Daily Archives: Nov 27, 2022

హాలీవుడ్ లోను మాన స్టార్ డైరెక్టర్

బాహుబలి సీక్వెల్ తో హాలీవుడ్ చూపును తన వైపునకు తిప్పుకున్న డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. రీసెంట్ గా త్రిపుల్ ఆర్ (RRR)తో హాలీవుడ్ కూడా రాజమౌళి ప్రతిభను ప్రశంసిస్తోంది. జక్కన్న ఆయన సినిమాలో యూజ్ చేసే టెక్నిక్ హాలివుడ్ ను ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ జక్కన్నగా గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి చూపు ఇప్పుడు హాలీవుడ్ పై...

ప్రభాస్ కు మూవీకి మూడో హీరోయిన్ గా ఆమె

టాలీవుడ్ లో క్రేజ్ లో దూసుకుపోతున్న స్టార్ ప్రభాస్. ఆయన మారుతీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం ‘ఆది పురుష్’తో షూటింగ్ బిజీలో ఉన్న ఆయన తన తర్వాతి ప్రాజెక్టును డైరెక్టర్ మారుతి తో చేయనున్నారు. మారుతి ఎక్కువగా కామెడీ బేస్డ్ స్టోరీస్ కు ప్రాధాన్యత ఇస్తారు. ఈ...

తల్లి మాట నిలబెట్టిన ఇనయా, చివరి కేప్టెన్ గా విజయం

బిగ్ బాస్ సీజన్ 6 ఫైనల్ కు చేరుకుంటుండగా కంటెస్టెంట్ ఆట రసవత్తరంగా మారుతోంది. ఇక ఫైనల్ విజేతపై సంకేతాలు వస్తున్నా బిగ్ బాస్ ఎటు తీసుకెళ్తాడో అన్న డైలామాలో ఉన్నారు ప్రేక్షకులు. బిగ్ బాస్ హౌజ్ చివరి కేప్టెన్ ను హౌజ్ మేట్స్ శుక్రవారం (నవంబర్ 25)న ఎన్నుకున్నారు. హౌజ్ మేట్స్ బాస్ గా...

జపాన్ లో తెగ చేసేస్తున్న మన సినిమా.. బాహుబలి కి మించి రికార్డులు

జపాన్ లో మన టాలీవుడ్ డబ్ మూవీ కలెక్షన్లలో దూసుకుపోతోంది. విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 300 మిలియన్ యన్ (జపాన్ కరెన్సీ)లను వసూలు చేసి బాహుబలి రికార్డులను తిరిగరాసింది. ఇంతకీ ఏ సినిమా అనుకుంటున్నారా.. జపాన్ భాషలో ఇటీవల మన టాలీవుడ్ మూవీ ‘త్రిపుల్ ఆర్(RRR)’ను అక్టోబర్ 21న అక్కడ విడుదల...

‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’ రివ్యూ

అల్లరి నరేశ్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. కానీ ఆయన కొన్ని సీరీయస్ సబ్జెక్టులను కూడా చేస్తూ తన ప్రతిభను నిరూపించుకుంటున్నాడు. అందులోనే వచ్చినవి రెండు చిత్రాలు ఒకటి ‘నాంది’ కాగా రెండోది ‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నరేశ్ ఈ చిత్రాన్ని ఇటీవల ఎంచుకున్నాడు. నేడు (నవంబర్...

900 మందితో పవన్ ఫైట్ సీన్.. రూ. 10 కోట్లు ఖర్చు

టాలీవుడ్ ఇండస్ర్టీలో పవర్ స్టార్ గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఎక్కువే. ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’తో అరంగేట్రం చేసి రాకెట్ కంటే వేగంగా దూసుకుపోయి వెండితెరపై కీర్తి ప్రతిష్టలు సంపాందింది తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఆయన. ఇటు ఏపీ పాలిటిక్స్ లో కొనసాగుతూ.....

రష్మికను బ్యాన్ చేసిన శాండల్ వుడ్.. అసలు ఏం జరిగింది

ఫిల్మ్ ఇండస్ర్టీకి వచ్చిన అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు నటి రష్మికా మందనా. ఆ తర్వాత ‘ఫుష్ప’తో ఆమెకు పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ పెరిగింది. కన్నడలో రిషబ్ శెట్టి డైరెక్షన్ లో వచ్చిన ‘కిరిక్ పార్టీ’తో వెండితెర అరంగేట్రం చేశారు రష్మికా. ఈ చిత్రం బ్లాక్...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img