ఐ`ప్యాక్‌ లేటెస్ట్‌ సర్వే ఇదేనా…

0
249
Is this the latest survey of I'pack
Is this the latest survey of I'pack

రాబోయే 2024 సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్‌ ఉంది…

ఏ పార్టీ ఏ జిల్లాలో తన సత్తా చాటనుంది అన్న వివరాలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలు తీసుకున్న ఐ`ప్యాక్‌ సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఈ సర్వే రిపోర్ట్‌ను తాడేపల్లి ప్యాలెస్‌లోని పెద్దలకు అందజేశారట. ఈ సర్వే ప్రకారం… ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం 10 స్థానాల్లో వైసీపీ 1 స్థానంలోను, టీడీపీGజనసేన 9 స్థానాల్లోను విజయం సాధించే అవకాశం ఉందట.

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మొత్తం 9 స్థానాల్లో వైసీపీ 3 స్థానాల్లోను, టీడీపీGజనసేన 6 స్థానాల్లోను… ఉ

మ్మడి విశాఖపట్నం జిల్లాలోని మొత్తం 15 స్థానాల్లో వైసీపీ 2 స్థానాల్లోను, టీడీపీGజనసేన 13 స్థానాల్లోను…

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం 19 స్థానాల్లో వైసీపీ 2 స్థానాల్లోను, టీడీపీGజనసేన 17 స్థానాల్లోను…

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మొత్తం 15 స్థానాల్లో వైసీపీ 1 స్థానంలోను, టీడీపీGజనసేన 14 స్థానాల్లోను…

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మొత్తం 16 స్థానాల్లో వైసీపీ 2 స్థానంలోను, టీడీపీGజనసేన 14 స్థానాల్లోను…

ఉమ్మడి గుంటూరుజిల్లాలోని మొత్తం 17 స్థానాల్లో వైసీపీ 1 స్థానంలోను, టీడీపీGజనసేన 16 స్థానాల్లోను…

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మొత్తం 12 స్థానాల్లో వైసీపీ 2 స్థానంలోను, టీడీపీGజనసేన 10 స్థానాల్లోను…

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని మొత్తం 10 స్థానాల్లో వైసీపీ 3 స్థానంలోను, టీడీపీGజనసేన 7 స్థానాల్లోను…

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మొత్తం 14 స్థానాల్లో వైసీపీ 2 స్థానంలోను, టీడీపీGజనసేన 12 స్థానాల్లోను…

KVP key leaders to Idupulapaya along with Sharmila
KVP key leaders to Idupulapaya along with Sharmila

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మొత్తం 14 స్థానాల్లో వైసీపీ 4 స్థానంలోను, టీడీపీGజనసేన 10 స్థానాల్లోను…

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మొత్తం 14 స్థానాల్లో వైసీపీ 4 స్థానంలోను, టీడీపీGజనసేన 10 స్థానాల్లోను…

ఉమ్మడి కడప జిల్లాలోని మొత్తం 10 స్థానాల్లో వైసీపీ 5 స్థానంలోను, టీడీపీGజనసేన 5 స్థానాల్లోను విజయం సాధిస్తున్నట్లుగా తమ సర్వేలే తేలినట్టు..

ఇదే రిపోర్ట్‌ను వైసీపీ పెద్దలకు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే వై.యస్‌. షర్మిళ కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు చేపట్టిన తరుణంలో ఈ సర్వేలో పేర్కొన్న అంకెల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఐ`ప్యాక్‌ టోటల్‌గా వైసీపీ ` 32 స్థానాల్లోనూ, టీడీపీGజనసేన 143 స్థానాల్లోను గెలుపొందనున్నట్లు పేర్కొంది.