jagan
News
లెక్కలు బయట పెట్టిన జగన్.. షాక్ లో కూటమి నేతలు
వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రం నాశనం అయిందని తరచూ కూటమి నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు. ఎన్నికల ముందు ప్రచారంలో రాష్ట్రం అప్పుల పాలు అయిందని, మరో శ్రీలంక అవుతుందని ఊదరగొట్టారు. ప్రజలు కూడా ఎక్కువ మంది ఈ మాటలు నిజమని నమ్మారు. దీనితో కూటమికే 164 సీట్లు, వైసిపికి 11 సీట్లు వచ్చి.....
News
చేతిమీద ఉన్న గీతలు అరగదీస్తాం: పవన్ కళ్యాణ్ వార్నింగ్
చాలా రోజుల తరువాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసిపిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అమరజీవి జలధార' ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసిన తరువాత సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని వారు.. మళ్లీ వస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం సరికాదని అన్నారు....
Political
అప్పుడు Why not 175 ఇప్పుడు Why not ప్రతిపక్ష హోదా
నిజంగా వైఎస్ జగన్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారు అయిందని చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకి ముందు తమకు విజయం తధ్యం అని భావించిన జగన్.. 175 సీట్లు ఎందుకు రావు అని ప్రశ్నించారు. Why not 175 అంటూ ప్రచారం హోరెత్తించారు. సిద్ధం సభలకు భారీగా జనం రావడంతో వైసిపి విజయం నల్లేరు...
Political
ఎట్టకేలకు వైసిపికి ఊపు ఇచ్చిన జగన్
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమితో వైసిపి శ్రేణులు డీలా పడిన సంగతి తెలిసింది. వైసిపి కలలో కూడా ఊహించని ఫలితాలు రావడంతో వైసిపి శ్రేణులు గత కొన్నాళ్లుగా నిరాశ నిస్పృహలో కూరుకుపోయారు, పార్టీకి తగిలిన దెబ్బతో ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని భావించారు. అయితే డీలా పడిన నేతలు, కార్యకర్తలకి ఎట్టకేలకి జగన్...
Political
నువ్వు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే: హోమ్ మినిస్టర్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారని వైసిపి ఆరోపించింది. చంద్రబాబు పదేళ్ల పాటు వాడిన పాత బండి ఇచ్చారని, కనీసం బాగు చేయకుండా ఇచ్చారని విమర్శలు గుప్పించింది. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత విరుచుకుపడ్డారు. గతంలో జగన్ చేసిన పనినే తాము చేశామని.. ఒకసారి గతంలో...
News
నేను సునీతమ్మలా న్యాయ పోరాటం చేయను
తన భర్తకు ఏదైనా ప్రాణహాని జరిగితే నేను సునీతమ్మ లాగా న్యాయపోరాటం చేయను. వారిని చంపి, నేను కూడా చచ్చిపోతా అన్నారు వివేకానందరెడ్డి కేసులో నిందితుడు, అప్రూవర్ దస్తగిరి భార్య షబానా. గురువారం ఏబీఎన్ ఛానల్ నిర్వహించిన డిబేట్‌లో ఆమె మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘నేను నిజం చెపితే బయట ఉంటాను. నా...
Political
మా కుటుంబాన్ని చీల్చింది జగనే : షర్మిళ
అనుకున్నదే అవుతోంది. నాడు తన అవసరాలకోసం వదిలి బాణాన్ని అవసరం తీరాక పక్కన పడేయడంతో ఇప్పుడు ఆ బాణం తన ప్రతాపం చూపటానికి మళ్లీ ప్రజల మధ్యకు వచ్చింది. రావడమే కాదు.. ఏకంగా జగన్‌కే సరాసరి గురిపెట్టింది.
ప్రస్తుతం షర్మిళ వదులుతున్న మాటల తూటాలు చూస్తుంటే ఇది నూటికి నూరు శాతం నిజమనే నమ్మాలి. విషయంలోకి...
Political
జగన్‌ను భయపెట్టిన కాంగ్రెస్.. ఇది నిజం
అధికారం తెచ్చిన ఆత్మవిశ్వాసం అతి విశ్వాసంగా మారితే అది చేసే చేటు అంతా.. ఇంతా కాదు. అది గ్రహించే లోపే మనకు తెలియకుండానే రోజు రోజుకీ రాజకీయంగా సన్నగిల్లుతుంటాము.
ఇలా 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ సీట్లతో అద్భుతమైన విజయం సాధించిన వైసీపీ అధినేత మంచి పాలనతో ప్రజల మనసులతో పాటు, ప్రతిపక్షాల అభిమానులు, సానుభూతిపరులు,...
Political
గురివింద కూడా సిగ్గుపడుతుందేమో ధర్మానా?
పాత రోజుల్లో రాజకీయాలు వేరు.. నీతి, నిజాయితీ, విలువలు, సిగ్గు, శరం అంటూ కొన్ని ఉండేవి. కానీ ఈ రోజుల్లో వాటన్నింటినీ పక్కన పడేసి, పాతరేస్తేనే నిజమైన నాయకుడు అనిపించుకుంటాడు. దీన్ని బాగా వంట బట్టించుకున్న వారు పదవుల మీద పదవులు అనుభవిస్తూనే ఉంటారు.
గతంలో తాము ఒక విషయంలో ప్రవర్తించిన తీరును.. ఆ తర్వాత...
Political
జగన్ ఆ ఓటు బ్యాంకే కాంగ్రెస్ టార్గెట్
అధికారం అంటే వీజీ కాదు బాసూ అంటుంటారు. అవును మరి ఐదేళ్లు ప్రజల నెత్తిన కూర్చుని అనుభవించే రాజభోగానికి ఆ మాత్రం కష్టపడాలి మరి. అందుకే ప్రతి ఓటు, ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి ప్రాంతం.. ఇలా ప్రతి ప్రతిలూ కీలకమే. మన వెనుక ఏఏ వర్గాలు ఉన్నాయి అనేదానికన్నా.. మన రాజకీయ...
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


