jagan
Political
షర్మిళ షురూ చేసేసింది
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురౌతుంటే.. ఇన్నినాళ్లు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే.. ఇంకా తెలవారదేమి.. ఈ చీకటి విడిపోదేమి.. అంటూ సాగిన తెలుగు పాటను గుర్తుకు తెస్తోంది వై.యస్. షర్మిళ రాజకీయ జీవితం.
తండ్రి మరణానంతరం వారసత్వ రాజకీయాన్ని గంపగుత్తగా సోదరుడు జగన్‌రెడ్డి పట్టుకుపోయి.. అందుకు సహకరించిన తనకు వీసమెత్తు విలువ కూడా...
Political
నాకు ప్రజలే ముఖ్యం : జగన్ వీరవిధేయ ఎమ్మెల్యే
ఎక్కడైనా బావ ఓకే గానీ.. వంగతోట దగ్గర మాత్రం కాదట. ఈ సామెత పాలిటిక్స్‌కు బాగా వర్తిస్తుంది. అప్పటి వరకూ అధికారం వెలగబెడుతూ ప్రజలంటే పూచికపుల్లతో సమానంగా చూసిన నాయకులకు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వారిపై అపారమైన ప్రేమ కారిపోతుంది.
ఇంకా చెప్పాలంటే ప్రజల కోసం అవసరం అయితే స్వంత కుటుంబ సభ్యులను కూడా...
Political
జగన్‌కు ఆ ఎమ్మెల్యే కూడా జలక్ ఇవ్వనుందా?
నీళ్లున్నంత వరకే నూతిలో అయినా.. చెరువులో అయినా.. అవి ఎండిపోయే పరిస్థితి వస్తోందనే అనుమానం వచ్చిందా.. అవి కాస్తా సేఫ్ జోన్‌ను వెతుక్కుంటాయి.
రాజకీయ నాయకులు కూడా అంతే అప్పటి వరకూ అధికారం వెలగబెట్టిన పార్టీనే తీవ్రంగా విమర్శించటానికి కూడా వెనకాడరు. నిన్నటి వరకూ అధికారంలో ఉన్నది మనమే..
మనం కాలేదు అంటున్న పనులు చేయాల్సిన పవర్...
Political
ఆయన్నెందుకు లోపలకు పంపారు.. జగన్ అసహనం
అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు... అనే సామెత మనందరికీ తెలిసిందే.. ఈ సామెత రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తుంది. కానీ కండీషన్స్ అప్లై అన్నమాట. ఆ కండీషన్ ఏంటంటే.. తాము అధికారంలో లేకపోతే అందకపోతే కాళ్లు అనేది వర్తిస్తుంది.
కొందరు నాయకుల వ్యవహారం అధికారంలో ఉంటే మాత్రం అందినా జుట్టే.. అందకున్నా జుట్టే అన్నట్టు ఉంటుంది....
Political
చంద్రబాబు, జగన్‌లు సాధించలేనిది జేడీ సాధిస్తారా
జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులతో వెలుగులోకి వచ్చారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. అప్పట్లో ఆయన ఓ వర్గానికి హీరోలా మారితే.. మరో వర్గానికి విలన్‌గా మారారు. ఆ తర్వాత సమాజాన్ని సరైన దారిలో నడిపే రాజకీయాలకు అంకురార్పణ చేయాలని ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత జనసేనలో చేరారు.
యాత్ర 2 ‘ ఫస్ట్...
Political
మరో సారి గుర్తుకొస్తున్న ‘ఆల్ ఫ్రీ బాబు’ డైలాగ్
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అనేక ఉచిత పథకాలు హామీ ఇచ్చేవారు. అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఉచిత పథకాల హామీలు నెరవేర్చింది తక్కువనే చెప్పవచ్చు.
దీనితో రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుకి 'ఆల్ ఫ్రీ బాబు' అనే పేరు పెట్టారు. అప్పట్లో ఈ పేరు వైఎస్ అభిమానులు...
Political
నాది అంబేద్కర్ రాజ్యాంగ పవర్… జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం
యువగళం ముగింపు సభలో నారా లోకేష్ తనదైన శైలిలో సెటైర్‌లతో, పంచ్‌లతో ప్రసంగం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. నేను చిత్తూరులో పాదయాత్రను మొదలు పెట్టాను. దాన్ని అడ్డుకోవటానికి ఈ సైకో జగన్ పోలీసుల్ని వాడుకుని చాలా ఇబ్బందులో కలిగించాడు. మైక్‌లు లాక్కున్నారు.
నేను నిలబడి మాట్లాడుతున్న కుర్చీలు లాక్కున్నారు. పాదయాత్రను ఆపాలని...
News
సునీతారెడ్డిని టార్గెట్ చేసిన జగన్ బ్యాచ్
సునీతారెడ్డి... వై.యస్. వివేకానంద కూతురిగా, వై.యస్. జగన్ చెల్లిగా అందరికీ సుపరిచితమే. డాక్టర్ వృత్తిలో ఉన్న ఈమె వై.యస్. వివేకానంద హత్యకు ముందు వరకూ మీడియాలో కనపడేవారు కాదు. ఈమె గురించి వార్తలు కూడా ఏవీ మీడియాలో వచ్చేవి కావు.
అయితే 2019 ఎన్నికలకు ముందు వై.యస్. వివేకానందరెడ్డి దారుణంగా హత్య గావించబడటం, ఆ హత్యను...
Political
జగన్‌కు బర్రెలక్క స్వీట్ వార్నింగ్
తన స్థాయికి తగ్గట్టు మాట్లాడటం పాలిటిక్స్‌లు ఉండాల్సిన ప్రథమ లక్షణం. ముఖ్యంగా ఎవడో రాసిన స్క్రిప్ట్‌లను యధాలాపంగా చదువుకుంటూ పోతే.. ప్రజలు ఆ స్క్రిప్ట్ రాసిన వాడిని ఛీదరించుకోరు.. చదివిన వాడిని హేళన చేస్తారు. ఏదో ఒకసారో.. రెండు సార్లో అయితే పర్వాలేదు.. కానీ పదే పదే అలా తన పరువు తానే తీసుకుంటే...
Political
జగన్ అలాచేస్తే బాబుకు పవన్ రాం రాం
పవన్ కల్యాణ్... అభిమానులందరూ ఆయన్ను పవర్‌స్టార్ అని అభిమానంగా పిలుచుకుంటారు. రాజకీయ పార్టీ అధినేతగా ఆ పార్టీ కేడర్ జనసేనాని అని పిలుచుంటారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు మాత్రం ఆయన్ను ‘ప్యాకేజీస్టార్’ అంటుంటారు. సరే రాజకీయంగా అనేక విమర్శలు ఒకరిపై ఒకరు చేసుకోవడం సహజమే.
అసలు పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకోవడం వైసీపీవారు...
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


