Political

ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా గాడిద గుడ్లే…!

తెలంగాణలో ఇప్పటి దాకా కోడి గుడ్ల వ్యాపారం బాగా జరుగుతూ ఉండేది. అయితే ఒక్కసారిగా గాడిద గుడ్లు ప్రత్యక్షం అవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గాడిద గుడ్డు ఏంటని అనుకుంటున్నారా? అదే నండి. గాడిద గుడ్డు పోస్టర్లు. బడ్జెట్ సమావేశాలకు పక్కరాష్ట్రం అయిన ఆంధ్ర ప్రదేశ్ తో పోలిస్తే తమకు ఏమి ఇవ్వలేదని...

అప్పుడు Why not 175 ఇప్పుడు Why not ప్రతిపక్ష హోదా

నిజంగా వైఎస్ జగన్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారు అయిందని చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకి ముందు తమకు విజయం తధ్యం అని భావించిన జగన్.. 175 సీట్లు ఎందుకు రావు అని ప్రశ్నించారు. Why not 175 అంటూ ప్రచారం హోరెత్తించారు. సిద్ధం సభలకు భారీగా జనం రావడంతో వైసిపి విజయం నల్లేరు...

ఎట్టకేలకు వైసిపికి ఊపు ఇచ్చిన జగన్

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమితో వైసిపి శ్రేణులు డీలా పడిన సంగతి తెలిసింది. వైసిపి కలలో కూడా ఊహించని ఫలితాలు రావడంతో వైసిపి శ్రేణులు గత కొన్నాళ్లుగా నిరాశ నిస్పృహలో కూరుకుపోయారు, పార్టీకి తగిలిన దెబ్బతో ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని భావించారు. అయితే డీలా పడిన నేతలు, కార్యకర్తలకి ఎట్టకేలకి జగన్...

పవన్ కళ్యాణ్ కి హెచ్చరికలు జారీ

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సమ్బదించిన ఓ వార్త ఇప్పుడు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రాణాలకి ముప్పు ఉందంటూ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ మేరకు పవన్ కల్యాణ్ అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేసింది. పవన్ కళ్యాణ్ కి సంబందించి కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో ప్రస్తావన...

నువ్వు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే: హోమ్ మినిస్టర్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారని వైసిపి ఆరోపించింది. చంద్రబాబు పదేళ్ల పాటు వాడిన పాత బండి ఇచ్చారని, కనీసం బాగు చేయకుండా ఇచ్చారని విమర్శలు గుప్పించింది. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత విరుచుకుపడ్డారు. గతంలో జగన్ చేసిన పనినే తాము చేశామని.. ఒకసారి గతంలో...

షర్మిళకు ఇచ్చేంత సలహాలు నా దగ్గరేమీ లేవు

ఉండవల్లి అరుణ్‌కుమార్‌.. మాజీ ఎంపీగా, నిబద్ధతగల కాంగ్రెస్‌ పార్టీ నాయకుడిగా, హుందాతో వ్యవహరించే రాజకీయ నాయకుడిగా మంచి పేరు ఉన్న వ్యక్తి. 2004, 2009 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అడపా దడపా రాష్ట్రంలోని...

మా కుటుంబాన్ని చీల్చింది జగనే : షర్మిళ

అనుకున్నదే అవుతోంది. నాడు తన అవసరాలకోసం వదిలి బాణాన్ని అవసరం తీరాక పక్కన పడేయడంతో ఇప్పుడు ఆ బాణం తన ప్రతాపం చూపటానికి మళ్లీ ప్రజల మధ్యకు వచ్చింది. రావడమే కాదు.. ఏకంగా జగన్‌కే సరాసరి గురిపెట్టింది. ప్రస్తుతం షర్మిళ వదులుతున్న మాటల తూటాలు చూస్తుంటే ఇది నూటికి నూరు శాతం నిజమనే నమ్మాలి. విషయంలోకి...

జగన్‌ను భయపెట్టిన కాంగ్రెస్‌.. ఇది నిజం

అధికారం తెచ్చిన ఆత్మవిశ్వాసం అతి విశ్వాసంగా మారితే అది చేసే చేటు అంతా.. ఇంతా కాదు. అది గ్రహించే లోపే మనకు తెలియకుండానే రోజు రోజుకీ రాజకీయంగా సన్నగిల్లుతుంటాము. ఇలా 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ సీట్లతో అద్భుతమైన విజయం సాధించిన వైసీపీ అధినేత మంచి పాలనతో ప్రజల మనసులతో పాటు, ప్రతిపక్షాల అభిమానులు, సానుభూతిపరులు,...

నిజామాబాద్‌ ఎంపీ బరిలో దిల్‌ రాజు?

రాజకీయ రంగానికి, సినిమా రంగానికి ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే. ఈ సినిమా`రాజకీయ మైత్రికి గట్టి పునాదులు వేసింది తమిళనాడు రాజకీయమే. నాడు అగ్రహీరో ఎంజీఆర్‌ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి, పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత సినిమా రంగంలో అగ్ర రచయితగా వెలుగొందిన కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే...

పవన్‌, లోకేష్‌లు ఎక్కడ?

ఓవైపు సార్వత్రిక ఎన్నికలు, సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. తాజాగా వినిపిస్తున్న వార్తలను బట్టి ఏప్రిల్‌ నెలలో ఏపీలో లోక్‌సభకు, అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి చివరిలో గానీ, మార్చి తొలి వారంలో గానీ ఎన్నికల కోడ్‌ వచ్చే అవకాశం ఉంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఏప్రియల్‌లో తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు...

Latest News

స్మృతి మంధాన లవ్ ఫెయిల్.. విషాదంగా ముగిసిన ప్రేమ కథ

భారత మహిళా క్రికెట్ టీంలో సీనియర్ గా ఉండి స్మృతి మంధాన వరల్డ్ కప్ గెలిచారు. పట్టలేని సంతోషంలో పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు....