Daily Archives: Dec 18, 2023

కొత్త సిటీ నిర్మాణంకి నడుం బిగించిన రేవంత్ రెడ్డి

మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని నగరాలకంటే బాగా అభివృద్ధి చెందిన నగరం ఏదైనా ఉందా అంటే అది హైదరాబాద్ అనే చెప్పాలి. అన్నీ రంగాలలోను హైదరాబాద్ సిటీ అద్భుతంగా డెవలప్ అయ్యింది. ముఖ్యంగా ఐటీ రంగం లో అయితే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా హైదరాబాద్ కి రావాల్సిందే. ఈ సిటీ లో డబ్బు...

అప్పుడే ఓటీటీ లోకి ‘ఆదికేశవ’.. కారణం అదేనా?

'ఉప్పెన ' చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని మొదటి సినిమాతోనే ఏకంగా 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కొల్లగొట్టిన పంజా వైష్ణవ్ తేజ్ ని చూసి మెగా అభిమానులు రాబొయ్యే రోజుల్లో స్టార్ హీరో అవుతాడని అనుకున్నారు. కానీ ఉప్పెన చిత్రమే ఆయన కెరీర్ లో మొదటి...

అభిషేక్ బచ్చన్ కంటే ఐశ్యర్య రాయ్ కి ఎక్కువ ఆస్తులు

గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ప్రచారం అవుతుందో మన అందరికీ తెలిసిందే. ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఫ్యామిలీ వదిలి తన కూతురుతో వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వబోతుంది...

మంచు విష్ణు కన్నప్ప చిత్రానికి హీరోయిన్ దొరికేసింది

ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతున్నా కూడా తనకంటూ ఒక ప్రయేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోలేకపోయిన హీరో మంచి విష్ణు. మోహన్ బాబు లాంటి లెజెండ్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు కి పలు సూపర్ హిట్ సినిమాలు అయితే ఉన్నాయి కానీ, జనాల్లో క్రేజ్ మాత్రం...

నన్ను మోసం చేసారు.. శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

ఒకప్పుడు తమిళం లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరో శ్రీరామ్. తెలుగు లో ఇతను 'రోజా పూలు' అనే సినిమా ద్వారా మన ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమా అటు కమర్షియల్ గా మంచి హిట్ అవ్వడమే కాకుండా,...

మంత్రులు కాని.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి

రాజకీయాల్లో ఒక్కోసారి అవకాశాలు ఎటు నుంచి మన తలుపుతడతాయో ఊహించడం కష్టం. మనం మాత్రం మన పని చేసుకుంటూ పోవడమే. అవకాశాలు వాటంతట అవే కలిసొస్తుంటాయి అంతే. ఆ వచ్చిన అవకాశాలు సామాన్యమైన కావొచ్చు... ఒక్కోసారి మన కెరీర్‌లోనే రికార్డ్‌లు సృష్టించే అవకాశాలు కూడా కావొచ్చు. తాజాగా ఇలాంటి అరుదైన అవకాశాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,...

పవన్‌ కల్యాణ్‌ నిర్మాత అయితే నాకేంటి?

నేను ఈ సినిమా చేయను అన్నది.. అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని.. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే ఆర్టిస్ట్‌ల పనీ.. అని పాడుకోవాల్సి వస్తుంది. అనుకోకుండా ఒక్కోసారి మనం ఊహించని ఆఫర్స్‌ వస్తుంటాయి.. అంతే వేగంగా ఒక్కోసారి మన ఊహకు కూడా అందకుండా చేజారి పోతుంటాయి. వాటంతట అవి చేజారిపోతే సరి.. కానీ...

కేసీఆర్‌ అలా ఫిక్స్‌ అయిపోయారా?

అధికారంలో ఉన్నంత వరకూ చిన్న.. పెద్దా.. సారు.. గీరూ.. ఒక్కసారి గాని దానికి దూరం అయ్యామా.. ఇక అంతు సంగతులు. అందుకే గౌరవంగా పక్కకు తప్పుకోవడమే బెటర్‌ అన్న ఆలోచన చేస్తున్నారట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని 3 నెలల ముందు వరకూ కూడా కలలో కూడా...

బీఆర్‌ఎస్‌ నెత్తిన పడిన మేడిగడ్డ పిడుగు?

మొత్తానికి అనుకున్నంతా అయ్యింది.. తానేది తలిస్తే దైవం కూడా అదే తలవాలి అన్నట్లు వ్యవహరించిన దొరల పాలనలో జరిగిన అవకవతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోయిన బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలు జారిపోతారేమోననే శంఖ ఓవైపు నుంచి తరుముతుండగా, మరోవైపు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తమ పాలనలో జరిగిన అవినీతిని వెలికితీయడానికి...

ఏపీ గాలి ఎటువైపు వీస్తుందో

బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అవ్వడం రాజకీయాల్లో కామన్‌ థింగ్‌. అధికార మార్పిడి అనేది ఒక సైక్లింగ్‌. తాజాగా తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. బీఆర్‌ఎస్‌ పాలనలో హైదరాబాద్‌ నగరంలో జరిగిన అభివృద్ధికి నగర ఓటర్లు సంతృప్తి చెందటంతో ఏకపక్ష తీర్పు బీఆర్‌ఎస్‌కు...
- Advertisement -spot_img

Latest News

‘ఇరుముడి’కి కొత్త చిక్కులు.. ఆ సన్నివేశాలపై ఏపీ టీచర్ల అభ్యంతరం

మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా విడుదలైన కొద్ది రోజులకే మంచి స్పందనను అందుకుంటోంది. ఆగస్టు 21న థియేటర్లలోకి...
- Advertisement -spot_img