Featured

రా.. వచ్చి నా భర్తని వేసేయ్.. ప్రియుడికి ఫోన్

వివాహేతర సంబంధాలు కాపురాలను కూలుస్తున్న ఘటనలు ఎప్పటినుండో జరుగుతున్నవే. అందులో భాగంగా అలంటి ఘటనే నల్గొండ లో చోటు చేసుకుంది. తమ వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ మహిళ. నీలగిరి మున్సిపాలిటీ పరిధి పానగల్‌ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలలోకి వెళితే...

బ్రహ్మానందం ఆస్తుల రికార్డు.. గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం

సినిమా ఏదైనా అందులో బ్రహ్మానందం ఉంటె ఆ కిక్కే వేరు. బ్రహ్మానందం వేసే జోకులకు, అతడి నటనకు ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. సినిమాలో హీరో ని కూడా డామినేట్ చేస్తూ ఉంటాడు ఈ అద్భుత నటుడు. అందుకే బ్రహ్మానందం ఇతరుల కంటే అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటాడు. టాలీవుడ్ లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే నటుల్లో...

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది.. సరిగ్గా నెల రోజుల్లో

ప్రేమ పెళ్లి తప్పు కాకపోయినా.. అది ఒక్కోసారి బెడిసికొడుతుంది. అలాంటి ఘటనే ఒకటి తాజాగా చోటుచేసుకుంది. పెద్దలను ఎదిరించి ఓ యువతి తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని ఇంకా నెల రోజులు కూడా కాకముందే అతడి నిజస్వరూపం బయట పడింది. ఆ వివరాలలోకి వెళితే.. ప్రకాశం జిల్లాలో దర్శి మండలం ఈ...

అల్లుడికి మరో కూతురిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తే.. ఒళ్ళు కొవ్వెక్కి

అల్లుడుకి మొదట ఒక కూతురిని ఇచ్చి పెళ్లి చేసాడు మామ. అయితే ప్రసవ సమయంలో బిడ్డకు జన్మ ఇచ్చి ఆ తల్లి మరణించింది. బిడ్డ బతకడంతో అల్లుడు, బిడ్డ బాబొగులు చూసుకోవడం కోసం అల్లుడికి మరో కూతురిని ఇచ్చి చేసాడు ఆ మామ. అయితే ఆ కాపురం కూడా కుప్పకూలి పోయింది. ఆ వివరాలలోకి...

శబాష్ బాలయ్య.. హిందూ ధర్మం కాపాడే సినిమా తీసావ్

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమాపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఈ సినిమాపై తాజాగా చిలుకూరి బాలాజీ గుడి పూజారి రంగరాజన్ ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ రోజుల్లో ధర్మానికి ఎంత నష్టం జరుగుతుందో ప్రత్యక్షంగా అఖండ సినిమాలో చూపించారని అన్నారు. ఆ ధర్మాన్ని రక్షించడం కోసం మనం అందరం...

సంవత్సరానికోసారి శవాల్ని వెలికితీసి.. సంబరాలు చేసుకుని

‘‘పోయినోళ్లు అందరూ మంచోళ్లు.. ఉన్నోళ్లూ పోయినోళ్ల తీపి గురుతులు’’ అన్నారు మహాకవి ఆత్రేయ. మరణించిన వారి విషయంలో మనకు ఉండే భక్తి భావం అందరికీ తెలిసిందే. చనిపోయిన మన పెద్దలను ఏటేటా స్మరించు కోవడానికి సంవత్సరీకాలు అనే సంప్రదాయాన్ని పెట్టుకున్నాము. మన సంబంధీకులు చనిపోయిన రోజున సంత్సరానికి ఒకసారి వారిని స్మరించుకుంటూ మన మతాచారాల...

మా జీపుల్లో పెట్రోలు కొట్టిస్తేనే మీ అమ్మాయిని వెతుకుతాం

అధికారం చేతిలో ఉంటే ఆ అహంకారమే వేరప్పా.. అందులోనూ ఎదుటివారు పెద్దలైతే చేతులెత్తి దండాు పెట్టడం.. వంగి వంగి వారి కాళ్లు మొక్కడం. అదే వారు పేదలైతే మాటల్లో కాఠిన్యం.. చేతల్లో క్రూరత్వం ఇదీ కొందరు పోలీసు ప్రవర్తన. ఇదే విషయం వివిధ సందర్భాలో నిరూపణ అయింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌ పోలీసు వికలాంగురాలైన ఓ...

సూపర్‌స్టార్‌ కృష్ణ చేత శతదినోత్సవ స్టేజ్‌ మీదే చివాట్లు తిన్న బాబూమోహన్‌

ఒక్కోసారి మనం చేసే అతి అవతల వారికి చిరాకు తెప్పించ వచ్చు. పైగా మనకన్నా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తుల ముందు ఎంతగా ఒదిగి ఉంటే అంత మంచింది. కాదని ఓవర్‌ యాక్షన్‌ చేస్తే వారితో చివాట్లు తినక తప్పదు. సరిగా ఇలాంటి సంఘటనే నటుడు బాబూమోహన్‌ విషయంలో జరిగింది. ఓ సినిమా శతదినోత్సవ...

బిరుదులెన్ని వచ్చినా ఆ బిరుదంటేనే దాసరికి ఎందుకంత ఇష్టం!

భవిష్యత్తుపై ఆశలు పెట్టుకోవడం తప్పుకాదు.. కానీ గతాన్ని మర్చిపోవడం మాత్రం మహాపాపం అంటుంటారు. చాలా మంది సెబ్రిటీలు తాము ఎదిగిన పరిసరాలను, ఎక్కి వచ్చిన మెట్లను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. నలుగురితో నారాయణ అన్న చందంగా మొదలైన తమ జీవితం అంచెలంచలుగా శిఖరాగ్రం చేరడం వెనుక తమను ప్రోత్సహించిన వ్యక్తులను, వ్యవస్థలను గుర్తు...

చూడండి.. వయస్సు నా శరీరానికి, నాలోని నటుడికి కాదు

చిత్ర రంగానికి సంబంధించి నందమూరి తారకరామారావు. పాత్ర ఏదైనా ఒదిగి పోవడం అన్నగారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు అనడం అతిశయోక్తి కాదు. పౌరాణికమైనా.. జానపదమైనా.. సాంఫీుకమైనా పాత్ర స్వభావాన్ని బట్టి సహజత్వం కోసం పరితపిస్తారు యన్టీఆర్‌. పౌరాణిక పాత్రల్లో నటించే సమయంలో నిజమైన ఆభరణాలు, బరువైన గదలు వంటి వాటిని వాడేవారట. కారణం అడిగితే...

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...