స్టయిలిస్ లుక్ లో అదరగొడుతున్న బజర్ధస్త్ వర్ష.. వెండితెరకు వెళ్లేందుకేనా..?

0
1599

మల్లెమాల నిర్మాణంలో ఈ టీవీలో దుమారం రేపుతున్న షో జబర్ధస్త్. ఈ షో ఎంతో మంది కంటెస్టెంట్ కు తల్లిలాంటిదని చెప్తుంటారు. ఇక్కడి నుంచి వెళ్లిన చాలా మంది వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్తుగా, హీరోగా కూడా రాణిస్తున్నారు. ఇక అనసూయ, సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ హీరో, హీరోయిన్ స్థాయిలో సెటిల్ అవ్వగా, కో ఆర్టిస్టులుగా చంద్ర, వేణు, ఇలా చెప్పుకుంటే పోతే చాలా మందే ఉన్నారు. ఇటీవలి కాలంలో బజర్ధస్త్ నుంచి మంచి ఫేమ్ సంపాదించుకున్న ది వర్ష. ఇమ్మాన్యుయేల్ కు జోడీగా వచ్చిన వర్ష ఎన్నో స్కిట్లలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇద్దరి మధ్యా లవ్ ట్రాక్ కూడా కొనసాగుతుండటా.

వర్ష, ఇమ్మాన్యేయేల్ మధ్య సంథింగ్.. సంథింగ్..?

వర్ష, ఇమ్మాన్యువేల్ వర్షల సింథింగ్.. సంథింగ్.. అని అందిరికీ తెలిసిందే. వర్షకు చాలా గిఫ్టులు కూడా ఇచ్చాడట. ఇమ్మాన్యుయేల్ అనారోగ్యానికి గురైనప్పుడు వర్ష చాలా బాధపడినట్లు కూడా చెప్పింది. తను లేకుండా ఉండలేనని ఏడ్చేసింది కూడా.. అయితే కో ఆర్టిస్టుగానా లేక ప్రియురాలిగానా అన్నది తెలియదు. అందాలను ఆరబోస్తున్న వర్ష ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ లో ఉంది. అప్పుడప్పుడు సెక్సీగా, అప్పుడప్పుడూ సంప్రదాయంగా, స్టయిలిష్ గా కుర్రకారుకు సెగలు పుట్టిస్తున్నది.

గ్లామర్ తో రెచ్చగొడుతున్న వర్ష

టీవీ షోలో కన్నా బయటనే ఎక్కువగా గ్లామర్ విందు చేస్తుంది వర్ష. సోషల్ మీడియాలో సెర్చింజన్లను పరుగులు పెట్టిస్తున్నది. యంగ్ హీరోయిన్లకు తాను తక్కువేమీ కానని చెప్తోంది. సోషల్ మీడియా అకౌంట్లను ఎడాపెడా వాడుతూ తన పాపులారిటీని పీక్ తీసుకెళ్తుంది ఈ అమ్మడు. తాజాగా స్టయిల్ లుక్స్ తో ఆమె సోషల్ మీడియాలో వదిలిన పిక్ లను చూసి వాహ్ వా.. వర్ష అంటూ నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. బ్లాక్ టైట్ జీన్ పాంట్, వైట్ టీ షర్ట్, బ్లాక్ జాకెట్, సన్ గ్లాసెస్, హెవీ మేకప్ తో ధరించిన వర్షం మైండ్ బ్లాంక్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. ‘న్యూ లుక్ ఎలా ఉన్నాను’ అంటూ కామెంట్ తో పిక్ లను వదలండే కుర్రకారు తెగ చూసేస్తున్నారు.

వెడితెరకు వెళ్లే ప్రయత్నం కోసమేనా..?

అనసూయ, విష్ణుప్రియ, రష్మీ గౌతమ్ బుల్లి తెరనుంచి వెండితెరకు వెళ్లారు. వీరిలాగే తను కూడా వెండితెరకు వెళ్లే ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ అందాల ఆరబోతలు, స్టయిలిష్ లుక్కులు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వెండితెరకు వెళ్లేందుకు వర్ష తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు టాక్ ఉంది. ఆమె బుల్లితెరపై చేసిన స్కిట్లు ఒకందుకు ఇందుకు దోహదం చేయగా అందం, నటనపై పట్టు కూడా ఉన్నాయి. తన హావ భావాలతో ఆకట్టుకోవడంలో వర్ష తర్వాతే ఎవరైనా. ఏది ఏమైనా ఆమె స్టయిలిష్ లుక్కు మాత్రం అధిరిందనే చెప్పాలి.