kcr

కేసీఆర్‌ ఆరెస్ట్‌కు రంగం సిద్ధం?

రాజకీయమంటే ఒకప్పుడు నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయడం. దీనికి కోసం మనసు సేవాధృక్పథంతో నిండి ఉంటే చాలు. కానీ రాను రాను అది రాజకీయాలు కాస్తా రాటుదేలాయి.. ఎంతగా ఉంటే పరుచూరి గోపాలకృష్ణ డైలాగ్‌ ఒకటుంది ‘‘రా’.. అంటే రాక్షసంగా.. ‘జ’.. అంటే జనానికి.. ‘కీ’... అంటే కీడు చేసే... ‘యం’.. అంటే యంత్రాంగం...

మీకు ఘోరీ కట్టే మేస్త్రిని నేనే..

దావోస్‌ పర్యటన అనంతరం తెలంగాణకు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత నాలుగు రోజులుగా పెండిరగ్‌ పనులతో బిజీ బిజీగా గడిపారు. ఈ కారణంగా ప్రజల మధ్యకు రాలేదు. తాజాగా గురువారం ఎల్‌.బి. స్టేడియంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముఖ్య అతిథిగా జరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌ మీటింగ్‌కు హాజరయ్యారు. ఈ...

కేసీఆర్‌కు షాక్‌ ఇచ్చిన 4 ఎమ్మెల్యేలు

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. ఇది నిజమే. అవసరార్ధం పార్టీలు మార్చే నేతలు ఉన్నంతకాలం ఈ సామెతకు తప్పకుండా విలువ ఉంటుంది. కేవలం తమ అవసరాలే తప్ప ప్రజల అవసరాలు పట్టని నేతలకు ఈ సామెత అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. తాజాగా జరిగిన ఓ పరిణామం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది....

ఇక కేసీఆర్‌ రంగంలోకి రావాల్సిందే

తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్‌ది ఓ ప్రత్యేక అధ్యాయం. కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించి, ఆ తర్వాత టీడీపీలో సుధీర్ఘకాలం పనిచేసి, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ను స్థాపించి ఆయన సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇదే ఇమేజ్‌తో రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజా ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ ఓడిపోవడంతో ఆయన ఇంటికే...

మేడిగడ్డ మొత్తం మేడిపండేనట

కేసీఆర్‌ ఆధ్వర్యంలోని గత బీఆర్‌ఎస్‌(టీఆర్‌ఎస్‌) ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్ట్‌ ఇప్పుడు తెలంగాణలో తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది. తెలంగాణను బంగారు తెలంగాణగా చేస్తాం.. ప్రతి ఎకరాకూ నీటిని పారిస్తాం... దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారుతుంది అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్భాటంగా ప్రకటించిన కేసీఆర్‌.. ఈ మేరకు లక్షల కోట్ల...

రేవంత్‌ రాజకీయం.. కేసీఆర్‌కు ఎంఐఎం జలక్‌

అనుకున్నది ఒక్కటే.. అయ్యింది కూడా ఒక్కటే అన్నట్టుంది తెలంగాణ రాజకీయాల్లో మజ్లిస్‌ వ్యవహారం. దశాబ్దాల కాలంగా పాతబస్తీ కేంద్రంగా ముస్లిం ఓటర్లకు ఏకైక దిక్కుగా మారిన మజ్లిస్‌ పార్టీ మరోసారి అలవాటు ప్రకారం తన వైఖరిని మార్చుకున్నట్లు కనపడుతోంది. దీని వెనకాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయం నడిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పాతబస్తీకి సంబంధించినంత...

కేసీఆర్‌ను చెప్పిమరీ దెబ్బకొట్టిన జర్నలిస్ట్‌లు

జర్నలిస్ట్‌లు, రాజకీయ నాయకులూ ఇద్దరూ సమాజహితం కోసం పనిచేస్తుంటారు. అయితే వీరిద్దరిదీ ఎప్పుడూ వ్యతిరేక దిశలుగానే కనిపిస్తాయి. ఈ ఇరువర్గాల్లోనూ కొంతమంది అవినీతిపరులు లేకపోలేదు అనుకోండి అది వేరే విషయం. కానీ జర్నలిస్ట్‌ల విషయంలో మాత్రం నాయకులు బహు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఏదైనా విషయం ఒక్కసారిగానీ వారి చెవిన పడిరదో ఇప్పుడు కాకపోతే...

కేసీఆర్‌ ఇప్పుడు వారి తలలు తీస్తారో? లేదా?

కల్వకుంట్ల శైలిమ.. కేటీఆర్‌ భార్యగా అందరికీ సుపరిచతురాలు. అందరికీ తెలిసి ఆమె ఓ గృహిణి. కానీ చాలామందికి తెలియని విషయం ఆమె కేసీఆర్‌ కుటుంబానికి చెందిన పత్రికలు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలకు సంబంధించిన డైరెక్టర్‌ కూడా. సరే గృహిణిగా ఉన్న ఓ మహిళ బిజినెస్‌ ఉమెన్‌గా ఎదిగితే అంతకంటే కావాల్సింది ఏముంది. సంతోషం......

కేసీఆర్‌ను కలవరపెడుతున్న రేవంత్‌ చర్యలు

‘మిర్చి’ సినిమాలో ప్రభాస్‌ డైలాగ్‌ ఒకటుంది.. ‘‘ఇప్పటి దాక ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క’’ అని. ఇది రాజకీయాలకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. తాము అధికారంలో ఉంటే ఒక లెక్క.. అధికారంలో లేకపోతే ఒక లెక్క అన్నట్టు ఉంటుంది నాయకుల తీరు. అధికారం చేతిలో ఉంటే.. తాము చెప్పిందే మాట.. చేసిందే చేత...

టాలీవుడ్‌కు ఇప్పటికీ కేసీఆరే సీఎం

అదేంటో గానీ తెలుగు చిత్ర పరిశ్రమదో వింత వైఖరి. ఎడ్డెం అంటే తెడ్డెం అంటుంది.. తెడ్డెం అంటే ఎడ్డెం అంటుంది. ఓ పట్టాన దాని వైఖరి ఏంటో ఎవరీ అర్ధం కాదు. ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు చేయదు.. తీరా చేసే సరికి చేతులు కాలిపోయి ఉంటాయి. ఏ విషయంలో అయినా ఇలాగే స్పందిస్తూ...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img