nagarjuna

ఆ ఒక్కటి సెట్ చేస్తే అఖిల్ కెరీర్ సెట్ అవుతుందా?

అక్కినేని ఫ్యామిలీ తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు వరుస సినిమాలతో మంచి సక్సెస్ సాధిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నాగేశ్వర్ రావు నుంచి నాగార్జున వరకు అందరూ తమదైన ముద్ర వేశారు. నాగచైతన్య కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా.. ఏదో కొన్ని హిట్లు అతని ఖాతాలో...

ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌కు షాక్‌ ఇచ్చిన నాగార్జున

సినిమాలు తీయడం ఒక ఎత్తు అయితే.. దాన్ని మాంచి టైమింగ్‌లో చూసి విడుదల చేయడం మరొక ఎత్తు. తెలుగు సినిమాలకు సంక్రాంతికి మించిన మాంచి టైమింగ్‌ ఇంకేముంది. తెలుగు వారికి సంక్రాంతి పండుగ అంటే కోడిపందాలు, భోగిమంటలు, అందాల లోగిళ్లు వీటితో పాటు కొత్త సినిమా కూడా కొన్ని దశాబ్దాల నుండి సంక్రాంతిలో ఒక భాగమై...

కడసారి చూపులకు కూడా నాగార్జున ఎందుకు రాడు?

అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ ఇండస్ర్టీలోకి ‘విక్రమ్’ సినిమాతో వచ్చారు నాగార్జున. అంతగొప్ప నట వారసత్వం నుంచి వచ్చినా మొదట్లో ఆయనకు అంత గుర్తింపు దక్కలేదు. ఆయన సినిమాలు వరుసగా ఫ్లాపులను ఎదుర్కొంటూ వచ్చాయి. నాగార్జున ఇండస్ర్టీకి వచ్చిన చాలా రోజుల తర్వాత రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘శివ’ సినిమాతో...

నాగార్జున ‘శివ’తో ఓ నిండు ప్రాణం బలైంది.. సంచలన విషయాలు

వెండితెర మీద తమ అభిమాన నటులు ఏం చేస్తే ఫ్యాన్స్ కూడా అదే చేస్తారు. అందుకనే హీరోలు డైరెక్టర్ చెప్పిన స్ర్కిప్ట్ లోని కొన్నింటిని మారుస్తుంటారు. మనం వాటిని అర్థం చేసుకోకుండా హీరోలను కామెంట్ చేస్తుంటాం. హీరో అయిపోగానే సరిపోదు. వారిని అభిమానించే వారి గురించి కూడా పట్టించుకోవాలని కొన్ని సందర్భాలలో అది సాధ్యం...

తెలుగు బిగ్ బాస్ లో సూపర్ స్టార్.. కన్నీళ్లు పెట్టుకున్న నాగ్

సూపర్ స్టార్ క్రిష్ణ మననుంచి దూరమై వారం గడుస్తుంది. కానీ ఆయనను ఒక్క రోజు కూడా స్మరించుకోకుండా ఉండలేకపోతున్నాం. బ్రెయిన్ స్ర్టోక్ తో ఆయన తుదిశ్వాస విడిచారు. అంత్య క్రియలకు ప్రముఖులు హాజరై ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కానీ నాగార్జున మాత్రం కనిపించలేదు. దీంతో చిత్ర వర్గాల్లో కొత్త రూమర్ మొదలైంది. నాగార్జున...

టాప్ 5 కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేసిన బిగ్ బాస్

రోజులు దగ్గరపడే కొద్దీ బిగ్ బాస్ హౌజ్ టెన్షన్ పెడుతోంది. ప్రతీ వారం ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. టాప్ 5 కంటెస్టెంట్స్ పై నాగ్ ఓ హింట్ ఇచ్చాడు. ఇది ఆడియన్స్ ను మరింత గ్రాబ్ చేసింది. తెలుగు బిగ్ బాస్ సీజన్-6 నుంచి ఈ వారం (ఆదివారం) ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. బిగ్...

నాగ్‌ శతదినోత్సవ షీల్డ్‌ మీద 99 రోజులే ఎందుకు వేశారు

తాము నిర్మించిన సినిమా ఘన విజయం సాధించాలని, శతదినోత్సవ సంబరాలు జరుపుకోవాని ప్రతి సినిమా యూనిట్‌ సభ్యులు కోరుకుంటారు. 100 రోజు షీల్డ్‌ తమ తమ ఆఫీసుల్లో ఇళ్లల్లో పెట్టుకుని.. రోజూ దాన్ని చూసుకుంటూ సంబరపడి పోవడంలో ఉండే కిక్కే వేరు. ఇలాంటి సూపర్‌ కిక్కు అందించాల్సిన ఓ సినిమా శతదినోత్సవం దాటి పరుగు...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img