జగన్
News
జగన్‌ను ట్రాప్‌లోకి లాగిన అంగన్ వాడీలు
మొత్తానికి గత 40 రోజులకు పైగా ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ టీచర్స్, వర్కర్స్, ఆయాలు తలపెట్టిన సమ్మె ఆగిపోయింది. మంగళవారం నుంచి అంగన్‌వాడీలు తమ తమ విధుల్లోకి చేరారు.
వేతన పెంపుతో పాటు మరో 11 సమస్యలపై వారు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి సమ్మెకు దిగారు. జీతాల పెంపు ఇందులో ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం...
Political
నాది అంబేద్కర్ రాజ్యాంగ పవర్… జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం
యువగళం ముగింపు సభలో నారా లోకేష్ తనదైన శైలిలో సెటైర్‌లతో, పంచ్‌లతో ప్రసంగం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. నేను చిత్తూరులో పాదయాత్రను మొదలు పెట్టాను. దాన్ని అడ్డుకోవటానికి ఈ సైకో జగన్ పోలీసుల్ని వాడుకుని చాలా ఇబ్బందులో కలిగించాడు. మైక్‌లు లాక్కున్నారు.
నేను నిలబడి మాట్లాడుతున్న కుర్చీలు లాక్కున్నారు. పాదయాత్రను ఆపాలని...
News
సునీతారెడ్డిని టార్గెట్ చేసిన జగన్ బ్యాచ్
సునీతారెడ్డి... వై.యస్. వివేకానంద కూతురిగా, వై.యస్. జగన్ చెల్లిగా అందరికీ సుపరిచితమే. డాక్టర్ వృత్తిలో ఉన్న ఈమె వై.యస్. వివేకానంద హత్యకు ముందు వరకూ మీడియాలో కనపడేవారు కాదు. ఈమె గురించి వార్తలు కూడా ఏవీ మీడియాలో వచ్చేవి కావు.
అయితే 2019 ఎన్నికలకు ముందు వై.యస్. వివేకానందరెడ్డి దారుణంగా హత్య గావించబడటం, ఆ హత్యను...
Political
జగన్‌కు బర్రెలక్క స్వీట్ వార్నింగ్
తన స్థాయికి తగ్గట్టు మాట్లాడటం పాలిటిక్స్‌లు ఉండాల్సిన ప్రథమ లక్షణం. ముఖ్యంగా ఎవడో రాసిన స్క్రిప్ట్‌లను యధాలాపంగా చదువుకుంటూ పోతే.. ప్రజలు ఆ స్క్రిప్ట్ రాసిన వాడిని ఛీదరించుకోరు.. చదివిన వాడిని హేళన చేస్తారు. ఏదో ఒకసారో.. రెండు సార్లో అయితే పర్వాలేదు.. కానీ పదే పదే అలా తన పరువు తానే తీసుకుంటే...
Political
జగన్ అలాచేస్తే బాబుకు పవన్ రాం రాం
పవన్ కల్యాణ్... అభిమానులందరూ ఆయన్ను పవర్‌స్టార్ అని అభిమానంగా పిలుచుకుంటారు. రాజకీయ పార్టీ అధినేతగా ఆ పార్టీ కేడర్ జనసేనాని అని పిలుచుంటారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు మాత్రం ఆయన్ను ‘ప్యాకేజీస్టార్’ అంటుంటారు. సరే రాజకీయంగా అనేక విమర్శలు ఒకరిపై ఒకరు చేసుకోవడం సహజమే.
అసలు పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకోవడం వైసీపీవారు...
Political
ఏపీ గాలి ఎటువైపు వీస్తుందో
బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అవ్వడం రాజకీయాల్లో కామన్ థింగ్. అధికార మార్పిడి అనేది ఒక సైక్లింగ్. తాజాగా తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధికి నగర ఓటర్లు సంతృప్తి చెందటంతో ఏకపక్ష తీర్పు బీఆర్‌ఎస్‌కు...
Political
జగన్‌కు చేతకానిది రేవంత్ చేసి చూపించాడు
రాజకీయాల్లో ఎంతకాలం పరిపాలించాం అనేది కాదు.. ఎంతగా ప్రజల మనసుల్లోకి వెళ్లగలిగాం అనేదే ముఖ్యం. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన ప్రతి నాయకుడూ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించడటానికే ప్రయత్నిస్తుంటారు. అయితే అందులో కొందరికి మాత్రమే తాము ఆశించిన ఫలితం దక్కుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి శాశ్వత స్థానం పొందిన నాయకుల్లో నందమూరి తారకరామారావు,...
Political
జగన్ సాధించిన అతి పెద్ద విజయాలు ఇవిగో
కరోనా వచ్చిన తర్వాత అన్నీ రాష్ట్రాలు లాగానే మన ఆంధ్ర ప్రదేశ్ కూడా తీవ్రంగా నష్టపోయింది. ప్రాణ నష్టం ఎంత జరిగిందో, ఆస్తి నష్టం కూడా అదే రేంజ్ లో జరిగింది. అలాంటి సమయం లో సమర్ధవతం గా పాలన అందిస్తూ, కరోనా భారిన పడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడేందుకు జగన్ ఎంతో కష్టపడ్డాడు....
Political
సీఎం జగన్ అత్యవసర సమావేశం
ముఖ్యమంత్రి జగన్ కి రాబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో ఓటమి తప్పదనే విషయం అర్థం అయిపోయిందా?, అందుకే నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించి మంచి పేరు లేని ఎమ్యెల్యే లకు, గెలిచే అవకాశాలు లేని అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధం గా లేడా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతీ ప్రాంతం లోను కులాలు,...
Political
జగన్ కి తలనొప్పిగా మారిన రేవంత్ రెడ్డి
అసలే జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ని ఎదురుకుంటున్న వైసీపీ పార్టీ కి ఇప్పుడు తెలంగాణ లో రేవంత్ రెడ్డి పెద్ద తలనొప్పిగా మారాడు. రేవంత్ ముఖ్యమంత్రి అవ్వడం వల్ల జగన్ కి వచ్చిన నష్టం ఏమిటి? అని మీలో అందరూ అనుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరంభం అయ్యినప్పటి నుండే దూకుడు గా...
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


