News

హెలికాప్టర్ లో తిరిగిన ఏకైక IAS అధికారి స్మిత

ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను ఉద్దేశించి మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి రీసెంట్ గా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. దేశంలో హెలికాప్టర్‌లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ అధికారి ఈమె గారే అంటూ వ్యంగ్యంగా ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. స్మితా...

మెట్రో రైల్ విస్తరణకు రేవంత్ రెడ్డి బ్రేక్

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి దూకుడు మామూలు రేంజ్ లో లేదు. ప్రతీ విషయం లోను తన మార్కు పాలనతో అదరగొట్టేస్తున్నాడు. సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ డేరింగ్ & డ్యాషింగ్ అని నిరూపించుకుంటున్నాడు. రీసెంట్ గా ఆయన మెట్రో రైలు ప్రాజెక్ట్ గురించి తీసుకున్న ఒక సంచలన నిర్ణయం...

రేవంత్ రెడ్డి టీం లోకి ఆమ్రపాలి, స్మితా ఎంట్రీ

తెలంగాణ లో రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ ని ఏర్పాటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రమాణస్వీకారం కూడా పూర్తి అయ్యి వివిధ ముఖ్యమైన ఫైల్స్ పై కూడా సంతకాలు చేసారు. అలాగే సచివాలయం లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో ఉన్నటువంటి ఫైల్స్ చాలా వరకు మిస్ అయ్యాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం...

యశోద హాస్పిటల్స్ లో చిరంజీవి

రీసెంట్ గానే కేసీఆర్ బాత్రూం లో కాళ్ళు జారీ క్రిందపడి యశోద హాస్పిటల్స్ లో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే సర్జరీ ని పూర్తి చేసుకున్న కేసీఆర్ కొద్దిరోజులు డాక్టర్ల పర్యవేక్షణ లోనే యశోద హాస్పిటల్స్ లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన పూర్తి స్థాయిలో కోలుకోవడానికి కనీసం 8...

రేవంత్ విషయంలో సురేఖ వాణి కూతురు ఎమోషనల్!

టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సురేఖ వాణి సోషల్ మీడియా ద్వారా యూత్ ఆడియన్స్ కి మరింత చేరువైన సంగతి మన అందరికీ తెలిసిందే. చాలా ఓపెన్ మైండ్ తో బోల్డ్ గా వ్యవహరించడం సురేఖ వాణి స్టైల్. ఆమె కూతురు సుప్రీతా కి కూడా సోషల్...

ఫైల్స్ మిస్ పై రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం

రీసెంట్ గానే తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత క్యాబినెట్ ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగిపోయింది. మొదటి అసెంబ్లీ సమావేశం లో మంత్రులు కూడా ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేసారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయం...

అప్పట్లో ఎన్టీఆర్..ఇప్పుడు రేవంత్ రెడ్డి

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్న పేరు రేవంత్ రెడ్డి. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి అహర్నిశలు కష్టపడి, బీఆర్ఎస్ పార్టీ కి కంటిమీద కునుకులేకుండా చేసి అధికారం లోకి వచ్చేలా చేసాడు. అందుకే హై కమాండ్ పార్టీ లో ఎంతో మంది సీనియర్ నాయకులను కూడా పక్కన...

రేవంత్ రెడ్డి కి ఇంత మంది సోదరులు ఉన్నారా?

రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారం లోకి రావడం తో ఆ పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేసి, అశేష ప్రజాభిమానం పొందిన రేవంత్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేసారు. ఈరోజు ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసం గా జరగబోతుంది. ఈ సందర్భంగా ఆయన...

న్యూస్ ఛానళ్లలో ఆ సన్నివేశాలకు ప్రభుత్వం చెక్

కేంద్ర సమాచార-ప్రసారాల మంత్రిత్వ శాఖ టీవీ న్యూస్ ఛానళ్లకు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ గైడ్ లైన్స్ పరిధిలోనే పని చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. క్రైమ్ న్యూస్ ప్రసారం విషయంలో నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని తేల్చి చెప్పింది. క్రైమ్ న్యూస్ ప్రసారంలో...

కలిసి పోటీ చేస్తే పవన్ అడిగే సీట్లు ఇవే..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆదివారం జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసంలో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వీరి చర్చలు కొనసాగాయి. ఏపీలో జీవో-1, బాబు కుప్పం పర్యనలో చోటు చేసుకున్న పరిణామాలపై మాత్రమే చర్చించినట్లు ఇద్దరూ మీడియాకు చెప్పుకచ్చారు. అయితే వీరు ఇలా భేటీ...

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...