telangana

ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా గాడిద గుడ్లే…!

తెలంగాణలో ఇప్పటి దాకా కోడి గుడ్ల వ్యాపారం బాగా జరుగుతూ ఉండేది. అయితే ఒక్కసారిగా గాడిద గుడ్లు ప్రత్యక్షం అవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గాడిద గుడ్డు ఏంటని అనుకుంటున్నారా? అదే నండి. గాడిద గుడ్డు పోస్టర్లు. బడ్జెట్ సమావేశాలకు పక్కరాష్ట్రం అయిన ఆంధ్ర ప్రదేశ్ తో పోలిస్తే తమకు ఏమి ఇవ్వలేదని...

కేసీఆర్‌ ఆరెస్ట్‌కు రంగం సిద్ధం?

రాజకీయమంటే ఒకప్పుడు నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయడం. దీనికి కోసం మనసు సేవాధృక్పథంతో నిండి ఉంటే చాలు. కానీ రాను రాను అది రాజకీయాలు కాస్తా రాటుదేలాయి.. ఎంతగా ఉంటే పరుచూరి గోపాలకృష్ణ డైలాగ్‌ ఒకటుంది ‘‘రా’.. అంటే రాక్షసంగా.. ‘జ’.. అంటే జనానికి.. ‘కీ’... అంటే కీడు చేసే... ‘యం’.. అంటే యంత్రాంగం...

బుద్ధిగా పనిచెయ్‌… కేటీఆర్‌కు సీతక్క వార్నింగ్‌

శీతాకాలంలో కూడా తెలంగాణ రాజకీయాలు హాట్‌ హాట్‌గానే సాగుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష పాత్రలో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ వాటిని తిప్పి కొడుతోంది. రాజకీయాల్లో ఇది సహజమే అయినప్పటికీ.. ఉద్యమ ఆకాంక్షతో ఏర్పడిన ఒక రాష్ట్రం ఇంతకు మించిన పరిపక్వతను ఆశిస్తుంది అనడంలో సందేహం...

మీకు ఘోరీ కట్టే మేస్త్రిని నేనే..

దావోస్‌ పర్యటన అనంతరం తెలంగాణకు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత నాలుగు రోజులుగా పెండిరగ్‌ పనులతో బిజీ బిజీగా గడిపారు. ఈ కారణంగా ప్రజల మధ్యకు రాలేదు. తాజాగా గురువారం ఎల్‌.బి. స్టేడియంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముఖ్య అతిథిగా జరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌ మీటింగ్‌కు హాజరయ్యారు. ఈ...

కేసీఆర్‌కు షాక్‌ ఇచ్చిన 4 ఎమ్మెల్యేలు

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. ఇది నిజమే. అవసరార్ధం పార్టీలు మార్చే నేతలు ఉన్నంతకాలం ఈ సామెతకు తప్పకుండా విలువ ఉంటుంది. కేవలం తమ అవసరాలే తప్ప ప్రజల అవసరాలు పట్టని నేతలకు ఈ సామెత అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. తాజాగా జరిగిన ఓ పరిణామం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది....

తెలంగాణ కేంద్రంగా దేశ రాజకీయాలు…

మరో 2,3 నెలలో రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలు భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని అనూహ్యమైన మార్పులకు గురి చేయబోతోంది అనడం పెద్ద సమస్య కాబోదు అని చెప్పిలి. ఓవైపు రెండు సార్లు కేంద్రంలో అధికారం దక్కడంతో ఇక తామకు తిరుగులేదు అని ఫీలయ్యే బీజేపీ పార్టీ, మరోవైపు 10 సంవత్సరాలుగా కేంద్రంలో ప్రతిపక్షంలో ఉండడం.. అనేక రాష్ట్ర...

వనదేవతల జాతరకు భారీ ఏర్పాట్లు…

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా సమ్మక్క`సారలమ్మను అత్యంత భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. ఈసారి 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకూ ఈ మహోత్సవం జరగనుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రంతో పాటు ఛత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌లతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు వన దేవతలను దర్శించుకోవటానికి బారులు తీరుతారు. మన దేశంలో కుంభమేళా...

ధరణిలో మాజీ ఎమ్మెల్యే 2 ఎకరాలు మాయం

మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికలకు ముందు ఓ రియల్‌ ఎస్టేట్‌ మిత్రుడికి ఏదో పనిమీద ఫోన్‌ చేశాను. అసలు విషయం మాట్లాడిన తర్వాత కొసరుగా రాజకీయాలవైపు వచ్చి.. ఈసారి బీఆర్‌ఎస్‌ గెలుస్తుందా అన్నాడు. నేను గెలవదు అన్నాను. మరి నీ ఐడియా చెప్పు అన్నాను.. ఖచ్చితంగా గెలవదు.. అన్నాడు. నేనంటే జర్నలిస్ట్‌ను కాబట్టి వివిధ రూపాల్లో...

పదిరోజుల పాలనలో రేవంత్‌రెడ్డి దూకుడు

నిజంగానే తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో సరికొత్త దూకుడును ఇప్పుడు చూస్తున్నాం. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 10 రోజుల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి తనదైన దూకుడును చూపిస్తున్నారు. ఎన్నికలకు ముందు తాము ఎదైతే ప్రజలకు చెప్పామో.. దాన్ని నిలబెట్టుకునే దిశలో పనిచేస్తున్నట్లు ప్రజలకు ఒక నమ్మకం కలిగించే ప్రయత్నం ఈ 10రోజుల్లో జరిగిందని చెప్పాలి. ఇందుకు ఉదాహరణగా ప్రగతిభవన్‌...

కేసీఆర్‌ అలా ఫిక్స్‌ అయిపోయారా?

అధికారంలో ఉన్నంత వరకూ చిన్న.. పెద్దా.. సారు.. గీరూ.. ఒక్కసారి గాని దానికి దూరం అయ్యామా.. ఇక అంతు సంగతులు. అందుకే గౌరవంగా పక్కకు తప్పుకోవడమే బెటర్‌ అన్న ఆలోచన చేస్తున్నారట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని 3 నెలల ముందు వరకూ కూడా కలలో కూడా...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img