinema
ఈ ఏడాది సమంత టార్గెట్ ఏమిటి..? తెలుగు లో ఒక్క సినిమా కూడా లేదా!
సౌత్ ఇండియా లో ఒక స్టార్ హీరో కి ఉన్నంత క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత కచ్చితంగా ఉంటుంది. ఈమె కంటూ ఒక సెపెరేట్ మార్కెట్ అనేది కచ్చితంగా ఉంది.
ఒక హీరో సినిమాలో ఈమె నటిస్తే కచ్చితంగా ఈమె వల్ల ఆ చిత్రానికి ఎక్కువ బిజినెస్ జరుగుతుంది...
Cinema
‘గుంటూరు కారం’ లో త్రివిక్రమ్ ‘అతడు’ మ్యాజిక్ ని రిపీట్ చేశాడా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన 'గుంటూరు కారం' చిత్రం పది రోజుల లోపే విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.
'అతడు' మరియు 'ఖలేజా' లాంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది. అందుకే ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ తో పాటుగా...
News
కుటుంబ రాజకీయాలపై స్పందించిన సుబ్బారెడ్డి..
గడచిన రెండు రోజులుగా తెలుగు రాజకీయాల్లో ఆంధ్రజ్యోతి రేపిన కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. అనేక సంచలన కథనాలను అందించడంలో.. వండి, వార్చడంలో ఆంధ్రజ్యోతి అందెవేసిన చెయ్యి.
ముఖ్యంగా దివంగత వైయస్సార్ కుంటుంబలో ఏం జరుగుతుంతో మినిట్ టు మినిట్ రాధాకృష్ణకు తెలిసినట్టుగా జగన్‌కు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. వైయస్సార్ కుటుంబంలో విబేధాలు అంటూ...
Cinema
త్రివిక్రమ్ బన్నీలకు కుదిరేలాలేదు…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’ ఈ సినిమా ఈనెల 12న థియేటర్స్‌లో సంది చేయనుంది. గతంలో త్రివిక్రమ్`మహేష్‌ల కాంబోలో ‘అతడు’, ఖలేజా వచ్చాయి.
ఇది వీరిద్దరికీ హ్యాట్రిక్ మూవీ. ఈ సంక్రాంతికి సందడి మొత్తం గుంటూరు కారందే అన్నట్టుంది వ్యవహారం. ఇక పోతే ఈ సినిమా తర్వాత...
Political
చంద్రబాబు మరియు లోకేష్ కి షరతులు పెడుతున్న భూమా అఖిల ప్రియ!
మరో మూడు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో రాజకీయ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.
వైసీపీ కంటే ఇప్పుడు ఎక్కువగా టీడీపీ పార్టీ మీదనే ఒత్తిడి ఏర్పడింది. ఒకపక్క పొత్తులో ఉన్న జనసేన పార్టీ కి సీట్ల సర్దుబాటు చెయ్యాలి. మరో పక్క...
Political
రేవంత్ రెడ్డి ముందు సంక్రాంతి లోపు అతి పెద్ద సవాల్!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని విజయపదం వైపు నడిపించి, ఆ పార్టీ ని అధికారం లోకి తెచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు.
ఒకవిధంగా చెప్పాలంటే ప్రత్యర్థులు రేవంత్ దూకుడుకి హడలి పోతున్నారు అనే చెప్పాలి. అయితే ఎన్నో సవాళ్ళను ఎగురుకుంటూ ముందుకు పోతున్న...
Political
షర్మిళ ఎంట్రీపై కాంగ్రెస్ శ్రేణుల్లో భిన్న స్వరం…
నిన్నటి వరకూ తెలంగాణ ఎన్నికలపై పడ్డ మీడియా, సోషల్ మీడియా దృష్టి ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాపైకి మళ్లింది. అందులోనూ వై.యస్. ముద్దల తనయ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్నట్లు వార్తలు రావడం.
ఆ వార్తలు నిజమేనని రుజువు చేసేలా ఈనెల 4వ తేదీన షర్మిళను ఢల్లీికి రమ్మని అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో ఇప్పుడు...
Political
జగన్ టేబుల్ మీదకి చిత్తూరు జిల్లా ఫైల్..తాడేపల్లి ఆఫీస్ నుండి మంత్రి రోజా కి పిలుపు!
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పై ఏ రేంజ్ లో నెగటివిటీ ఉందో మన అందరం చూస్తూనే ఉన్నాం. టీడీపీ - జనసేన కూటమి కలయిక దెబ్బకి ఈసారి వైసీపీ ఓడిపోవడం ఖాయం అని సర్వేలు సైతం చెప్తున్నాయి.
దీంతో జగన్ లో ఎన్నడూ లేని విధంగా వణుకు మొదలైంది. నియోజకవర్గాల వారీగా...
Political
రేవంత్ రెడ్డి సర్కార్ 3 నెలల్లో కూలిపోనుందా..?
తెలంగాణ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కొంతమంది రాజకీయ నాయకులకు , ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అసలు మింగుడు పడడం లేదు.
అధికారం లోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన ఆరు హామీలను నెరవేరుస్తాను అని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ని పదే పదే ఆ విషయాన్నీ గుర్తు చేస్తూ నెల...
Latest News
‘ఇరుముడి’కి కొత్త చిక్కులు.. ఆ సన్నివేశాలపై ఏపీ టీచర్ల అభ్యంతరం
మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా విడుదలైన కొద్ది రోజులకే మంచి స్పందనను అందుకుంటోంది. ఆగస్టు 21న థియేటర్లలోకి...


