Cinema

నా కూతుర్లు ఎవర్నయినా ప్రేమిస్తే.. నేను హ్యాపీగా ఫీలవుతా

అదేంటి కూతుర్లు ఎవర్నయినా ప్రేమిస్తే తెగ టెన్షన్‌ పడిపోయి, వారిని ఆ ప్రేమ మైకం నుంచి ఎలా బయటకు తీసుకురావాలా అని ఆలోచించే తల్లి దండ్రులు ఉన్నారు గానీ.. కూతుర్లు ప్రేమలో పడితే హ్యాపీగా ఫీలయ్యే తండ్రి కూడా ఉంటారా అనుకుంటున్నారా. ఖచ్చితంగా ఉంటారు. అందులోనూ భారతదేశం గర్వించే నటుడు కమల్‌హాసన్‌ వంటి తండ్రి...

40 లక్షలకు రూపాయి తగ్గినా చేయను అన్నాడు

అవకాశం రావాలే గానీ వెండితెరపై వెలిగిపోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అలాంటి అవకాశం సంపాదించడానికి ఎంతగా చెమటోడ్చాలో సినీ రంగంలో సెబ్రిటీలుగా వెలిగిపోయిన, పోతున్న ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు. ఆ కష్టాలు మామూలుగా ఉండవు. అందుకే ‘‘కష్టాలందు సినిమా కష్టాలు వేరయా..’’ అంటారు. అలా తాను ఎన్నో కష్టాలకు ఓర్చుకుని తెలుగు సినీ...

ఫోన్‌ చేయకుండానే ఫిలింనగర్‌కు ఫైరింజన్‌లు పోటెత్తాయి

అది 1984వ సంవత్సరం.. అప్పటికి ప్రస్తుత ఫిల్మ్‌నగర్‌, జూబ్లీ హిల్స్‌లు ఇంకా కొండలు, గుట్టలుగానే ఉన్నాయి. ప్రస్తుతం ఫిల్మ్‌ ఛాంబర్‌ ఉన్న ప్రాంతం నుంచి చూస్తే చుట్టూ కిలో మీటర్ల దూర ప్రాంతాలు కనపడేవి. ఓ రోజు ఉన్నట్టుండి చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి ఫైరింజన్‌లు రయ్‌.. రయ్‌ మంటూ ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రాంతానికి...

కృష్ణ-విజయనిర్మల అన్నా చెల్లెలుగా

సినిమా జయాపజయాలకు అనేక కారణాలు ఉంటాయి. కొన్ని సినిమాలు కథ బాగుంటే కాస్టింగ్‌ ఫెయిల్‌ అవుతాయి. కొన్ని కాస్టింగ్‌ సూపరో సూపర్‌ అనుకున్నా కథ లేక చతికిల పడతాయి. మరికొన్ని ఈ రెండూ బాగున్నా ఇతర టెక్నికల్‌ అంశాలు పేలవంగా మారటంతో బాక్సులు ఇంటిదారి పడతాయి. ఇలా కాస్టింగ్‌ ఫెయిల్యూర్ బారిన పడిన మంచి...

రామానాయుడు రెండున్నర ఎకరాలు దానం చేస్తే.. తండ్రి

తెలుగు సినీ రంగంలో డి. రామానాయుడు అంటే తెలియని వారు ఉండరు. తెలుగు సినిమా ఖ్యాతిని హిమాలయాల ఎత్తుకు తీసుకు వెళ్లిన నిగర్వి ఆయన. ఏ పని చేసినా తనదైన ముద్ర ఉండాలని తపిస్తుంటారు నాయుడుగారు. ఈ విషయం ఆయన నిర్మించిన ప్రతి సినిమాలోనూ మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అందుకే నిర్మాతగా ప్రపంచ రికార్డు...

వాళ్లిద్దరూ ఉండగా మీ వీధిలో నాకు పెద్దగా పనుండదు

ఇప్పుడంటే ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్నా, దొంగతనం జరిగినా క్షణాల్లో పోలీస్‌లకు సమాచారం తేలికైపోయింది. ఈ సీసీ కెమెరాలు, కరెంట్‌ ఫెన్సింగ్‌లు, సెన్సర్‌ సెక్యూరిటీలు లేని ఆ రోజుల్లో గుర్ఖాలపైనే ఆధారపడేవారు. ‘పారా హుషార్‌’ అంటూ చీకటి పడిరది మొదలు తెల్లవారే వరకూ వారు చేసే అలికిడే మనకు,...

ఆ వ్యక్తి చెప్పిన మాటకు ‘ఆచార్య’ యూనిట్‌కు సోనూసూద్‌

ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో టాక్‌ ఆఫ్‌ ది పర్సన్‌ రియల్‌ హీరో సోనూసూద్‌. లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రజల బాధలు కళ్లారా చూసి కరిగిపోయి... తన ఆస్తు తరిగి పోయినా నో కాంప్రమైజ్‌ అంటూ ముందుకు దూసుకు వెళ్తున్నారు సోనూ. లాక్‌డౌన్‌లో ప్రజలు కాలినడకన తమ స్వంత ప్రాంతాలకు వెళుతున్న వైనం ఆయన్ను ఎంతగానో...

వారి కాంబినేషన్‌లో రావాల్సిన ఆ 3 చిత్రాలు

ఆయన టాలీవుడ్‌లో మెగాస్టార్‌.. ఆమె టాలీవుడ్‌ టు బాలీవుడ్‌ మెగాస్టార్‌.. మరి ఈయన టాలీవుడ్‌లో మెగా దర్శకుడు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తే ఎంతటి సంచలనం రేపుతుందో తెలిసిందే. అదే మూడు సినిమాలు వస్తే.. అందులోనూ ఒక్కొక్క సినిమాకు వీరిలో ఒక్కొక్కరు నిర్మాతలు అయితే అది ఎంతటి సెన్సేషన్‌ వార్త అవుతుందో...

నాగ్‌ శతదినోత్సవ షీల్డ్‌ మీద 99 రోజులే ఎందుకు వేశారు

తాము నిర్మించిన సినిమా ఘన విజయం సాధించాలని, శతదినోత్సవ సంబరాలు జరుపుకోవాని ప్రతి సినిమా యూనిట్‌ సభ్యులు కోరుకుంటారు. 100 రోజు షీల్డ్‌ తమ తమ ఆఫీసుల్లో ఇళ్లల్లో పెట్టుకుని.. రోజూ దాన్ని చూసుకుంటూ సంబరపడి పోవడంలో ఉండే కిక్కే వేరు. ఇలాంటి సూపర్‌ కిక్కు అందించాల్సిన ఓ సినిమా శతదినోత్సవం దాటి పరుగు...

20 ఎకరాలు.. 20 కోట్లతో ‘ధర్మస్థలి’ సెట్‌

గ్లోబలైజేషన్‌ ప్రభావంతో ప్రపంచ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. దీనికి తోడు స్మార్ట్‌ఫోన్‌ హవాతో గ్రామీణ ప్రజలు సైతం ఇంటర్‌నెట్‌లో కావాల్సిన సినిమాను ఎంచక్కా ఎంజాయ్‌ చేస్తున్నారు. దీంతో సినిమా నిర్మాణంలో అనేక మార్పు అనివార్యంగా చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ స్థాయి సినిమాకు అవాటు పడిన మన ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మేకర్స్‌ రకరకాల ప్రయత్నాలు...

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...