News
‘ట్రంప్’ ట్విటర్ ఖాతా ఓపన్‌పై.. ఆయన ఓటింగ్.. గెలిచిందెవరు..?
అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాను గతంలో సంస్థ తొలగించింది. అప్పట్లో అదో దుమారం రేపింది. యూఎస్ అధ్యక్షుడికే ఇంత పరాభవమా అంటూ నెటిజన్లు ట్విటర్ పై ఫైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఎలాన్ మస్క్ ట్విటర్ ను పూర్తిగా సొంతం చేసున్నాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఖాతాను...
News
https://www.youtube.com/watch?v=gywisBVsY_o
యువతకి ఈ మధ్య కాలంలో తమ శరీర ఆకృతిపై మోజు పెరుగుతున్న సంగతి తెలిసిందే. తమ శరీరాన్ని అందంగా ఉంచుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడతారు. తమ పార్టనర్ కూడా అందంగా నాజూకుగా ఉండాలని కోరుకుంటున్నారు. తాజగా జరిగిన ఓ ఘటన చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వడమే కాయం. తన బాయ్ ఫ్రెండ్ రోజు...
News
https://www.youtube.com/watch?v=BsrdUv0SF9c
పాకిస్థాన్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు పాకిస్తాన్ అతలాకుతలం అయిపోతుంది. ఎక్కడి వారు అక్కడ స్తంభించి పోయారు. ఇప్పటికే ఈ వరద కారణంగా 300 పై చిలుకు చిన్నారులతో సహా సుమారుగా 936 మంది మరణించినట్లు తెలుస్తుంది. దీనితో పాకిస్థాన్ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఇంకా ఈ వరదలకు 3 కోట్ల...
News
సోనాలి ఫోగట్ బాడీపై గాయాలు.. అనుమానాలు
https://youtu.be/HK0823RIQFQ
రెండు రోజుల క్రితం బిగ్ బాస్ నటి, బిజెపి నేత సోనాలి ఫోగట్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఒంటిపై గాయాలు ఉండడంతో ఈ ఘటనపై పోలీసులు హత్యా కేసు నమోదు చేశారు. ఆమె మరిత దేహానికి పోస్ట్ మార్టం నిర్వహించడంతో ఈ నిజాలు...
News
5 లక్షల నగలను ఎత్తుకెళ్లిన ఎలుకలు
ఎలుకలు గురించి తెలియనిదెవరికి.. సహజంగా ఎలుకలంటే మనందరికీ ఏవో ఎంగిలి మెతుకులు తినే జీవులు అనే ఫీలింగ్ ఉంటుంది. అయితే ఎలుకలందు బంగారం తినే ఎలుకలు వేరయా అని.. చెప్పుకోవాలేమో ఈ వార్త చదివిన తర్వాత. ఛస్... ఎంగిలి మెతుకులు తిని బతికే మూషికాలకు బంగారం కావాల్సొచ్చిందా అంటారా.. అయితే ఇక చదవండి మీకే...
News
ఇప్పు నిప్పులు ఏడికెల్లి జమైండ్రా బై…
మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో మంచి జోష్‌కు ఆధ్యం పోసింది ఛలో రాజ్‌భవన్ కార్యక్రమం. పార్టీలో ఎప్పుడూ ఉప్పూ`నిప్పుగా ఉండే వర్గాలు అన్నీ ఏకమై ఖైరతాబాద్ జంక్షన్‌ను అల్లల్లాడిరచారు. పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. ఓ దశలో రాజ్‌భవన్ ముట్టడి ఖాయమనే స్థాయికి నిరసనను తీసుకెళ్లారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన అధికారులు రాహుల్ గాంధీపై కేసు నమోదు...
News
కె.ఏ. పాల్ రాష్ట్రపతి అభ్యర్ధిని కాదు
రాజకీయాల్లో నిఖార్సయిన నాయకులు ఎంత ముఖ్యమో.. అప్పుడప్పుడూ ప్రజలకు కామెడీని పంచే నాయకులు కూడా అంతే ముఖ్యం. మిగిలిన రాష్ట్రాల్లో ఏమో కానీ.. మన తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఆ లోటు కె.ఏ.పాల్ రూపంలో వందకు వంద శాతం తీరుతోందని చెప్పాలి. 2009 ఎన్నికలకు ముందు విదేశాల్లో మత బోధనలు చేసుకుంటూ ఉన్న కేఏ...
News
జగన్ బండారం బట్టబయలు అయ్యేదిప్పుడే..
ఎన్నికలకు ముందు ప్రతి రాజకీయ నాయకుడూ నోటికొచ్చింది మాట్లాడతాడు. కానీ అధికారం వారి చేతికొచ్చిన తర్వాత వారి చిత్తశుద్ధిని వారి చేతలే నిరూపిస్తాయి. అందరు నాయకుల్లానే వై.యస్. జగన్‌మోహన్‌రెడ్డి కూడా ప్రజలపై అమితమైన ప్రేమను కురిపించారు. అసలు తాను బతికున్నదే ప్రజలకు సేవ చేసుకోవడం కోసమే అన్నంతగా బిల్డప్ ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు...
News
ఫ్లెక్సీలతో ప్రభుత్వ పరువును నిట్ట నిలువునా తీసిన రైతులు
రైతే రాజంటారు.. రైతు లేనిదే మనిషి మనుగడే లేదంటారు.. కానీ ఆ రైతులకు మాత్రం అన్యాయం చేయడంలో రాజకీయ పార్టీలు ఎప్పుడూ ముందుంటాయి. అయితో ఒక్కో పార్టీది ఒక్కో తీరు. అన్నం పెట్టే రైతుకు ఆగ్రహం వస్తే మాత్రం తట్టుకోవడం కష్టం. రైతుల ఉసురు పోసుకున్న ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా...
News
సైకిల్ పై వెళుతున్న యువకుడిని చిరుత ఏమి చేసిందో చూడండి
సాధారణంగా అడవుల్లో సింహాలు, పులులు ఉంటాయని తెలిసిందే. అయితే చాలా తక్కువ మంది మాత్రమే వాటిని చూసి ఉండవచ్చు. అయితే అప్పుడప్పుడు వాటి వీడియోలు కెమెరాలలో చిక్కుతాయి. అడవిలో ఉండాల్సిన ఈ జంతువులూ ఒక్కోసారి ఉర్లలోకి, సిటీలలోకి వస్తాయి. అలా బయటికి వచ్చి జనాలని బయపెడతాయి. దేనితో జనాలు ఒక్కసారిగా భయపడే పరిస్థితి వస్తుంది....
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
