News

ఫోన్ పక్కనే పెట్టి పడుకుంటున్నారా.. అయితే మీకు ఆ సమస్య రావడం ఖాయం..

మారుతున్న కాలంలో చాలా మంది సెల్ ఫోన్ కు బానిసలు అవుతున్నారు. కొంత సమయం సెల్ చేతిలో లేకుంటే నానా హైరానా పడుతున్నారు. ఇప్పటి జమానా లైఫ్ స్టయిల్ అంతా సెల్ తోనే ముడేసుకుంది అనడంలో సందేహం లేదు. అవి కూడా అంతలా ఉపయోగపడుతున్నాయి. ఉదయం అనుకున్న సమయానికి లేపడం నుంచి రాత్రి నిద్ర పుచ్చే...

‘టి న్యూస్‌’ ఛానల్‌ షిఫ్టింగ్‌కు సిద్ధమౌతుందా…

ఏదిఏమైనా అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లుతుంది. ఆ పవర్‌ పోయిందంటే పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోతుంది. అప్పటి వరకూ మన అడుగులకు మడుగులొత్తిన అధికారులు రూల్స్‌ గట్రా అంటూ మనకే ఎదురు తిరుగుతారు. ఈ అవమానాన్ని తట్టుకోవాలంటే కొద్దిగా కష్టమే. కానీ తప్పదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి బీఆర్‌ఎస్‌కు వచ్చిపడిరది. 2011లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం...

సింగరేణిపై రేవంత్‌ ప్రత్యేక దృష్టి… 9 ఏళ్లుగ తిష్టవేసిన అధికారికి ఉద్వాసన..!

సింగరేణి... తెలంగాణకు కొంగుబంగారం ఈ నల్ల బంగారం. ఇటు ఖమ్మం జిల్లా నుంచి అటు ఆదిలాబాద్‌ జిల్లా వరకూ విస్తరించిన ఉన్న బొగ్గుగనులు తెలంగాణకు మణిహారంగా చెప్పుకోవచ్చు. భారతదేశంలోనే తొలి ప్రభుత్వ రంగ సంస్థగా ఇది ప్రారంభించబడిరది. దశాబ్దాలుగా దేశ సంపదలో తనవంతు పాత్రను పోషిస్తోంది. అయితే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నడిమెట్ల శ్రీధర్‌ను సీఎండీగా...

‘ఇండియా’ కూటమి ముందడుగు…

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గద్దె దింపటానికి విపక్షాలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమి అనేక ఆటుపోట్లు, అలకలు, బుజ్జగింపుల తర్వాత నెమ్మదిగా పట్టాలు ఎక్కుతోంది. కూటమి ప్రారంభంలోనే పార్టీ మధ్య ఆధిపత్యపోరు పొడచూపింది. ప్రధాని అభ్యర్ధి ఎవరనేదానిపై తీవ్రమైన టెన్షన్‌ నెలకొంది. మొదట రాహుల్‌ గాంధీ ప్రధాని అనుకున్నప్పటికీ ఆయన దానిని సున్నితంగా...

అయోధ్యలో ఆ విగ్రహ ఊరేగింపుకు పోలీసులు నో..

శతాబ్ధాల చరితగల దివ్య ఆధ్యాత్మిక క్షేత్రం అయోధ్య. అలాగే అనేక వివాదాలకు నెలవుగా కూడా ఈ ప్రదేశం మారింది. సుధీర్ఘకాలం తర్వాత ప్రత్యేక న్యాయస్థానం అయోధ్యలోని రామజన్మభూమి విషయంలో హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఏర్పడ్డ వివాదాన్ని పరిష్కరిస్తూ తీర్పు చెప్పింది. దీంతో అక్కడ రామమందిర నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయి నిర్మాణం ప్రారంభమైంది. ఈనెల 22న రామ...

కోర్టు కేసుల్లో చిక్కుకున్న నయనతార దంపతులు..వీళ్ళ జీవితం మొత్తం ఇంతేనా!

పాపం ఏ ముహూర్తం లో పెళ్లి చేసుకున్నారో తెలియదు కానీ, నయనతార మరియు సతీష్ దంపతులకు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. వీళ్లిద్దరికీ కవల పిల్లలు పుట్టినప్పుడు, పెళ్ళై నాలుగు నెలలు కూడా కాలేదు, అప్పుడే పిల్లలు ఎలా పుట్టారు అని ఆరా తియ్యగా, సరోగసి ద్వారా పిల్లల్ని పొందారని తెలిసింది. అది చట్ట రీత్యా...

ఆయన సినిమాలే కాదు.. తాట కూడా తీస్తాడట!

మహేష్‌ బాబు నటించిన ‘ఆగడు’ సినిమాలో ఒక డైలాగ్‌ ఉంది. ‘‘సమాజం మీద సినిమాల ప్రభావం బాగా ఉంది’’ అని. ఇది ముమ్మాటికీ నిజమే. సినిమాల్లో వేషధారణ, వ్యవహారం, పంచ్‌ డైలాగ్‌లు ఇతర విషయాలు కూడా సమాజంపై చాలా ప్రభావం చూపుతాయి. సినిమా జనాలు తీసే సినిమాల వల్ల సమాజంపైనే అంత ప్రభావం పడుతుంటే.. వాళ్లపై పడకుండా...

ఈ ఏడాది టాలీవుడ్ లో విడాకులు తీసుకోబోతున్న స్టార్ సెలెబ్రిటీలు వీళ్ళే!

ఎల్లప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాల ద్వారానే జీవితం ని సెటిల్ చేసుకున్న జ్యోతిష్యుడు వేణు గోపాల స్వామి. ఇతను కేవలం స్టార్ సెలబ్రిటీస్ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి, వాళ్ళ గురించి లేనిపోని విషయాలను చెప్తూ ఉంటాడు. ఇతనికి సెలబ్రిటీస్ అందరూ కూడా తమ జాతకాలను, నక్షత్రాలతో సహా వివరాలు ఇచ్చినట్టుగా బిల్డప్స్ కొడుతాడు. ఇతన్ని...

రెండవ పెళ్లిపై కుండబద్దలు కొట్టినట్టు క్లారిటీ ఇచ్చేసిన మీనా..!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అందం తో పాటుగా అద్భుతమైన నటన కనబర్చే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు మీనా. ఈమె తెలుగులోనే కాదు, హిందీ , తమిళం మరియు మలయాళం భాషల్లో లో కూడా ఎంతో మంది సూపర్ స్టార్స్ సరసన నటించి పాన్ ఇండియన్ హీరోయిన్ గా నిల్చింది. ఇప్పటికీ...

శుభశ్రీ, టేస్టీ తేజలు కుర్చీని మడత పెట్టేసారు

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న చిత్రం 'గుంటూరు కారం'. ఈ చిత్రానికి సంబంధించిన కుర్చీని మడత పెట్టి.. అనే సాంగ్ ఇప్పటికే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పటికే ఈ పాటకి హీరో మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీల వేసిన స్టెప్స్ అభిమానులని అలరిస్తున్నాయి. సోషల్ మీడియా లో పాపులర్ అయిన కుర్చీ...

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...