ఎంత వారు గానీ, వేదాంతులైన గానీ వాలు చూపు తాకగానే తేలిపోతురు కైపులో.. కైపులో.. కైపులో.. అంటూ ఒక పాట గుర్తుంటే ఉంటుంది కదండీ. ఇదీ అలాంటిదే మరి టాలీవుడ్ ఇండస్ర్టీ కాదు.. కాదు.. బాలీవుడ్ ఇండస్ర్టీలో కూడా రాంగోపాల్ వర్మ లాంటి మరో డైరెక్టర్ కనిపించరు. డిఫరెంట్, డిఫరెంట్ చిత్రాలతో ఆయన ప్రేక్షకులకు ఇచ్చే కిక్కే వేరుంటుంది. సర్కార్ తీసిన ఆయన షోలే రీమేక్ తో ఇమేజ్ నాశనం చేసుకున్నాడు. తర్వాత రక్త చరిత్ర ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకు ఉన్న ప్రత్యేకత ఇండియన్ ఇండస్ర్టీలో మరో డైరెక్టర్ లేదనే చెప్పాలి.
ఇంటర్వ్యూనా లేక
నిత్యం వావాదాల్లోనే ఉండడం ఆయన మరో ప్రత్యేకత. మేనరిజనంలో వర్మ స్టయిల్ వేరు ఆయన చేసే పనులు చాలా ఆలోచింప చేస్తాయి. పిచ్చివాడు అనాలా.. లేక మేధావి అనాలా.. అసలే అర్థం కాదు. ఆయన సోషల్ మీడియా వేధిక ద్వారా స్టార్ హీరోలపై కామెంట్లు కూడా చేయడం చూస్తూనే ఉన్నాం. ప్రతీ అంశంపై సెటైరికల్ కామెంట్లు, కాంట్రవర్సీలే ఆయనను పబ్లిసిటీలో పీక్ లోకి నిలబెట్టిందంటే సందేహం లేదు. ఏదో ఒక అంశంపై నిత్యం కామెంట్ చేస్తూనే ఉంటాడు..
అషు హద్దులు మీరుతుందని కామెంట్లు
ఇక యాంకర్, నటి అషురెడ్డి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఈ అమ్మడు చేస్తున్న పనులతో కుర్రకారు వెర్రెక్కి పోతున్నారు. తీవ్రంగా గ్లామర్ షోలు చేస్తూ సెర్చింజన్లను బాగా ఇబ్బందులు పెడుతుంది. గతంలో వర్మను ఇంటర్వ్యూ చేసిన అషు బోల్డ్ యాంకర్ గా కూడా పేరు తెచ్చుకుంది. అయితే ఇలాంటి ఘటనే ఈ మధ్య కూడా ఇలాంటి పనే చేసింది చిన్నది. అంతటి స్టార్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మతోనే కాళ్లు నెక్కిపించుకుందంటే అమ్మడి గ్లామర్ టాలెంట్ ఏ లెవలో అర్థమవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా భిన్నంగ స్పందిస్తున్నారు.
అషు పాదాలు ముద్దాడిన వర్మ
వర్మ న్యూ ఫిలిం ‘డేంజరస్’ ప్రమోషన్ లో భాగంగా అషురెడ్డితో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీన్ని ఇంటర్వ్యూ అనడం కంటే బోల్డ్ షో అంటేనే బాగా నప్పుతుంది. అషురెడ్డి తన థైస్ చూపుతూ కూర్చుంది. వర్మ తన కాళ్ల వద్ద కూర్చున్నాడు. అషు కాళ్లను ఒత్తుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. వర్మ చాలా హద్దులను దాటాడనే చెప్పాలి. ‘నీ అందంతో తనివి తీరడం లేదు. ఆమె పాదాలను చేతిలోకి తీసుకొని ఒత్తడం మొదలుపెట్టాడు. కాలి వేళ్లను నోటిలో పెట్టుకున్నాడు. ఈ బోల్డ్ షో వర్మ హద్దులు చెరిపేశాడు. అషు రెడ్డి కూడా అడ్డు చెప్పలేదు. ఎంజాయ్ చేసింది థైస్ సుందరి’.
తీవ్రంగా ట్రోల్
అంతటి స్టార్ డైరెక్టర్ అయిన వర్మ నీకు ఏంటి ఇంత ఖర్మ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ బోల్డ్ ఇంటర్వ్యూను నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అంత స్టార్ డైరెక్టర్ అని చూడకుండా అషు కూడా హద్దులు మీరిందని కామెంట్లు వినవస్తున్నాయి. హుక్కా పీలుస్తూ ఇంటర్వ్యూను స్టార్ట్ చేయడం. ఇంకా అందం గురించి కామెంట్లు చేయడం అషురెడ్డికి అస్సలు సూట్ అవ్వలేదని కూడా అంటున్నారు.